@ncbn works for, and His work progresses through generations and benefits society at large.
మీ భవిష్యత్తు, నా బాధ్యత
Your Future, My Responsibility
That's his motto.
@JaiTDP@naralokesh@SSVasireddy
Video Src credits: as in the link.
విశాఖలో జరుగుతున్న సీఫుడ్ ఎగుమతులపై జాతీయ స్థాయి వర్క్‌షాప్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు గారు, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు. #ChandrababuNaidu#AndhraPradesh
#InvestInAP#ChooseSpeedChooseAP
గ్లోబల్ లాజిస్టిక్స్ లో కొత్త అవకాశాలు – ఆర్కిటిక్ లో లాజిస్టిక్స్ రూపురేఖలు (New Horizons of Global Logistics and Logistics Contour of the Arctic) అనే అంశంపై సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిన సదస్సులో పాల్గొని ప్రసంగించాను. సూయజ్ కాలువతో పోలిస్తే ఆర్కిటిక్ ఉత్తర సముద్ర మార్గం ఆసియా, ఐరోపాల మధ్య దూరాన్ని దాదాపు 40 శాతం తగ్గిస్తుంది. ఈ మార్గం ద్వారా ఎరువుల రవాణా ఏపీకి ప్రయోజనకరం. అందరి సహకారంతో ఈ మార్గంలో అద్భుత అభివృద్ధిలో మేం భాగస్వాములం అవుతాం.
శతాధిక చిత్రాల నిర్మాత, మాజీ పార్లమెంట్ సభ్యులు డి.రామానాయుడు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులర్పిస్తున్నాను. నిర్మాతగా ఎన్నో రికార్డులు సృష్టించిన రామానాయుడు గారు తెలుగువారి కళాసేవకు ఒక ప్రతీకగా నిలిచారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుందాం
గెలిచింది 11
అసెంబ్లీకి రారు
సమస్యల మీద పోరాటం చెయ్యరు.
చేసేది అంత ఇలా ఫేక్ యవ్వారాలు. 😀😄
@ysjagan ని చుట్టూ గొర్రెల మంద లాగా ఉంటారు కానీ నిన్ను ఎదవని చేస్తున్నారు భయ్యా!!
బందర్ పోర్టు పేరు ఎత్తే నైతిక అర్హత నీకు ఉందా @ysjagan ?
నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బందరు పోర్టును తాకట్టు పెట్టి, పక్క జిల్లాకు తరలించాలని చూస్తే.. ఇక్కడి రిక్షా కార్మికులు, చెప్పులు కుట్టే అన్నలు, హోటల్ సర్వర్లు, రైతులు, వర్తకులు ఉద్యమించి పోర్టును సాధించుకున్నారు. 2018లో పోర్టు పనులు ప్రారంభించింది చంద్రబాబు గారు. జగన్ రాగానే పోర్టు పనులు ఆపేసి, కాంట్రాక్టర్ ని గెంటేసాడు. ఎన్నికల ముందు షో చేసాడు. నేడు మచిలీపట్నం పోర్టును కంటైనర్ పోర్టుగా అభివృద్ధి చేస్తూ ఆ ప్రాంతానికి భారీ పరిశ్రమలను కూటమి ప్రభుత్వం తీసుకువస్తోంది.
#PsychoFekuJagan
#AndhraPradesh
YSRCP suddenly remembered “promises” after destroying Andhra Pradesh for 5 years.
They heard nothing when farmers cried for Amaravati.
They saw nothing when Polavaram was pushed back.
They spoke nothing when investments ran away.
Now they are asking why @ncbn, @PawanKalyan and @naraLokesh are listening, reviewing and correcting the damage?
This is not backstabbing.
This is rebuilding.
People voted for correction, not chaos.
And the NDA government is working step by step to bring AP back on track.
Allegations don’t build a state. Governance does.
గొడ్డలి పార్టీ అధినేత ఏ1.. నేత ఏ1
గొడ్డలి పార్టీ నేరాలు-ఘోరాలు- కబ్జాలు పక్క రాష్ట్రానికి విస్తరించాయి. ఏకంగా తెలంగాణ రాష్ట్ర పోలీసుల సోషల్ మీడియా అధికారిక ఖాతాలో wanted ఫోటోగా గొడ్డలి పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు చోటు దక్కించుకున్నారు. గొడ్డలి పార్టీ అధినేత 42 వేల కోట్లకు పైగా ప్రజాధనం దోచుకుని సిబిఐ కేసుల్లో ఏ1గా ఉన్నారు. అధినేత కంటే తానేమి తక్కువ కాదని నిరూపించుకునేందుకు గండిపేటలో వందల కోట్ల విలువైన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ ఏ1 నిందితుడుగా నిలిచాడు బొల్లా బ్రహ్మనాయుడు.
#PsychoFekuJagan
#AndhraPradesh
వారం రోజులుగా..
డీఎస్సీ ఫేక్ చేసి దొరికిపోయావ్
పేకాట అని దొరికిపోయావ్
అయ్య విగ్రహం నరికించి దొరికిపోయావ్
అమరావతి మీద దొరికిపోయావ్
స్త్రీ శక్తి పధకం ఎత్తేస్తున్నారని దొరికిపోయావ్
డేటా సెంటర్ల పై ఫేక్ చేసి దొరికిపోయావ్
ఏమి బ్రతుకు @ysjagan నీది.. సిగ్గు కూడా వేయదా ?
అవును పాస్ కాని #DSC అభ్యర్థులు ...
ఈ పరీక్ష కాకపోతే ఇంకో దాంట్లో ఏమైనా రావొచ్చు
లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా చెప్పొచ్చు
అంతే కానీ జగన్ ని & @SakshiNews నమ్ముకుంటే నాకిపోతారు 💯✅
ఈమె పేరు ఇందిరా, మొత్తం క్రిష్ణా జిల్లాలో సోషల్ స్టడీస్ లో SC కోటా కింద 10 సీట్లు ఉన్నాయి,
అందులో 8 మంది జనరల్
2 స్పోర్ట్స్ కోటా కింద ఉన్నాయి..
ఈవిడ SC కేటగిరీ ఉన్న 8 మంది లిస్ట్ మెరిట్ లిస్ట్ లో 9th ప్లేస్,
ఉన్న 8 సీట్లకు 9 వ ర్యాంక్ వచ్చిన ఈ 9ఆవిడకి ఎలా ఇస్తారు?
1/2
ఉదయం జిమ్‌కి వెళ్తే అక్కడ వారిని చూసి నిజంగా ఎంతో ముచ్చట వేసింది! ❤️
60 ఏళ్లు వచ్చాయంటే జీవితం అయిపోయిందా? కాదు… అసలు జీవితం అప్పుడే మొదలవుతుంది!
విభిన్న ప్రాంతాలు, విభిన్న మనస్తత్వాలు, విభిన్న జీవితాలు…
కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న వారందరినీ కలిపేది ఒకటే - జీవితాన్ని ఆనందంగా గడపాలనే ఆలోచన.
వీరిలో చాలామంది 65 నుండి 75 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే.
కానీ వారి ముఖాల్లో వయసు మీద భయం లేదు…
“పిల్లలు చూసుకుంటారా లేదా?” అనే బెంగ లేదు…
ప్రతి ఉదయం ఉత్సాహంగా లేస్తారు.
వ్యాయామం చేస్తారు.
కాఫీ తాగుతూ స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటారు.
మనసులోని భావాలను పంచుకుంటారు.
అలా నవ్వుతూ, హాయిగా తమ జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు.
మన దేశంలో చాలామంది 60 ఏళ్లు దాటగానే “ఇక జీవితం అయిపోయింది” అని అనుకుంటారు.
కానీ నిజం ఏమిటంటే…
60 ఏళ్లు అంటే ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం.
ఉద్యోగ బాధ్యతలు పూర్తవుతాయి.
కుటుంబ బాధ్యతలు చాలా వరకు తగ్గిపోతాయి.
ఇన్నాళ్లు ఇతరుల కోసం జీవించిన మనిషి, ఇక తన కోసం జీవించే అవకాశం అదే వయసులో వస్తుంది.
అందుకే…
వయసు పెరగడం సమస్య కాదు.
జీవితం మీద ఆసక్తి తగ్గిపోవడమే సమస్య.
నవ్వండి…
స్నేహితులను కలవండి…
ఆరోగ్యాన్ని కాపాడుకోండి…
ప్రతి రోజును ఆనందంగా గడపండి…
ఎందుకంటే జీవితం 60తో ముగియదు…
60 తర్వాతే జీవితానికి అసలైన స్వేచ్ఛ మొదలవుతుంది! ✨
సర్వేజనా సుఖినో భవంతు
మీ,
చెంచు వేణుగోపాల్ రెడ్డి
#SeniorCitizens #AgeIsJustANumber #PositiveLiving #HealthyLife #WellBeing #HappyLife #StayHappy #BePositive