Former TRSV zonal president Continued from2005to2010and currently TRS Party Town President and Icontinue to be the President of the trs party social media zones
I’ve been posting stories about exotic locations & landscapes, but touring the great temples of India is a worthy obsession in itself…
Visiting them is more than a spiritual trip; the temples are visually breathtaking.
But it’s also an exploration of the world’s most sophisticated ancient engineering.
Brihadeeswara Temple in Thanjavur was built between 1003 and 1010 CE and constructed from granite, without any mortar, using a sophisticated interlocking stone technique that has withstood earthquakes for a millennium.
Video courtesy: @iAkankshaP
#SundayWanderer
బిఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావు గారి మరణం పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ... హరీశ్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.
@BRSHarish
గోపినాథ్ గారి లోటు నింపేది మీ ఓటు!
సునీతమ్మ కన్నీళ్లు తుడిచేది మీ ఓటు!
తండ్రి లేని పిల్లలకు ధైర్యం మీ ఓటు!
ప్రజల ఆశీర్వాదంతో గెలిచేది సునీతమ్మ ఈ సీటు!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, బీఆర్ఎస్ పార్టీ రహమత్ నగర్ డివిజన్లోని కార్మిక నగర్.బ్రహ్మ శంకర్ నగర్ ప్రాంతంలో స్వర్గీయ గోపినాథ్ గారి సేవలను గుర్తు చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం, ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని కారు గుర్తుకు ఓటు వేసి సునీతమ్మను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది.
@KTRBRS
#JubileeHillsWithBRS
#VoteForCar 🚗
#SunithaammaVictory
I have officially assumed responsibilities as the Commissioner of Police, Hyderabad(@CPHydCity) today. We will continue to focus on maintaining peace and security across the city, striving to serve the community with effectiveness and integrity.
@hydcitypolice@TelanganaDGP@TelanganaCOPs