మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే కేసీఆర్ గారు మాట్లాడలేదు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు..
నన్నే తట్టుకుంటలేవు..నీకు కేసీఆర్ ఎందుకు?
నేను అన్ని ఆధారాలతో మాట్లాడితేనే తట్టుకోలేకపోతున్నావు, ఇగ కేసీఆర్ గారు మాట్లాడితే నువ్వు ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా రాలేవు. 🔥
– @RSPraveenSwaero , బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ
Congress Minister is speaking against Defected MLA Kadiyam...
Speaker are you seeing ❓️
కాంగ్రెస్ మంత్రి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం గురించి మాట్లాడుతున్నారు...
స్పీకర్ గారు చూస్తున్నారా ❓️
Why No Arrest ??
బీజేపీ కేంద్ర మంత్రి-కాంగ్రెస్ ముఖ్యమంత్రి కలిసి చేస్తున్న ..
"ఆపరేషన్ సేవ్ భగీరథ్?"
ఇది రేవంత్‌రెడ్డి-బండి సంజయ్‌ల ములాఖత్‌కి నిదర్శనమా? తెలంగాణ ప్రభుత్వ లాలీచీకి నిలువెత్తు సాక్ష్యమా?
Watch it: https://t.co/KwzQSRK0s5
#BandiBageerath#BandiSanjay
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని నమాజ్ చెరువు కట్టపై జయశంకర్ సార్ విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను కూల్చి వేయడం దారుణం
జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి పాలనలో తెలంగాణ మహనీయులకు ఇలాంటి అవమానాలు జరగడం మనసును కలచి వేస్తోంది
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గంభీరావుపేటలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలి.. గద్దెను కూల్చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి