@DivyaVaniTDP @SucharitaYSRCP@RojaSelvamaniRK@padma_vasireddy మరి చంద్రబాబు హయాంలో హత్యలు, మానభంగాలు
రేప్ లు జరిగినపుడు నువ్వు స్పంది��చావా... సిగ్గు
ఉండాలి చెత్త రాజకీయం చేయడానికి...
హోంమంత్రి సుచరిత గారి గాలి దూలికి సరిపోని
పాగలా దానివి నువ్వు నీతులు చెప్పాలి....
నీ బ్రతుకు ఎంటో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో..
సినిమా వేషాలు ఇక్కడేస్తే 🤙🤙
@DivyaVaniTDP నీలాంటి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళకు తెలియదు
జ్ఞానం. అందులో ఏముంది తప్పు. చివరికి పిల్లల
చదువుల విషయంలో కూడా నీ చెత్త పచ్చ
రాజకీయమా.... సిగ్గు శరం ఉన్న వాళ్ళు ఎవరూ
నీలాగా టీడీపీ ఆఫీస్ లు ఊడుస్తూ చెత్త రాజ���ీయం
చేయరు 🤙🤙🤙😋
ప్యాకేజీలు ఇవ్వడమన్నా, తీసుకోవడమన్నా బాబు గారికి ఎక్కడలేని ఇది. స్పెషల్ స్టేటస్ వస్తే దక్కే��ి 3,500 కోట్లే, ప్యాకేజీ అయితే 25 వేల కోట్లు వచ్చి పడతాయని నాలుక మడతేసి రాష్ట్రానికి పంగనామాలు పెట్టాడు. ఇప్పుడేమో అబ్బెబ్బే...ప్యాకేజి మాటే ఎత్తలేదని బుకాయిస్తున్నాడు.
@GunaHarshi@amarballa2 ప్రజలు అంటే. ���ీలాంటి
పచ్చ సన్నాసులు,
భజన సన్నాసులు కాదు...
ప్రశాంత్ కిషోర్ కి ఏం సంబంధం?? నిజాన్ని
జీర్నించు కొలేని మీలాంటి వాళ్ళు మానవ
జన్మ పుట్టడం భూమికి భారం 😀😀😀
పోలవరం దుస్థితికి చంద్రబాబే కారణం
- కాసుల కక్కుర్తికి ప్రాజెక్టును చంద్రబాబు తాకట్టుపెట్టారు
- మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
https://t.co/hnepvjSjpI
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. పొట్టి శ్రీ రాములు వంటి మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ.. రాష్ట్రవ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడు��లను ఘనంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం.
#APFormationDay
కడప స్టీల్ ఫ్యాక్టరీతో పారిశ్రామికంగా రాష్ట్రంలో నవ శకం మొదలవుతుంది. 30 వేల మందికి ఉపాధి కల్పించనున్న ఈ కర్మాగారం వెలుగు దివ్వెలా అభివృద్ధికి దారి చూపుతుంది. కొరియన్ ఉక్కు దిగ్గజం ‘పోస్కో’ ప్రభుత్వ చొరవను ప్రశంసించడం యువ సిఎం జగన్ గారి సంకల్పాన్ని బలపర్చినట్టయింది.