350cr + chesina movies blockbuster hit ga promote avthunayi
Saaho ki matram disaster talk uncharu
Movie ni asal lepadaniki kuda try cheyalee 🫠🫠
Aa time lo 440ante chala ekuvaa ani ipude ardham avthundhi
Eedu , deepnder goyal , Shark tank scrap gallani life and career advice lo endhuku adugutharu ra. Oka normal idea click ayyi money vachina batch. oka Ground breaking or life altering invention by them.
Na Bank lo em lekundane vellakante ku pagala life advice lu isthunta.
శ్రీ రమణ మహర్షి ఆశ్రమానికి చేరిన తరువాతే "ఆయన" ఆత్మకథ రాసారు.
బావిలో బతికే కప్పలు బయట ప్రపంచాన్ని చూడటానికి ఇష్టపడతాయా?
పడవు.
చీకటి అలవాటైన బతుకులకు వెలుగు నచ్చుద్దా?
నచ్చదు.
అభిప్రాయాలు వేరు, ప్రతీ గాడిదకి ఓ అభిప్రాయం ఉంటది. మనుషులం కదా, నిజాన్ని తెలుసుకోవాలి, మళ్ళీ దీనికి కూడా ఆలోచించే బుర్ర ఉండాలి! ఇది contradictory.
Pls RT
మీరు రీట్వీట్ చేస్తే ఎవరికైనా ఉపయోగపడవచ్చు.
వుయ్ ఆర్ లుకింగ్ ఫర్ ఏన్ అసిస్టెంట్ రైటర్.
తెలుగు మరియు ఇంగ్లీష్ టైప్ చేయటం తెలియాలి. సెల్టెక్స్ సాఫ్ట్వేర్ పై (ఖచ్చితంగా) అవగాహన ఉండాలి.
థాంక్యూ.
ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ నంబర్‌కి ప్రొఫైల్ పంపండి.
వాట్సప్: +91 81210 73071
To Become Unrecognizable:
- 3 eggs a day
- 3L of water
- Lift weights 4x a week
- Walk 45 minutes daily
- 30-50g protein per meal
- 8 hours of sleep
Just execute.