Today, I had the pleasure of meeting Mr Jensen Huang, Founder & CEO of @nvidia at the NVIDIA AI Summit in Mumbai. NVIDIA is now the world's most valued company, leading the world in AI computing. We talked about what AI can do in the future and how it can make governance more efficient. I also sought his guidance and support in setting up the upcoming AI University in Amaravati. I thank him for the insightful discussion and look forward to reconnecting with him soon!
@tarak9999 అ���్నా మేము మిమ్మల్ని ఎంతగానో ఆరాధిస్తాము, అభిమానిస్తాం. కానీ ఈరోజు అసెంబ్లీలో మీ అత్తగారిపై జరిగిన పరాభవానికి మీరు స్పందించకపోవటం చాలా బాధాకరంగా ఉంది. మొత్తం నందమూరి కుటుంబాన్ని హేళన చేసి మాట్లాడిన బల్లపై మీరు స్పందించాలి. కొడాలి నాని వల్లభనేని వంశీకి బుద్ది చెప్పాలి.
@KTRTRS@Collector_KMM@puvvada_ajay అన్నా. నేను చింతగుర్తి గ్రామ వాస్తవ్యుడిని. మా మామయ్య తాతా.వెంకటేశ్వర్లు గారు గత నెలలో కరోనా భారిన పడి ఆస్పత్రి పాలయ్యారు. ఆయనకి సి.టి. స్కానింగ్ చేయించగా ఇన్ఫెక్షన్ 11/25 గా వచ్చింది. డాక్టర్లు రెమిడిసివర్ ఇంజెక్షన్ కావాలని సలహా ఇచ్చారు.
Deeply saddened by the sudden demise of NRI TRS leader Sri Nallamada Devender Reddy in New Jersey, USA. Extend my condolences to his family and friends.
@anithatdp ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, జనమేత, అవినీతి సామ్రాజ్యానికి రారాజు, మాట తప్పిన, మడమ తిప్పిన యూ టర్న్ తుగ్లక్ సి.యం శ్రీ వై.యస్. జగన్(జైలు)మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐.😆😆😆
@Iloveindia_007@DevendraReddyG మరి ఆ హుక్క నిల్చున్న దగ్గర నీళ్ళు లేవేంటబ్బా. బహుశా ఆ హూక్క కలియుగ సాయిబాబా అనుకుంటా. న��ళ్ళ మీద షూ వేసుకొని నిలబడ్డాడు అంటే అబ్బా వారేవ్వా. ఇంకేంటి అక్కడే ఒక గుడిసె వేసి దందా మొదలెట్టు బాబా వేషం వేసుకొని.
@DevendraReddyG మరి ఆ హుక్క నిల్చున్న దగ్గర నీళ్ళు లేవేంటబ్బా. బహుశా ఆ హూక్క కలియుగ సాయిబాబా అనుకుంటా. నీళ్ళ మీద షూ వేసుకొని నిలబడ్డాడు అంటే అబ్బా వారేవ్వా. ఇంకేంటి అక్కడే ఒక గుడిసె వేసి దందా మొదలెట్టు బాబా వేషం వేసుకొని.
@puvvada_ajay@KTRTRS రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు రఘునాధపాలెం మం��లం యువజన నాయకులు పెంట్యాల రామకృష్ణ ఆధ్వర్యంలో చురుకుగా పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు.
@renuka_jetti వీళ్ళకి అంతకంటే దారుణంగా జరుగుతుంది చూడండి. వై.యస్.ఆరు ఫ్యామిలీకి ఒక శాపం వుందట. చనిపోయేటప్పుడు తల మొండెం వేరు వేరు అవుతాయి అంటా. అంతా ఆ వెంకన్న సామి చూసుకుంటాడు లేండి.
@renuka_jetti@renuka_jetti గారు ఆ వెంకన్న స్వామి జోలికి పోతే ఏం జరుగుతదో ఈ సన్న బియ్యం సన్నాసికి ఇంకా అర్ధం అయినట్లు లేదు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు వెంకన్న స్వామి కి ఏడు కొండలు ఎందుకు ఒక కొండ సరిపోదా అన్నాడు. చివరికి ఏమైంది ఆ కొండల్లోనే ముక్కలు ముక్కలు అయ్యాడు.
ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారికి శుభాకాంక్షలు💐💐..
@puvvada_ajay@KTRTRS..
అజయ్ విధేయ���డు అందుకే ఆయన పక్షాన ఎప్పుడూ విజయాలు ఉంటాయి. జిల్లా రాజకీయ మార్కును మారుస్తున్న అజయ్ అన్న పాలనకు ప్రజల జేజేలు. రవాణా శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రివర్యులు కేటీఆర్ గార్ల సహకారంతో