Thank you to everyone who made #MelbourneMahaanadu2026 a grand success With record participation from the Telugu community, it was a historic event. Here are the highlights! 🎉🔥
#MelbourneMahaanadu2026
The tallest ever cutout of NTR Garu in Melbourne was unveiled at Melbourne Mahaanadu 2026, standing as a proud tribute to the legendary leader and the spirit of the Telugu community.
A big thank you to @MelbNTRFans for organizing this and making the event even more special.
తెలుగు జాతి గర్వకారణం… ఆత్మగౌరవానికి చిరునామా… కోట్లాది ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత, నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
తెలుగుదేశం పార్టీ మెల్బోర్న్ తరఫున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి “టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు” అందుకున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు🎉🎉🎉
Many happy returns of the day to the Honourable Chief Minister of Andhra Pradesh, Sri @NCBN Mavayya garu. Wishing you continued good health, happiness, and the strength to lead and serve our people with the same dedication and vision. May your leadership continue to inspire progress, prosperity, and pride for the state.
మెల్బోర్న్లో CBN గారి జన్మదిన వేడుకలు!!! 🎉🎉
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు CBN గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, రాబోయే సంవత్సరాల్లో మరెన్నో విజయాలు సాధించాలని Telugu Desam Melbourne తరఫున మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.
లేపాక్షి గ్రామానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి కేయాన్ష్ అడ్విక్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్సకు 16 కోట్లు అవసరమై కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది.
ఈ విషయం తెలిసిన బాలకృష్ణ సహాయం చేస్తానని, ప్రభుత్వ సహాయం కూడా అందించేలా ప్రయత్నిస్తానని తెలిపారు.@NBK_Unofficial
ప్రజారాజధాని అమరావతికి చట్టబద్ధ గుర్తింపు లభించిన సందర్భంగా, TDP Melbourne మరియు కూటమి సభ్యులు ఐక్యంగా కలిసి Melbourne lo సాంప్రదాయ ముగ్గులతో “మన అమరావతి మన రాజధాని” అని ఆవిష్కరిస్తూ తమ ఆనందాన్ని ఘనంగా వ్యక్తం చేశారు.
@naralokesh@ncbn@JaiTDP@iTDP_Official