🌊⚡ From Water to Wattage: How a Hydroelectric Dam Works! 💡
Ever wonder how the massive force of flowing water becomes the electricity in your home? Take an incredible, animated journey inside a hydroelectric power plant to see engineering in action!
BIG BREAKING
మోదీకి షాక్..!
తిరగబడ్డ స్వపక్షం?
లాల్ చౌక్ ఏకతా యాత్రలో నరేంద్ర మోదీ ఎవరి నాయకత్వంలోనైతే నడిచారో...
అదే డాక్టర్ ముర్లీ మనోహర్ జోషి,
ఇప్పుడు ఆందోళన బాట పట్టిన విద్యార్థులకు బాహాటంగా మద్దతు ప్రకటించారు!
విద్యార్థుల పోరాటాన్ని కేవలం లా అండ్ ఆర్డర్ సమస్యగా చూడవద్దని...
వారి ఆందోళనల్లో నిజాయితీ ఉందన్న ముర్లీ మనోహర్ జోషి,
తక్షణమే శాశ్వత పరిష్కారం దిశగా సమస్యను చక్కదిద్దాలని స్పష్టం చేశారు!
అంతేకాదు... నిరసన తెలపడానికి వచ్చిన విద్యార్థినుల పట్ల
పోలీసులు ప్రవర్తించిన తీరు తనను తీవ్రంగా కలిచివేసిందని...
అది 'చాలా బాధాకరం' అని ఆవేదన వ్యక్తం చేశారు!
విద్యార్థులపై ఇలా బలప్రయోగం చేయడం వల్ల...
'వికసిత భారత్' లక్ష్యం నుంచి
దేశంలోని పెద్ద విభాగాన్ని దూరం చేసినట్లేనని హెచ్చరించారు!
విద్యార్థుల ఆందోళనల వేళ...
పాలకపక్షానికి చెందిన సీనియర్ మోస్ట్ లీడర్ నుంచే వచ్చిన ఈ సంచలన వ్యాఖ్యలు
ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి!
పేదలది కబ్జా అనాలి; పెద్దలది కవరింగ్ చేయాలి!
FTL లో ప్రైవేటు పట్టాలు; ఫెన్సింగ్ వేయొద్దు కానీ వేసారట, వాటర్ అడ్డుకొనే ఫెన్సింగ్ పర్లేదు అంటే కింద పిల్లర్లు వేసి పైన బిల్డింగ్ కట్టొచ్చు అన్నమాట.
పేదల కొంపలు కూల్చి ఇప్పుడు FTL, బఫర్ తప్పులేదు, TDR ఇస్తారు అని కవరింగ్ ఇస్తున్నారు.
> Bro was an engineer in Telangana.
> Bro had Narendra Modi as his WhatsApp DP.
> Bro wrote “Nationalist” in his Instagram bio.
> ACB raided bro’s house.
> ACB found 4 flats, 2 kg of gold, and assets worth ₹150 crore.
> Last year, bro was invited by a university to deliver a lecture on ethics and honesty.
> Bro is a scoundrel, don’t be like bro 🫡
ప్రభుత్వ సబ్సిడీలు పొందిన ప్రైవేట్ హాస్పిటల్స్ పేదలకు ఉచితంగా వైద్యం చేయాలి
బసవతారకం హాస్పిటల్‌పై ఓ పేషెంట్ వేసిన పిటిషన్‌ను విచారించి తీర్పునిచ్చిన హైకోర్టు
రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగి ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ పథకం కిందికి రాదని, ఖర్చులన్నీ ఆమెనే భరించాలని తెలిపిన బసవతారకం హాస్పిటల్ సిబ్బంది
బంజారాహిల్స్‌లో నందమూరి బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్‌కు సుమారు 7.35 ఎకరాల ప్రభుత్వ భూమిని సబ్సిడీపై ఇచ్చారని తెలిపిన హైకోర్టు
పిటిషనర్ చికిత్సలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా హాస్పిటల్‌పై తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించి, ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చుకుని అవసరమైన అన్ని చికిత్సలను అందించాలని ఆదేశించిన హైకోర్టు
अमृत काल में देश की छोटी छोटी बच्चियों को पुलिस से लाठी का जो हुरा होता है उससे मारवाया जा रहा है..🥺
जनता सब देख रही है आने वाले चुनाव में इसका बदला जरूर लेगी..
నిరసనకారులపై పోలీసుల రాక్షసత్వం.. గాయపడ్డ వారిపై కూడా దాడి
‘ఛలో పార్లమెంట్’ ర్యాలీలో పాల్గొన్న యువత మీద లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
ఈ క్రమంలో.. గాయాలతో ఒకరు కింద పడిపోగా, అతడ్ని ఎత్తుకుని తీసుకెళ్లడానికి వచ్చిన సన్నిహితులు
ఇది తెలుసుకోకుండా.. మానవత్వం లేకుండా వారిని చుట్టుముట్టి లాఠీలతో ఎడాపెడా కొట్టిన పోలీసులు
బాధతో రోదిస్తున్నా వినిపించుకోకుండా.. వారిపై పైశాచికత్వం ప్రదర్శించిన అధికారులు
🚨 #TDPGoons
టీడీపీ మూకల మరో దాష్టీకం!
బద్వేలులో పట్టపగలు మహిళ జాకెట్ చించిన కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముఖ్య అనుచరుడు తిరుమలేశ్
వృద్ధ దంపతులు ఉన్న ఇంటి స్థలం తనదంటూ అనుచరులతో కలిసి గూండాగిరి.. ప్రహరీ గోడను పగులగొట్టి వీరంగం
అడ్డువచ్చిన మహిళపై దౌర్జన్యానికి దిగి.. జాకెట్ చించిన వైనం. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా సర్దిచెప్పి పంపేసిన @APPOLICE100
మొన్న గుంటూరు.. నేడు బద్వేలులో.. మహిళలపై ఈ దాడులేంటి @ncbn, @Anitha_TDP ?
#APisNotInSafeHands
#SadistChandraBabu