Welcome to the Official Twitter handle of Swaero Students Union Delhi NCT, which has a strong base in Telangana state. We are working on the slogans of Education , Health , Economy and Self Respect. Please follow us for more information 🙏✊ WE AIM FOR A GREAT INDIA 💙
Swaeroes Day at Azim Premji University, Bangalore. It was not just a celebration it was a reminder of who we are, where we come from, and how far we’re going together in future. More than an event, this day is a tribute to the strength of students 1/3
who rise above socio economic challenges and become leaders and changemakers.
Today we pay tributes to S.R Shankaran Garu. We also Thank Dr. R.S. Praveen Kumar Garu, whose vision gave wings to thousands.
2/3
Wow great sir, if it weren't you, that child would have had two children in his arms. The world wouldn't have recognized this. Your sacrifice for the future of millions of children like this, for our poor communities, will never grow old, sir.
Morning Inspiration:
మొదటిసారి ఒంటరిగా విమానాన్ని నడిపి చక్కగా ల్యాండ్ చేసిన ఆపేక్ష స్వేరో💐💐💐
Apeksha Swaero’s first ever solo flight and perfect landing..💪🫡
Braving the poverty and gender discrimination and breaking into skies is no easy task.
Go Apeksha…Go #Swaeroes .
On behalf of @Swaerossu we are launching a National Level Free Helpdesk for Central University Common Entrance Test (CUET) aspirants for both UG&PG
We guide,support,empower you across India with expert advice and updates which are totally free of cost.
@puneetrepalle#CUET2025
We condemn @iamkondasurekha words, Surekha is the definition of baseless allegations.
The credit for making Telangana's education an example for the country under #RSP 's vision.
The credit for making comments about the film industry and making the whole country famous is yours.
నవంబర్ 23 తెలంగాణలో ఒక ప్రత్యేక రోజుగా గుర్తించలిసిన రోజు, @RSPraveenSwaero గారి జన్మదినం. ఇది కేవలం వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు, సమాజానికి, ముఖ్యంగా విద్య మరియు సామాజిక సంక్షేమ రంగాలలో ఆయన చేసిన అసాధారణ సేవలకు సామూహిక వేడుక. RSP B'day celebrations at Azim Premji University.
.@RSPraveenSwaero sir Birthday celebrations at Azim Premji University. His birthday is not merely a personal milestone but a collective celebration of his extraordinary contributions to society, particularly in the realms of education and social welfare.
Swaeroes are shaping up as progressive leaders everywhere. Happy to share that our swaero daughter, Triveni, PhD Sociology student in HCU won as Joint Secretary in the recent elections to the student body in the campus with huge majority.
You have been the leader right from your childhood days, Triveni. I discovered you and your friend Mother India in Khammam Science Fair almost a decade ago.
You have never looked back from there. You topped Plus2 in your college, then joined the prestigious Ambedkar University, Delhi, then to join Jawaharlal University (JNU) and then marched to join PhD in another prestigious university, HCU. Utterly inspiring, indeed. I thank @puneetrepalle garu for guiding hundreds of kids like you in Delhi and express my deepest gratitude to @KCRBRSPresident garu for allowing me to be the wind beneath your wings. Go to great places, beta.
మండలానికి ఒక ఇంటర్ నేషనల్ స్కూల్ పెడతా అన్న కాంగ్రెస్ సర్కారుకి సోయి ఉందా.టీచర్లు లేక బడులు మూత పడ్తుంటే, నిరుపేద పిల్లలు ఎక్కడికి వెళ్లి చదవాలి? వాళ్ళకి ఓటు హక్కు లేదన ఇంత కుట్ర ?
మీ ప్రజా పాలనలో పిల్లలకు హక్కు లేదా?
@revanth_anumula@Bhatti_Mallu@TelanganaCMO
गुजरात में मोरबी जिले में 15 दिन का बकाया पैसा मांगने पर दलित युवक के साथ अमानवीयता; मुंह में जूता डाल कर पट्टे से पीटा, छह लोगों के खिलाफ एफआईआर दर्ज
లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్ మార్చి నూతన విద్యా విప్లవానికి నాంది పలికిన స్వేరోస్ వ్యవస్థాపకలు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు💐
#Pratignadivas2023
సామాన్యులు కూడా ధీమాగా పోటీలో నిలబడే వీలున్నప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది. డబ్బు కాదు ఆత్మగౌరవం ముఖ్యం అని చాటుతున్న ఈ యువతి తెలంగాణ తెగువకు ప్రతీక. కొల్లాపూర్ ప్రజా ప్రతినిధి కావడానికి పూర్తి అర్హతలున్న శిరీష అలియాస్ #Barrelakka కు All the best.
#AndhraPradesh
దళిత యువకుడి ప్రాణాలు తీస్తున్న నాటుసారా ముఠా
@ysjagan గారు,
ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరంలో నాటుసారా సారా ఏరులై పారుతోందనీ, నాటుసారా వ్యాపార ముఠా నాయకుడు ఇందుగబెల్లి నూకరాజు అరాచకాలు చేస్తున్నాడని స్థానికులు అనేక ఫోన్ కాల్స్, మెసేజస్ చేస్తున్నారు.
అక్టోబర్ 11, 2023న సింహాచలం( దళిత్, అన్నవరం దేవస్థానం కాంట్రాక్టు ఉద్యోగి) ఆ నాటుసారా ముఠా కొట్టి చంపిందని మృతుడి బంధువులు చెప్తున్నారు. పోలీసులు, స్థానిక ఎమ్మార్వో సింహాచలం మూర్చరోగంతో చనిపోయాడని రికార్డుల్లో రాసుకున్నారు. మృతుడి శరీరంపైన, ప్రైవేట్స్ పార్ట్స్ పైన తీవ్రమైన గాయాలు ఉన్నాయని వాళ్లు ఫోటో, వీడియో ఆధారాలు చూపుతున్నా స్థానిక పోలీసులు ఈ నోరులేని దళితుల ఆవేదన పట్టించుకోవడం లేదు. మూర్చవ్యాధితో చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులు పుట్టించారు.
ఇంత దారుణమైన కేసును మీడియా రిపోర్టు చెయ్యలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు, మీ ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ (YSRCP) ఇప్పటిదాకా పట్టించుకోలేదు. దీంతో ఆ బాధితులు ఎక్కడో హైదరాబాద్ లో ఉండే నన్ను అక్కడికి రమ్మని పిలుస్తున్నారు.
మీడియా, ప్రజాప్రతినిధులు గొంతులేని, ఆర్థిక బలం లేని పేద దళితుల కోసం పని చెయ్యట్లేదు అనడానికి ఇలాాంటి ఘటనలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపానం నిషేధిస్తాం అని మీరు ఎన్నికల హామీ ఇచ్చారు. కానీ అన్నవరం లాంటి గ్రామాల్లో నాటు సారా ఏరులై పారడమే కాదు, నాటుసారా ముఠాలు బలహీనుల ప్రాణాలు తీస్తున్నారు. నేను యూ వీడియో చేసి పోస్టు చేయడం కంటే వేగంగా ఈ X మాద్యమం ద్వారా ఈ సీరియస్ ఇష్యూ మీకు చేరుతుందనే ఇలా రాస్తున్నాను. బాధితులు నాకు పంపిన ఫోటోలు, వీడియోలు అటాచ్ చేస్తున్నాను. దయచేసి నిరుపేద దళిత యువకుడి ప్రాణాలు తీసిన నాటు సారా ముఠాపై చర్యలు తీసుకోగలరు.
#JusticeForSimhachalam