Heartiest congratulations to @JyothiYarraji on winning the Gold in Women’s 100m Hurdles at the 26th Asian Athletics Championships in Gumi, South Korea! A proud moment for both India and Andhra Pradesh. Wishing you many more accolades ahead!
#AAC2025
రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా దొరకడం, మద్యం మత్తులో దుర్మార్గులు మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతుండడంపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదు. నిన్నటికి నిన్న వైయస్ఆర్ జిల్లా కంబాలదిన్నె గ్రామంలో ఓ దుర్మార్గుడు మద్యం సేవించి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడని ఆ బాలిక తల్లి కన్నీరుమున్నీరవుతున్నా ఈ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. మా హయాంలో దిశ ఉండడం వలన మహిళల జోలికి ఎవరైనా రావాలంటే భయపడే పరిస్థితి ఉండేది. నేడు దిశ లేకపోవడంతో మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఇప్పటికైనా చిన్నారిని హత్య చేసిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని @ncbn ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.
The @ncbn-led government in Andhra Pradesh is openly violating the Indian Constitution by allowing police to exercise unchecked power. Rather than upholding the rule of law, the state is being run under a harsh “Red Book Constitution” that disregards the rights and protections guaranteed to every citizen—especially Dalits, BCs, STs, and minorities.
In Tenali, Dalit and minority youth—Chebrolu John Victor, Doma Rakesh, and Sheikh Babulal from Aitha Nagar—were brutally assaulted in broad daylight by police officers. They were forced to sit on the road and were repeatedly struck on their feet with lathis. One Circle Inspector was seen stepping on their feet to hold them down while another officer beat them. Other personnel stood by, filmed the assault, laughed, and handed over new lathis when the old ones broke.
This shocking incident was hidden for nearly a month, as locals were too afraid to speak out. It only surfaced after a video went viral—exposing the climate of fear under this regime.
Worryingly, this is just one incident that has come to light. Across Andhra Pradesh, numerous such acts of brutality remain unreported due to widespread fear, intimidation, and silence. Police are using third-degree torture, carrying out illegal arrests without due process, and brazenly mocking the foundations of democracy. This growing culture of impunity is destroying public trust in law enforcement and reducing the Constitution to mere paper.
This is a grave violation of human rights and a direct attack on constitutional values. Police are meant to present evidence in court—not serve as judge and executioner. Public beatings have no place in a democracy. The NCBN government must be held fully accountable for this brutality.
@BJP4India@INCIndia@arivalayam@BRSparty@samajwadiparty@AamAadmiParty@AIADMKOfficial@narendramodi@VPIndia@AmitShah@ShivSenaUBT_@AITCofficial@VCKofficials@bspindia@JanataDal_S@NCPspeaks@cpimspeak@bspindia@thirumaofficial@RJDforIndia@bjd_odisha@JanataDalU@AmitShah@JPNadda@RahulGandhi@kharge@ArvindKejriwal@msisodia@BhagwantMann@atishi_maarlena@MamataOfficial@abhishekaitc@yadavakhilesh@KCRBRSPresident@KTRBRS@Mayawati@mkstalin@KanimozhiDMK@Swamy39@PawarSpeaks@supriya_sule@OfficeofUT@AUThackeray@yadavtejashwi@laluprasadrjd@Naveen_Odisha
పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, తంగెడ గ్రామానికి చెందిన వైయస్ఆర్ సీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణపై దాచేపల్లి పోలీసులు చేసిన దుర్మార్గం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని సూచిస్తోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్పడడం ఎంతవరకు సమంజసం? చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాన్ని వీరికి ఎవరు ఇచ్చారు? థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? దాన్ని సమర్థించుకునేందుకు ఒక కట్టుకథ అల్లుతారా? స్వయంగా టీడీపీ నేత కార్లో హరికృష్ణను తరలించి, స్టేషన్లో తీవ్రంగా కొట్టి, సీఐ క్వార్టర్స్ లో దాచిపెడతారా? హరికృష్ణ తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన చేయకపోతే అతన్ని ఏం చేసేవారు? ఎవరి ఆదేశాలతో, ఎవరి అండతో ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు. ఇది రాజ్య హింస కాదా? ఇక పౌరులకు రక్షణ ఏముంటుంది? ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదంటారా? చట్టాన్ని, న్యాయాన్ని బేఖాతరు చేయడం కాదా? @ncbn గారూ.. రెడ్‌బుక్ రాజ్యాంగంలో మీరు శిశుపాలుడి మాదిరి పాపాలు చేస్తున్నారు. ఇక ప్రజలు ఎంతమాత్రం సహించరు. ఈ అంశాన్ని అన్ని వ్యవస్థల దృష్టికీ తీసుకెళ్తాం. హరికృష్ణకు న్యాయం జరిగేంతవరకూ ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టం.
ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కూటమి ప్రభుత్వం!
•చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ గోతుల మయం.
•చింతలపల్లి మెయిన్ రోడ్డు లో గోతిలో పడిన ఆర్టీసీ బస్సు!
•ప్రయాణికులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
#AndhraPradesh#CBNFailedCM#FailedGovernment#YSRCPCommanders
ఇది మంచి ప్రభుత్వం 😑
సాలూరు శ్యామలాంబ అమ్మవారి పండక్కి తప్పని కరెంట్ కష్టాలు
•ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది బంధువుల ముందు పరువు పోయిందని గగ్గోలు పెడుతూ కొవ్వొత్తులతో నిరసన
•మంత్రి సంధ్యా రాణి డౌన్ డౌన్ అంటూ నినాదాలు
#IdhiMunchePrabhutvam#AndhraPradesh#CBNFailedCM
రామగిరిలో ఆగని 'రక్తచరిత్ర'
నాకు టీడీపీలోకి వెళ్లడం ఇష్టం లేదు. పదవి కంటే పార్టీ ముఖ్యం. వైయస్ఆర్సీపీలోనే కొనసాగుతా. ఎంపీపీ ఉప ఎన్నికకు హాజరుకా లేను. ఈ నెల 20 తర్వాత గ్రామానికి వస్తాను. - భారతి, వైయస్ఆర్సీపీ ఎంపీటీసీ
@ysjagan@ImThopudurthi#YSRCP#YSJagan#YSRCPCommanders
A great player with a fascinating record bids goodbye to Test cricket. @ImRo45’s elegant batting and fearless captaincy will be remembered for generations. Wishing you success in all your future endeavours!
#RohitSharma#TestCricket