ఏలూరి సాంబశివరావుకి తన నియోజకవర్గం మీద ఎంత భాద్యత ఉందొ, ఎందుకు గెలుస్తున్నాడో ఇదో ఉదాహరణ
వైసీపీ బేవార్స్ lk లు 200 మంది ఫార్మ్ 7 అప్లై చేసి 14,300 టీడీపీ ఓట్లు తీసేయటానికి సిద్ధం అయ్యారు ఆ ఓటర్లు చనిపోయారు అని..పోలీసులు, అధికారులు పట్టించుకోలా
హైకోర్టు కి వెళ్ళాడు.. హైకోర్టు మొట్టికాయ వేసింది..దెబ్బకి పోలీసులు, అధికారులు దిగొచ్చారు..ఆ 194 మంది మీద కేసులు నమోదు చేసారు..ఓట్లు పదిలం
@SambaYeluri సాంబన్న 👏👏
మిగతా నియోజకవర్గ ఇంచార్జిలు టీడీపీ ఓట్లు విషయంలో ఇలా పనిచేయకపోతే రేపు ఓట్లు పోయి ఓడిపోయాం అని చెప్పినా ఉపయోగంలేదు..ఇంకో వారామే ఉంది..జాగ్రత్త పడండి
అన్ని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిలు దొంగ ఓట్లు ఏరివేత పై ఏలూరి సాంబన్న లాగా పోరాడాలి. @SambaYeluri
జనానికి మంచి చేస్తామని చెప్పి ఓట్లు అడిగి గెలవటం మనకు తెలుసు. కానీ ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించి అడ్డదారిలో గెలవాలని చూడటం వైసీపీకి, జగన్ రెడ్డికి మాత్రమే తెలుసు ఇప్పుడు దాన్ని ఒక ట్రెండ్ గా మార్చుకున్నారు. ఫాం 7 దరఖాస్తులు పెట్టి టీడీపీ ఓట్లు తొలగించాలన్న వారిపై బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో హైకోర్టులో ఈ విషయమై పిటిషన్ దాఖలు కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
#YCPBogusVotesExposed #EndOfYCP #YCPFakeVotesMafia #AndhraPradesh #YCPCriminalPolitics #JaganFailedCM
45 ఏళ్ల పైగా ఉన్న ప్రజా జీవితం. ప్రజల కోసం అరెస్టవడం ఆయనకు కొత్త కాదు. గతంలో బాబ్లీ కోసం తెలంగాణ ప్రజల కోసం అరెస్టు అయ్యాడు
ఇప్పుడు ఆంధ్ర ప్రజల కోసం మరోసారి అరెస్టు అవుతారు. ఆయన ఎప్పుడు అరెస్టు అయిన ప్రజా సమస్యల పైన అరెస్టు అయ్యాడే కానీ అక్రమ ఆస్తులు ఇతర క్రిమినల్ యాక్టివిటీలు కింద అరెస్టు కాలేదు.
ప్రజలే ఆయనకి ఊపిరి ఆయనకు బలం బలగం.
@narendramodi
#WeWillStandWithCBNSir
#G20India2023
#StopIllegalArrestOfCBN
డబ్బుల పిచ్చి నాకులేదు.
నాకుందల్లా పని పిచ్చ.
రాష్ట్రానికి మంచి పనులు చేశాడని మీరు చెబితే నాకదే ఆనందం.
నేను-నా కుటుంబం బాగుండటం కాదు, మొత్తం 10కోట్ల తెలుగువాళ్లంతా బాగుండాలి.
తెలుగుజాతి అగ్రస్థానంలో ఉండాలన్నదే నా ఆకాంక్ష.
ఓట్ల కోసం కాదు నేను పనిచేసేది,రాష్ట్రం కోసం,ప్రజల కోసమే.
నేను ఏ తప్పూ చేయలేదు.
ఎందుకు అరెస్టు చేస్తున్నారని అడిగా.
నేను ఏం తప్పు చేశానని ఆధారాలేవీ అని అడిగా.
ఇది తప్పుడు విధానం- FIR కాపీలో ఎలాంటి కారణాలు లేవు.
ఇది ప్రభుత్వ అణచివేత విధానం- రాష్ట్ర ప్రజలు,కార్యకర్తలు సంయమనం పాటించండి..
#WeWillStandWithCBNSir#JaganFailedCM
అస్సలు నువ్వేనా అన్నా
Personally లోకేష్ అన్న & బాబు గారు Public speeches మనకి కష్టంలే అనుకునేవాడిని
మోత్తం బోమ్మ తిప్పేశావు ఆరు నెలల్లో
Proud #YuvagalamSuperHit