మరో సారి బుద్ది చూపిన పేటియం కుక్క , బ్లూ మీడియా NTV
రాజమండ్రి రా కదలి రా సభలో ఘటనపై వక్రభాష్యం
ప్రసంగం అనంతరం చంద్రబాబు ను కలిసేందుకు వేదికపై ఎగబడ్డ నేతలు
బొకేలు ఇచ్చేందుకు, శాలువాలు కప్పేందుకు ఎగబడిన నేతలు
వేదిక సరిపోక నేతల తోపులాటలో తూలి పడబోయిన చంద్రబాబు
వెంటనే అలెర్టై రక్షణగా నిలిచిన భద్రతా సిబ్బంది
అనుకోకుండా జరిగిన ఘటనపై బ్లూ మీడియా ఎన్టీవీ విషం
రాజానగరం సీటు విషయంలో కార్యకర్తల నిసనల వల్లనే ఘనట అంటూ తప్పుడు బ్రేకింగ్స్
ఎన్టీవీ మరో సారి తన కుక్క బుద్ది చూపిందని మండిపడుతున్న టీడీపీ నేతలు
#గన్నవరం నియోజకవర్గంలో@JaiTDP నాయకులు రంగబాబు గారి మీద జరిగిన దాడికి నిరసనగా టిడిపి ఇన్చార్జ్ శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో జరిగిన నిరసన దీక్షకు మద్దతుగా@JanaSenaParty విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు పొదిలి దుర్గారావు గారు,జన సైనికులు @JSPVeeraMahila పాల్గొనడం జరిగింది
విశాఖ సంఘటన జరిగిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు"మూడు పెళ్లిలకు హాజరయ్యారు"బాధితులని కలిసే సమయం లేదు గానీ పెళ్లిలకు వెళ్ళే సమయం ఉంది.!
అదికారంలో లేకపోయినా తన సొంత డబ్బు తీసి కష్టాల్లో ఉన్న ప్రజలకు పంచుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు🙏🏻
@JanaSenaParty@PawanKalyan#HelloAP_ByeByeYCP
రేయ్ చిన్నపిల్లాడు రా
ఎలా చేయాలని అనిపించింది రా?
ఈ పరదాల మహారాణి
@ysjagan ప్రభుత్వంలో జరిగే
కొన్ని వార్తలకి ఎలా స్పందించాలో
కూడా నాకు ఒక్కోసారి అర్ధం కాదు
వాలంటీర్స్ అంతా మన కార్యకర్తలే
అని YCP వారు ఇప్పుడు ధైర్యంగా చెప్పండి
అందుకే
@PawanKalyanగారు
మీరు చేసేది తప్పని చెప్పారు