@WhatsApp one week ago i have received a message along with a link from an account which is having union Bank of India profile i thought the message from that bank. i opened the link accidentally clicked on the link from then on my WhatsApp not working. You can see it below
పధకాల కొరకు ఎదురు చూసే బాధ లేకుండ విద్య,వైద్యం మరియు ఉద్యోగ కల్పనే ప్రధాన ఎజెండాగా దార్శనిక దృష్టికి సాక్షమే బహుజన భరోసా. పాలనలో భాగస్వామ్యం సాధించి కొందరి గుప్పిళ్లలో ఉన్న తెలంగాణను విడిపించి, అందరి తెలంగాణను నిర్మించుకుందాం.
అందరి తెలంగాణకు మన ఏనుగు గుర్తుని గెలిపించుకుందాం.✊
బహుజన భరోసా 2023 : https://t.co/fcF8xHAPS5
Bahujan Bharosa, the road map for inclusive and futuristic Telangana.
తెలంగాణ ప్రజలే ఈ మేనిఫెస్టో నిర్మాతలు. ఈ క్రెడిట్ వాళ్లకే ఇస్తున్నాం. Please scan the QR Code to dive deeper into how we are going to liberate and build a new and futuristic Telangana. #BSP4Future
పెద్ద బ్రేకింగ్ న్యూస్ కెనడా ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ని నిషేధించింది మరియు దాని కార్యకర్తలను కెనడా విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఆర్ఎస్ఎస్ను నిషేధించాలని ప్రపంచంలోని మిగిలిన దేశాలకు విజ్ఞప్తి చేశారు.
BSP అధ్యక్షులు RSP గారు
ఉన్నతమైన IPS సాధించి తన 26 సం" సర్వీసులో మన విద్యార్థులను పది లక్షల మందికి పైగా ప్రయోజకుల్ని చేశారు కానీ, 8 సం"అవకాశాన్ని ఇస్తే CM KCR గారు ఫ్యామిలీ కుబేరులు చేశాడు
సాధించే వాడికి అధికారం ఇస్తే బహుజన బిడ్డలందరి జీవితాల్ని మార్చేస్తాడు @RSPraveenSwaero
#RSPeffect ||
#KCR 9 ఏండ్లలో చేయాల్సిన చాలా పనులను చేయలేదు కొన్ని అడిగే వాళ్ళు లెక, మరికొన్ని చేయాలనే మనసు లేక. అందులో చాలా పనులను కేవలం #ప్రవీణ్_కుమార్ గారి ట్విట్టర్ రాతకు భయపడి మాత్రం చేశారు అనడనికి ఇవే సాక్షాలు.
ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే పని చేసే పరిస్థితి నుండి, ప్రభుత్వాలతో పని చేయించే స్థాయి వరకు..
#RSP ప్రస్థానం అలా సాగుతుంది 💪✊
ఇంకా చూసేది, వినేది చాలా ఉంది...
@RSPraveenSwaero@praveenanna_