తన అద్భుత నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న యువ కథానాయకుడు.. @tarak9999 గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, మరెన్నో మంచి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను💐
#HappyBirthdayNTR#NTR #ManOfMasses𝐍𝐓𝐑 #HBDNTR
20.5937° N, 78.9629° E
A nationwide destruction protocol begins 🔥
T-MINUS 08 ⚡
May 19 • 23:52 IST
#NTRNeel First Glimpse strikes in selected theatres & digitally 🔥
#CarrierComesToAP#ChooseSpeedChooseAP
Delighted that Andhra Pradesh has secured another major investment, with Carrier breaking ground today in Sri City for its advanced chiller manufacturing facility.
With an investment of Rs 863 crore, the facility will manufacture high-capacity commercial HVAC chillers above 1,500 TR in India, along with 15 advanced testing and R&D labs, further strengthening the state’s position in high-end industrial cooling systems.
This project marks another important step in Andhra Pradesh’s vision to move beyond attracting data centres and build a complete manufacturing ecosystem that can support the growing AI economy. It also reflects a shift towards capability-led growth, where the state is emerging as a hub for advanced engineering and high-value manufacturing.
Congratulations to Hon’ble Minister Nara Lokesh, Mr David Gitlin, Chairman & Chief Executive Officer, Carrier Global, and Mr Michael L. Gierges, President, Climate Solutions Asia Pacific, Middle East & Africa, on this significant milestone.
@naralokesh@carrier@Sri_City
We’re not here to manage the system, we’re here to transform it.
On the first day of the #CollectorsConference, I reminded our officers that governance is measured not by files moved or reports submitted, but by results delivered and lives improved. Citizen satisfaction is our true report card. The speed of delivering governance is not merely a slogan, it is a determinant of growth.
లోకేష్ అన్నా.. సెలబ్రేషన్స్‌కి గ్యాప్ ఇవ్వండి.
ఏపీకి పెట్టుబడుల వరద చూస్తుంటే ఇది 'బులెట్' కంటే వేగంగా ఉందన్న చర్చ మొదలైంది. గూగుల్ రాకతో మొదలైన జోష్, రిలయన్స్ మరియు డిఆర్డిఓ ఫైటర్ జెట్ ప్రాజెక్టులతో పీక్స్‌కు చేరింది. ఆ సంబరాలు ముగియకముందే రాయల్ ఎన్ఫీల్డ్ ఎంట్రీ ఇవ్వడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. "@naralokesh అన్నా.. ఒక గుడ్ న్యూస్ ఎంజాయ్ చేసేలోపే ఇంకో పెద్ద కంపెనీని తీసుకొస్తున్నారు, మాకు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కనీసం వారం టైమ్ ఇవ్వండి" అభివృద్ధిలో లోకేష్ స్పీడ్ చూస్తుంటే ఏపీ త్వరలోనే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. పారిశ్రామిక రంగంలో రాష్ట్రం సృష్టిస్తున్న ఈ సంచలనం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
#ChooseSpeedChooseAP
#NaraLokesh
#AndhraPradesh
Introducing… the #ShiningStars of #AndhraPradesh!
Our Govt. school Class 10 toppers are here - and the list is dominated by brilliant young girls! Super proud of you all. I’m sure that this is just the trailer… bigger blockbusters ahead!
#APstudentsShineBright
🚨The results of SSC Public Examinations, March 2026, will be declared on 30th April at 11:00 AM.🚨
Students can access their results through:
• SSC Results Portal: https://t.co/J79Io3lHvi
• Mana Mitra WhatsApp: Send “Hi” to 9552300009
• LEAP Mobile App (for students as well)
• DigiLocker (App & Website)
Head Masters can also download results directly through their respective school logins immediately after the release.
My best wishes to all students. For those who achieve their goals today—congratulations. For those who may fall short, remember this is just one milestone, not the destination. Keep believing in yourself and move forward with confidence.
Wishing every student a bright future ahead. 🌟
#SSCResults2026 #AndhraPradesh #Education #StudentSuccess
Planning your next trip? Start your journey the right way with your visa application-safe, simple, and effortless with these important tips. Remember to follow the official guidelines laid out by the respective Embassy/Consulate while submitting your application at our centre.
గత ప్రభుత్వం సృష్టించిన భూ వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పోతున్నాం. ప్రతి నెల 9వ తేదీన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నాను. రెవెన్యూ శాఖలో ప్రభుత్వం తెచ్చిన మార్పులు, సంస్కరణలు ప్రజలకు వివరిస్తున్నాను. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కారం చేసేందుకు యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తున్నాను. ఇందులో భాగంగా నేడు బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, సూరేపల్లిలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం నిర్వహించి భూ యజమానులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందచేసినప్పుడు వారి ముఖాల్లో కనిపించిన ఆనందం ఎంతో సంతృప్తినిచ్చింది. ఇప్పటి వరకు 21.23 లక్షల పాసు పుస్తకాల పంపిణీ పూర్తి చేశాం. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 ప్రక్రియ ముగించి 1.12 కోట్ల పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆటో మ్యూటేషన్ తరువాత పట్టాదారు పాస్ పుస్తకాన్ని నేరుగా ప్రజల ఇంటికే పంపాలని అధికారులను ఆదేశించాను. భూమే ప్రాణంగా, జీవితంగా, భవిష్యత్ గా భావించే రైతుల భూ వివాదాలు పరిష్కరిస్తాం. వారికి భద్రత, భరోసాను కల్పిస్తాం.
#PattadarPassbooks
#Jaladhara
రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసం చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ '#జలధార' కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గం నుంచి ప్రారంభించాను. చెరువుల పూడికతీత, కాల్వల మరమ్మతులు, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణే ధ్యేయంగా ప్రతి ఎకరాకు నీరు, ప్రతి రైతుకు భరోసా కల్పించేలా జలధార కార్యక్రమాన్ని రూపొందించాం. నీటి సంరక్షణ కోసం ప్రజా ఉద్యమం ప్రారంభించాం. 60 వేల మంది సాగునీటి సంఘాల సభ్యుల సారథ్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామి కావాలి. 2024లో అనంతపురం జిల్లాలో 13.36 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు....సమర్థ నీటి నిర్వహణ ద్వారా 2.11 మీటర్ల మేర పెరిగి నేడు 11.25 మీటర్లకు చేరుకున్నాయి. నీరు ఉంటేనే అభివృద్ధి, పరిశ్రమలు, సంక్షేమం-సంపద. ఒకప్పుడు ఎడారిగా మారుతుంది అని అంతా భయపడిన ఉమ్మడి అనంతపురం జిల్లా.....నేడు నీటి నిర్వహణ, సంరక్షణ చర్యలతోనే ఉద్యాన రంగంలో అగ్రగామిగా ఉంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు, ప్రభుత్వ అధికారులు, సాగునీటి సంఘాలు కలిసి అడుగేసి రానున్న రోజుల్లో భూగర్భ జలాలు పెంపుతో రికార్డులు సృష్టించాలని పిలుపునిస్తున్నాను.
#HistoricAmaravatiResolution
Today is a historic day for every citizen of #AndhraPradesh. With the Hon’ble President Smt. Droupadi Murmu Ji’s assent to the Andhra Pradesh Reorganisation (Amendment) Act, 2026, the dream of our capital has officially become a reality.
I join millions of Telugus to express my sincere thanks to Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for his vision and support in championing our state's future. Heartfelt thanks to all the MPs who supported this bill in the parliament. A special salute to the farmers of #Amaravati, whose patience, sacrifice, and commitment have paved the way for this moment of triumph. We have achieved this together!
@rashtrapatibhvn@narendramodi
#APThanksIndia
#APThanksModiJi