Heartfelt birthday wishes to the visionary statesman Shri Nara Chandrababu Naidu garu the architect of Cyberabad, the force behind Amaravati, and a pioneer of tech-driven governance. Your foresight transformed Andhra Pradesh and continues to inspire generations.#HappyBirthdayCBN
తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవీంద్రకు 20వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. ఆఖరి శ్వాస వరకూ పేద ప్రజల కోసం పోరాడిన ధీరుడు పరిటాల రవీంద్ర. తెలుగుదేశం పార్టీ నాయకుడుగా, మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివి. పరిటాల రవీంద్ర అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి. ఆ ప్రజా నాయకుడికి మరొక్కమారు నా ఘన నివాళి.
Konda Surekha garu, dragging personal lives into politics is a new low. Public figures, especially those in responsible positions like you, must maintain dignity and respect for privacy. It’s disheartening to see baseless statements thrown around carelessly, especially about the film industry. We will not sit quietly while others make baseless allegations against us. We should rise above this and maintain respect for each other’s boundaries. Let’s ensure our society does not normalize such reckless behavior in democratic India.
#FilmIndustryWillNotTolerate
ఢిల్లీలో ఒక ప్రైవేటు స్కూల్ లో పిల్లలు మొబైల్ phone లకు అడిక్ట్ అవుతున్నారు టీచర్ చేసిన ఈ ప్రాంక్ కి పిల్లలు చాలా భయపడి పోయి జీవితంలో మొబైల్ ఫోన్ అంటే భయం వచ్చేలా చేసారు..👏🙏
అన్యాయానికి గురైన సామాన్యులకు అండగా నిలవడం కోసం చివరిక్షణం వరకు పోరాడిన ఒక నిలువెత్తు సిద్ధాంతం పరిటాల రవి. నమ్మిన వారి కోసం నిలబడే నాయకుడిగా ప్రజాజీవితంలో తనదైన ముద్రతో అభిమానులను సంపాదించుకున్న తెలుగుదేశం నేత, మాజీ మంత్రి పరిటాల రవి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు.
టిడిపి పార్టీ పెద్దలకు మనవి.దయచేసి ఇలాంటి ఊసరవెల్లి లాంటి నాయకుల్ని మన పార్టీలో తీసుకోవద్దు, అధికారం కోసం వచ్చే ఇలాంటి వాళ్ళకి పార్టీలో తీసుకుంటే, అధికారం లేనప్పుడు మన పార్టీ కోసం నిజాయితీగా పోరాడిన వాళ్ళని అవమానించినట్టే.
మా అందరినీ ప్రేమగా పిలిచే పెదనాన్న, తాత తరువాత నాన్న గారికి ముందు హిందూపురం ఎమ్మెల్యేగా చేసిన సేవలు మరిచిపోలేనివి. చిత్ర రంగంలో ఆయన వేసిన పాత్రలు చిరస్మరణీయం. హరికృష్ణ పెదనాన్నకు నివాళి.
చంద్రగిరి
"ప్రత్యేక పారిశుద్ధ్య" కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్...
ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ జూలై 1 నుండి ఆగస్ట్31 వరకు నిర్వహించుటలో భాగంగా...
తిరుపతి మండలం, చంద్రగిరి నియోజకవర్గం, మంగళం పంచాయితీలో ఉదయం 7గం. కు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ కార్యక్రమం...
ఉమ్మడి మంగళం పంచాయతీలో "ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్" ను ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్...
పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోండి... రోగాలకు దూరంగా ఉండండి...ఎంఎల్ఏ
వర్షాకాలం ప్రారంభ నేపథ్యంలో ప్రజలు వేడి చేసి చల్లార్చిన నీటిని వాడాలి, పరిసరాలు, వాటర్ ట్యాంక్ శుభ్రపరచుట, వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం...
వారానికి ఒక్కరోజు నిల్వ ఉన్న నీటిపై ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలి...
నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూసుకోవాలి, తద్వారా దోమల పెరగకుండా డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా వంటి జ్వరాలు రాకుండా నివారించవచ్చు...
తడి చెత్త, పొడి చెత్త నిర్వహణకు త్వరలోనే ప్లాస్టిక్ డస్ట్ బిన్ లు ఎర్పాటు...
ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి...
ఉమ్మడి మంగళం పంచాయితీలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో కలెక్టర్ గారు పాల్గొనడం సంతోషంగా ఉంది: ఎంఎల్ఏ
#AdminPost #PulivarthiNani #ChandragiriMLA
#ChandragiriConstituency #ManaChandragiriManaNani #NaniForChandragiri
#TDPJSPBJPTogether