@TelanganaCMO@TSwithKCR@KTRBRS@ANI@TV9Telugu
ఎటువంటి రక్షణ లేకున్నా గాని MRO ఆదేశంతో రాత్రంతా ఊర్లోనే ఉండి ప్రజల్ని అప్రమత్తం చేసి, పగలు MPDO ఆదేశంతో పారిశుధ్య పనులు నిర్వహించిన గాని ఒక అనుకోని సంఘటనకు మహిళా అని కూడా చూడకుండా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం. #పంచాయతీరాజ్-JPS
@TelanganaCMO@TSwithKCR@KTRBRS@ANI@TV9Telugu
ఎటువంటి రక్షణ లేకున్నా గాని MRO ఆదేశంతో రాత్రంతా ఊ���్లోనే ఉండి ప్రజల్ని అప్రమత్తం చేసి, పగలు MPDO ఆదేశంతో పారిశుధ్య పనులు నిర్వహించిన గాని ఒక అనుకోని సంఘటనకు మహిళా అని కూడా చూడకుండా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం. #పంచాయతీరాజ్-JPS
గౌరవ ముఖ్యమంత్రి KCR గారు JPSలను రెగ్యులరైజ్ చేయాలని నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల 9355 మంది JPSల జీవితాల్లో ఆనందం నింపినందుకు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ CMగారికి పాలాభిషేకం చేసి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.@TelanganaCMO@KTRBRS@BRSHarish@EDRBRS
#jpsopsRegularisation

👉అమరుల త్యాగాలపునాదిపై నిర్మితమైన తెలంగాణాలో ప్రాణాలు బలి ఇస్తేగాని న్యాయం జరగదా?
👉రాజ్యాంగబద్దంగా ఇచ్చిన న���టిఫికేషన్, ప్రజాదేవస్థానం అయిన అసెంబ్లీలో @TSwithKCR గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఉంటే ఈ ప్రాణం పోయేదా??
#regularise_jps_and_ops #Justice4JPS
@TelanganaCMO @dr_mvreddy
👉అమరుల త్యాగాలపునాదిపై నిర్మితమైన తెలంగాణాలో ప్రాణాలు బలి ఇస్తేగాని న్యాయం జరగదా?
👉రాజ్యాంగబద్దంగా ఇ���్చిన నోటిఫికేషన్, ప్రజాదేవస్థానం అయిన అసెంబ్లీలో @TSwithKCR గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఉంటే ఈ ప్రాణం పోయేదా??
#regularise_jps_and_ops #Justice4JPS
@TelanganaCMO @dr_mvreddy