తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారిపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క బేషరతుగా క్షమాపణ చెప్పాలి
రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం కోసం కవిత గారిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు
బాధ్యత గల మంత్రి హోదాలో ఉండి ఒక మహిళా నాయకురాలిపై దారుణ వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు.. తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి
మంత్రి ���ీతక్క వ్యాఖ్యలను ప్రసారం చేస్తున్న డిజిటల్ మీడియా చానళ్లు వెంటనే ఆ ప్రసారాలను నిలిపి వేయాలి.. లేనిపక్షంలో చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది
@seethakkaMLA
ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి అసత్య వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం.
ముఖ్యమంత్రి చేసిన ప్రతి ఆరోపణకు, ప్రతి అసత్య వ్యాఖ్యకు ఆధారాలతో సహా సమాధానం ఇచ్చేందుకు రేపు (నవంబర్ 24) మధ్యాహ్నం 12:00 గంటలకు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్.
Mem Mimmalni yentho Goppa Ani Oohinchukuntam !
Kaani Nuvu Pawala Ki paniki Raghu Ganiki interview isthunav ante yekadiki varaku Vochavoo Chooosko Jr. Jayalalitha