Happy Birthday to the dearest darling #Prabhas Anna.
Wishing you loads of love & happiness.
May you keep spreading happiness like you always do 🤗
#HappyBirthdayPrabhas
జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి, @mnadendla గారికి, @NagaBabuOffl గారికి, నా తల్లిదండ్రులకు, ఇతర పార్టీ రాష్ట్ర నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు, నా భీమిలి నాయకులకు, ప్రజలకు, గౌరవ హైకోర్టుకి, న్యాయవాదులకు మరియు నాకు అండగా నిలిచిన అందరికీ నా పాదాభివందనం.
సత్యమేవ జయతే🙏🏽
ఇది మన రాష్ట్ర మంత్రుల తీరు! ప్రజలను, ప్రజాతీర్పును ఎంత గ్రాంటెడ్ గా తీసుకుంటే ఇలాంటి సమాధానాలు వస్తాయి? ఈ ఎదవలకు ఎలాగూ బుద్ధి వచ్చే మార్గం కనబడటం లేదు కాబట్టి ప్రజలు వచ్చే ఎన్నికల్లో వీళ్ళని తరిమి కొట్టడమే ఉత్తమం.
Best Birthday Celebration that I'll always cherish 😃🤗
▶️ https://t.co/7jOPtg7w6U
Can't ask for a better and beautiful start than this.
Being in their company & Celebrating with these happy & pure souls felt so peaceful and divine.
#Blessed 🙏🏼
వైచీపీ నేతల ప్రతిజ్ఞ
మనోడైతే పదవులిచ్చి లోబర్చుకుందాం
పగోడైతే కేసులేసి లొంగదీద్దాం
ఓటేస్తే పధకాలిచ్చి కట్టిపడేద్దాం
ఓడిస్తే పీడిస్తూ కాళ్ళ బేరానికి లాగుదాం
నీతి జాతి లేదు - నీది నాది మాత్రమే
దొరికిందే అవకాశం అందినకాడికి దోచుకుందాం, అందకుండా దారిచూసుకుందాం
నన్ను నిన్న 16/10/22 తేది న అరెస్ట్ చెయ్యటం సెక్షన్ 151crpc కేసు నమోదు చేసి ఈవెనింగ్ కి ఇంటికి పంపించటం రెండూ జరిగిపోయాయి. నేను ఈరోజు ఇంట్లో నే వున్నా. ఎవ్వరు నా గురించి ఆందోళన చెందవద్దు.నిన్నటి వీడియో ఈరోజు ట్రెండ్ అవుతూ వుంది అనుకుంట. Don't worry.Thank you for your affection 🙏