గత సంవత్సరం EO పోస్టులు భర్తీ కొరకు అన్ని అనుముతులు ఉన్నపటికీ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇప్పుడు మళ్ళీ అనుమతించారు. తక్షణమే ఈ పోస్టులు జాబ్ క్యాలెండర్ లో కలిపి నోటిఫికేషన్ డేట్స్ విడుదల చేసి లక్షల నిరుద్యోగులకు న్యాయం చేయండి సార్ @naralokesh@AnamReddy_TDP 🙏
#AndhraPradesh
అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు.💐
మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను.
జై శ్రీరామ్🙏 జై హనుమాన్🙏
#HanumanJayanti
గౌరవ @naralokesh గారికి నమస్కారం🙏
అన్నా, జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన పోస్ట్స్ కి నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు అనగా ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్ష డేట్ మరియు పరీక్ష విధానం online/offline అనేవి స్పష్టంగా ఉండాలి. నోటిఫికేషన్స్ అన్ని సకాలంలో పూర్తి చేసేలా చూడండి సార్🙏
#AndhraPradesh
ఉగాది పర్వదినాన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర యువతకు తీయటి కబురు చెప్పింది మా కూటమి ప్రభుత్వం.
10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశాము. నిర్దేశిత సమయంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తాము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువత ఆకాంక్షలను మనసుతో అర్థం చేసుకుంటోంది.
ఈ 20 నెలల కాలంలో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము. ఉపాధ్యాయ, కానిస్టేబుల్ పోస్టులకి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించినప్పుడు యువత కళ్లలో ఆనందం చూశాము.
ఈ ఏడాది ఇచ్చే నోటిఫికేషన్ల ద్వారా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాము. గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంజనీరింగ్, టీచింగ్, యూనిఫాం సర్వీసెస్ పోస్టులను భర్తీ చేయనున్నాము. ఇక ఉద్యోగార్థులు ప్రిపరేషన్ లో నిమగ్నం కావాలని కోరుకుంటున్నాను.
- @PawanKalyan@PMOIndia@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
A remarkable milestone by the Akshaya Patra Foundation, serving 5 billion meals over 25 years is truly commendable and inspiring. It reflects their unwavering commitment to serving humanity, especially children, through its meal programmes as a partner in initiatives such as PM POSHAN and Anna Canteens in Andhra Pradesh, which serve people from all walks of life.
Honoured that this proud achievement was celebrated in the presence of Hon’ble President Smt. Droupadi Murmu ji and Hon’ble Union Minister Shri Dharmendra Pradhan ji.
Heartfelt congratulations to every individual who has contributed to this extraordinary journey of nourishing the nation’s future.
- @PawanKalyan@rashtrapatibhvn@PMOIndia@dpradhanbjp@AndhraPradeshCM@AkshayaPatra
Sir @naralokesh, We remember you questioning the then government to release 2000 vacant Group-1,2 posts during 2021 itself. Now the ball is in your court, sir please release atleast 1000 posts Group-2 notification right now 😭🙏
#SaveAPGroup2Aspirants#NaraLokeshSirPleaseRespond
.@naralokesh అన్నా ఇప్పటికే 21 నెలల సమయం మరియు ఆర్ధికంగా నష్టపోయాం కాబట్టి డైరెక్ట్ గా నోటిఫికెషన్స్ విడుదల చేయండి. దయచేసి ఓటు వేసి గెలిపించిన #AndhraPradesh నిరుద్యోగులకు న్యాయం చేయండి🙏
@chiranjeevimlc 1500 పోస్ట్స్ గ్రూప్2 నోటిఫికేషన్ విడుదల చేయండి😭
#SaveAPUnemployedVoters
.@chiranjeevimlc సార్ 2023 లో మిమ్మల్నే నమ్ముకుని ఓట్లు వేసి గెలిపించిన #AndhraPradesh నిరుద్యోగులు 21 నెలలుగా పడుతున్న కష్టాలు మీకు తెలిసిందే🙏
దయచేసి మండలిలో ఇప్పటివరకు ఎన్ని గ్రూప్2 ఖాళీ పోస్టులు సేకరణ జరిగాయి నోటిఫికేషన్ ఎప్పుడు అనేది చెప్పగలరు😭
#SaveAPGroup2Aspirants