ఆయన పాలన మొత్తాన్ని నేను ప్రత్యక్షంగా చూడలేదు!!
కానీ ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి వింటూ... మా కుటుంబంతో పాటు నేనూ ఆయనను అభిమానించడం ప్రారంభించాను.
యుగానికి ఒక్కడే వైఎస్సార్ 🙇
the reason why we stick to this legacy...
the reason why we support irrespective of caste...
the reason why we stand behind the jagan...
the reason for arogyashri...
the reason for 108..
the reason for New Age Politics...
Undisputed political king Of Telugu States.... YSR🔥
#YsrJayanthi
No Stalin
No Jagan
No Chandrababu
No KCR
No Siddaramaiah
No Revanth reddy
If this man was alive.. no one dared to go for DELIMITATION and oppress south states
One and only Legend #YSR🙏🔥
ఆరోపణ: #YSJagan హిందూ వ్యతిరేకి, క్రైస్తవులను సపోర్ట్ చేస్తాడు.
వాస్తవం: తన చెల్లి భర్త హిందువులకు అన్యాయం చేయాలని చూస్తున్నాడని భావించి, సొంత చెల్లినే దూరం పెట్టిన హిందూ పక్షపాతి జగన్!!
జగన్ అయిదు ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ హిందువు అభద్రతా భావంతో బతకలేదు❤️
కూటమి ప్రభుత్వం వచ్చాక గుడుల్లో అపచారాలు, హిందువుల మనోభావాలతో ఆటలు💔
ఎవడికి నచ్చినా నచ్చకపోయినా రాబోయే రోజుల్లో అంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రామ రాజ్యాన్ని స్థాపించేది YS జగన్ మోహన్ రెడ్డి మాత్రమే🕉️🛐@ysjagan
సింహాచలం ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోయినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కనిపించలేదు
అయితే జగన్ గారు స్వయంగా వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించి,₹14 లక్షల ఆర్థిక సహాయం అందించారు ♥️🙏🏻