Power of JanaSena Social Media 🔥
I still remember that day, we dravidians గాడు page deactivate చేశాక బీజేపీ ఐటీ సెల్ elevations వేశారు జనసేన సోషల్ మీడియా కి 🙌🏻
ఒక Unorganized Social Media నే అంత చేయగలిగితే @PawanKalyan Anna, Just imagine what if we have Organized Social Media like TDP & YCP 🫣
#JanaSenaSocialMedia
#AndhraPradesh
My heartfelt congratulations to every winner at the 72nd National Film Awards. 👏🇮🇳
Congratulations to #Sukumar on winning Best Screenplay for #Pushpa2.
My dear @mammukka, heartfelt congratulations on winning the Best Actor award for the fourth time. What an extraordinary achievement! 👏
So proud of @IamNiharikaK and the entire team of #CommitteeKurrollu for winning Best Telugu Film❤️
A well deserved recognition for @NagAshwin7’s bold filmmaking vision with the award for Best Popular Film for #Kalki2898AD. Congratulations @VyjayanthiFilms 💐
Delighted to see #35Movie being honored as Best Children's Film, with #ArunDev winning Best Child Artist.
Many congratulations to #VenkyAtluri for earning the Best Dialogues award for #LuckyBhaskar.
Congratulations to @deepali_noor, @MrSheetalSharma, #PRaviKumar, #NitinZihaniChoudhary and to every winner from every corner of our country. May Indian cinema continue to flourish, inspire generations, and make our nation proud.
#72ndNationalFilmAwards
Heartfelt birthday greetings to Hon'ble Union Minister for Railways, Information & Broadcasting, and Electronics & Information Technology, Sri @AshwiniVaishnaw Ji.
Under your leadership, Indian Railways has witnessed remarkable transformation through rapid electrification, route doubling, modern coaches, Vande Bharat trains, and the development of Amrit Bharat stations, realising the vision of Hon'ble Prime Minister Sri @narendramodi Ji for a world-class railway network.
May Lord Venkateswara bless you with good health, strength, wisdom, and a long life in service of the nation.
బుర్ర బుద్ధి ఉందా అసలు?? ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం నేను మాట్లాడిన వీడియో తెచ్చి క్రాంతి గారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నావ్
వారి తండ్రి చనిపోయి వాళ్ళు భాదలో ఉంటే ఇలాంటి దుష్ప్రచారాలు చేయడానికి సిగ్గు లేదా??
ఈ కష్టకాలంలో వాళ్ళని మనశ్శాంతిగా ఉండనివ్వండి 🙏
మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు శుక్రవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని హైదరాబాద్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఆప్యాయంగా యోగక్షేమాలు మాట్లాడుకున్నారు. అనంతరం రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ, ప్రజా సంక్షేమ అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై కొద్దిసేపు స్నేహపూర్వకంగా చర్చించారు.
ఉప ముఖ్యమంత్రి గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో మరింత చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.
Hon'ble Andhra Pradesh Governor Justice Abdul Nazeer visited Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan at his residence and enquired about his recovery following right shoulder surgery.
Justice Abdul Nazeer Ji wished Sri Pawan Kalyan Garu a speedy recovery and a swift return to public service.
Governor of Andhra Pradesh Sri S. Abdul Nazeer met Dy. Chief Minister Sri K. Pawan Kalyan at his residence in Hyderabad on Thursday, and enquired about his health after the rotator cuff surgery undergone by him at a hospital in Mumbai recently.
@APDeputyCMO@PawanKalyan
శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు పరామర్శించారు. గవర్నర్ గారు గురువారం ఉదయం హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి విచ్చేశారు. ఆయనతో మాట్లాడి శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు.
• పవన్ కళ్యాణ్ గారి లైబ్రరీ తిలకించిన జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు
శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్వగృహంలో ఉన్న లైబ్రరీని గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు తిలకించారు. లైబ్రరీలోని పలు పుస్తకాలను పరిశీలించారు. ప్రఖ్యాత రచయితలు, స్కాలర్స్, విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ మేకర్స్ రాసిన పుస్తకాలు పరిశీలించారు. వాటి గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఆసక్తిగా చర్చించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోరడంతో ఓ పుస్తకంపై జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఆటోగ్రాఫ్ చేశారు.
గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఎంతో ఆప్యాయతతో వచ్చి పరామర్శించినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు.
ముంబైలో శస్త్రచికిత్స అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
@PawanKalyan@JanaSenaParty
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరనే వార్త ఎంతో బాధాకరం.
ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిన నిబద్ధత, తన నమ్మకాల కోసం రాజీ పడని వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ…
వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, మద్దతుదారులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి. 🙏
Hon’ble Chief Minister of Maharashtra Sri @Dev_Fadnavis Ji visited Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh Sri @PawanKalyan Garu in Mumbai following his successful shoulder surgery and enquired about his health and well-being.
Sri Pawan Kalyan Garu thanked Shri Devendra Fadnavis Ji for his kind concern and warm wishes for a speedy recovery.