@Anushavundavali వచ్చిందిరా ప్రతీవత శిరోమని @Anushavundavali 😁😁🙏 , ఈనాడు , ఆంధ్రజ్యోతి , టీవీ5 ఇవన్నీ ఏంటమ్మా , వీటిని న్యూస్ ఛానెల్స్ అంటారా , వీటిలో పని చేసే మూర్తి , వెంకట కృష్ణ , సాంబ వీళ్ళని జర్నలిస్ట్ అంటారా బ్రోకర్ గాళ్ళు బ్రోకర్ చానెల్స్ అంటారు .
@Anushavundavali ఓహో , రిచ్ అయితే ప్రభుత్వ పాఠశాలలో చదవకూడదన్నమాట , నీ లాంటిది ఉంది కాబట్టే జగన్ అన్న ప్రభుత్వ పాఠశాలలను కూడా ప్రైవేటు పాఠశాలలు కంటే మెరుగ్గా తీర్చిదిద్దుతున్నాడు . . కాస్త ఆలోచించి ట్వీట్ పెట్టు .