Student from International Institute for Population Sciences(IIPS),Mumbai. Interesting to know more about social issues in our society #AnnihilationOfCaste
*School of Critical Thought (Digital Nalanda)*
From this Wed, 19th Oct (6 pm to 8 pm), we are starting a weekly online lecture series on 'Great Socio-Cultural Movements'.
Useful for our students, researchers, competitive exams aspirants and political enthusiasts.
https://t.co/3CWbOhGyqu
This is how our Nalanda Abhiyan Residential Campus will look like. Once completed, will host over 300 students & staff with top facilities.
Today on birthday of our friend Abhiyan, whom we lost in 2019, we hv started construction of the 1st phase. (1/2)
ఎందుకు @balkasumantrs అన్న అన్ని మాయమాటలు చెప్తున్నారు. కాళేశ్వరం back water వల్ల మీ చెన్నూర్ నియోజకవర్గంలోని ప్రజల పంటలకు నష్టం జరిగింది. ఇప్పటివరకు వాళ్ళకి న్యాయం జరుగలేదు.. దీని గురించి మాట్లాడారా అన్నా ఒక్కసారి ప్లీజ్. @KTRTRS మీ చెన్నూర్ నియోజకవర్గం బిడ్డ.
మనం (ప్రజలం) వెర్రోలం అబ్బా.ఏదో మంచి చేస్తారు అని ఓట్లు వేసి గెలిపిస్తే వల్ల స్వప్రయోజనం కోసం పార్టీలు మారుతూ...పార్టీలో ఉన్నా పెదందర్లకు వంగి వంగి మోక్కుకుంటు ప్రజలని మర్చిపోయి పనిచేస్తూ ఉంటారు.అయినా గౌ.ఓదెలు అన్న మిమల్ని చెన్నూర్ నియోజకవర్గ ప్రజలు ఎట్లా నమ్ముతారు@balkasumantrs
మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, మంచిర్యాల జిల్లా జెడ్పి చైర్మన్ శ్రీమతి నల్లాల భాగ్యలక్మి గారిని టీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS గారు.
మాకు క్రికెట్ టోర్నమెంట్ లు కాదు@balkasumantrsఅన్నగారు,మాకు కావాల్సింది World Class Education Institutions and Multi speciality Hospitals in Chennur city with providing free of cast.మిమల్ని ఎన్నుకుంది ఇందుకోసం కాదు మాప్రాతంలోని వారికి అండగనిలబడి మంచి చేయడానికి అన్నగారు #SCSTMLAs
చెన్నూర్ పట్టణంలో బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ బాల్క సురేష్ గారి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంటును ప్రజా ప్రతినిధులు, నాయకులు కలిసి ప్రారంభించారు.
Congratulations చిరంజీవి అన్న. అయినా ఇది ఒక బూటకపు పథకం దీని ద్వారా యావత్ దళిత బిడ్డలను TRS party వెంట తిరగటానికి తీసుకొచ్చిన పథకం (ఒకరిని లబ్ధి దారున్ని చేసి మిగతా వాళ్ళని మభ్య పెట్టడం). ఒక్కవెల ఇది నిజం కాకుంటే అందరి దళిత బిడ్డలకు ఎందుకు ఈ పథకాన్ని ఇవ్వడం లేదు? @balkasumantrs
As our 9th Foundation Day (27th Sept) fell on a working day, we r organizing our main event this Sunday, 2nd Oct so that more and more community members, parents, well wishers can join our celebration of 9 years of struggles, successes and achievements. Do join us, if possible!
Today I can say with all confidence that Nalanda has been a very honest effort in the service of our community. In last 9 years, we have not only guided thousands of students but have positively impacted thousands of families and the larger community as well. (1/2)
Today our Nalanda is entering its 10th year. I think 9 years is time enough to make us worthy to claim that we are serving our community with all our passion and commitment. A special thanks to all our supporters without whom this journey would not have been possible. Jaibhim! :)
Remembering Shahuji Maharaj on the day when education was made compulsory and free, 2022
On this day in 1917, the great social reformer Chhtrapati Shahu Maharaj took a revolutionary and rational decision to provide free and compulsory education in his state of Kolhapur.
(1/n)
పేరు పెట్టడమే కాకుండా Dr BR Ambedkar గారి ఆశయాలతో & ఆలోచనలతో ప్రభుత్వాన్ని నడిపించాలని కోరుకుంటున్నాం. ఆశయాలతో నదిచినప్పుడు ఇంతకంటే ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటాం @balkasumantrs అన్న.
మీ చెన్నూర్ నియోజకవర్గంలోని Dr BR Ambedkar followers.
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి కృతజ్ఞతగా చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి పట్టణంలో కృతజ్ఞతార్యాలీ నిర్వహించిన పట్టణ ప్రజలు.
@trspartyonline@KTRTRS
School of Information & Data Science, Nalanda Academy
Launching a new course on Data Science Essentials (R, SQL, Python, GitHub, Statistics, R Markdown, Quarto)
A free 6 months course to be taught at Nalanda Academy, Wardha. Preference to rural non-English medium students.
Today at 8 pm.
One of our Nalanda alumni Suyog Muralkar pursuing MS Finance at IIT Chicago will be sharing his journey towards foreign education.
You can join us live via YouTube - https://t.co/XjTdVY495B
Jaibhim!
HCU sold Rohith Vemula.
JNU sold Rohith Vemula.
Now, Jadavapur University's Department of Comparative Literature joins HCU & JNU in selling out Rohith Vemula; for a international Conference on Dalit Studies.