శాసనసభ్యుడిగా.. రాజ్యసభ సభ్యుడిగా పార్టీకి, ప్రజలకి ���ిశేష సేవలు అందించిన అన్న గారి చైతన్య రథసారథి మనందరి అభిమాన నాయకులు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వారితో కలిసి గోవా వెళ్ళాను. గోవాలోని హోటల్ తాజ్ నందు గౌరవనీయులైన గవర్నర్ శ్రీ @Ashok_Gajapathi గారి కుటుంబ సభ్యులతో కలసి అల్పాహారం చేయడం జరిగింది.
#AshokGajapathiRaju
I have started Young Leaders Program for relatively new joinees of DCCB, Vizianagaram.
This program (inspired from cohort systems in modern Business Schools) is designed to not only hone their existing skills but also to ensure their holistic personal and professional development, thereby empowering these young employees to lead this bank for the next 30-35 years.
Be it my time as a software engineer or a politician, I have always been a firm believer Human Capacity Building.
Continuing the same principle, I shall try to make DCCB, Vizianagaram as strong as an organization like a Tata or any fortune 500 company.
మా పవన్ అన్న సినిమా #HariHaraVeeraMallu విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ��దురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్తో 'హరిహర వీరమల్లు' అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@PawanKalyan
@naralokesh నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తున్న @naralokesh అన్నగారికి హృదయ పూర్వక నమస్కారాలు.
ఏ ఒక్క అవకాశాన్ని వ��ులుకోకూడదు అన్న నీ సంకల్పం విజయవంతం అవ్వాలని మ��స్పూర్తిగా కోరుకుంటున్నాను.