@APDeputyCMO@KRaghuRaju మొన్న పవన్ కళ్యాణ్ గారి తల మొండెం వేరు చెయ్యాలి అనే pastor పై action తీస్కోలేదు
ఈరోజు ఆకివీడు లో రామనవమి రోజే డిప్యూటీ స్పీకర్ & హిందువులను మారణాయుధాలతో దాడి action తీస్కోలేదు 🙏🙏🙏🙏🙏🙏🙏
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసి మెగాస్టార్ చిరంజీవి గారిని Telangana Global Summit 2025 కి ఆహ్వానించారు.
ఇది ప్రభుత్వం ఆయనకు ఇస్తున్న గౌరవం, ప్రాధాన్యత ఎంత గొప్పదో చూపించే సందర్భం. హ్యాట్స్ ఆఫ్!
@KChiruTweets
#MegastarChiranjeevi
రాజమౌళి గారు ఆ రోజు హనుమంతుడిపై అలిగారే కానీ, అవమానించలేదు.
సినిమా కోసం ఎన్టీఆర్ గారు సన్నబడితే ట్రోలింగ్,
బాలకృష్ణ గారు మాట్లాడితే ట్రోలింగ్,
అల్లు అర్జున్ గారు నవ్వితే ట్రోలింగ్,
సాయి ధర్మ్ తేజ్ ఆక్సిడెంట్ వల్ల మాట్లాడలేకపోయినా ట్రోలింగ్,
ప్రభాస్ గారి లుక్స్‌పై ట్రోలింగ్,
రామ్ చరణ్ గారి ‘చికిరి’ సాంగ్‌పై కూడా ట్రోలింగ్.
– Hyper Aadhi
#Premante Pre-Release Event
So much wealth
So much fame
So much grace & aura
And yet, even with it all, loneliness can pull you into the darkest places, battles fought quietly, unseen.
@PawanKalyan is no exception, yet he continues to be an inspiration.