చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉంటె రాష్ట్రము అయినా ప్రశాంతం గ ఉండేది...
ఇప్పుడు చూడు ఎక్కడ చుసిన చంపటాలు, కట్టడ కూల్చివేతలు ..రేప్ లు.... ఆంధ్ర రాష్ట్రము ఐదేళ్లు వెనక్కి కాదు, ఇంకా కోలుకోలేని స్థితి లో కి వెళ్లి పోతుంది...
సీనియర్ నటి విజయనిర్మలగారి మరణం దిగ్భ్రాంతికరం. నటిగానే కాక దర్శకురాలిగా అనేక కుటుంబ కథాచిత్రాలను అందించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ,వారి అభిమానులకు, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను
Vijaya Nirmala Garu was a pioneering filmmaker whose life is an inspiration for many. Extremely saddened to hear the news. Extending my deepest condolences to her family. #RIPVijayaNirmalaGaru
ఆయన అంటే నచ్చకో,ఇంకేదో కారణంతో మిగతావాళ్లు ఆయన్ని ఓడించారు,వాళ్లను వదిలేద్దాం
ఆయన పనితీరు నచ్చే కదా మనం పని చేశాం?
కనీసం ఆయన ఐదేళ్ల కష్టానికి కృతజ్ఞతైనా చెప్పటానికి నోరు రాటల్లేదు సరే
ఈ ఒక్కరోజైనా పాపం ఆయనకి సలహాలివ్వటం ఆపొచ్చుగా
రేపటి నుండి ఎలాగూ..మొదలెడతాంగా
#ThankYouCBN
చచ్చిపోయిన ఏపీ ప్రజల కృతజ్ఞతకు 2 నిమిషాల మౌనం మరియు 5 సంవత్సరాల శిక్ష
ఇవాళ గెలిచి రేపు ముద్దాయిగా కోర్టులో నిలబడేవాడిని నా రాష్ట్ర సీఎంగా నేను ఎప్పటికి చెప్పుకోను/ఒప్పుకోను
jagan CM aythe,Ap people suffers a lot,aslu vadiketla votelu vesinaru,Vadi gurinchi anni telsi kuda😐, @ncbn He is the only person who can develop the state,and bring colours, jagan gadu unnadanni kuda avariko okkariki ammesi nakm tldhu antdu , be ready for the loot