@YSJ2024@PawanKalyan Em పుట్టింది రా ముండా కో.... కులరా దున్న పోతు ల్ల బాగానే ఉన్నారు కదా, అలా జైల్ ఖైదీ కి గుడ్డి గా సపోర్ట్ చేయడం ఏంటి రా లుచs... ఎం అభివృద్ధి చేశాడు రా ఆంధ్ర నీ లం కొడుకులరా....
కొన్ని అనివార్య కారణాల వల్ల మనల్ని వదిలి దూరంగా వెళ్ళినవారు సైతం మన పరోక్షంలో మన గురించి మంచిగా చెప్తున్నారంటే అంతకంటే గొప్పతనం, గొప్ప వ్యక్తిత్వం ఏముంటుంది?
@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila
బామ్మ మాట ... బంగారు బాట
భావితరాల భవిష్యత్తు కోసం @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి ఓటు వేయమని బామ్మ గారు ప్రచారం చేసారు 🙏🙏🙏
జై జనసేన ... జైహింద్ ✊✊✊
#VoteForGlass
Chief @PawanKalyan speech highlights - కైకలూరు
ప్రభుత్వాన్ని స్తాపిస్తాము - ప్రభుత్వాన్ని శాసిస్తాను
కైకలూరు నుండి మాకు అండగా 2019 ఓట్లు వేసిన ప్రజలను నా గుండెల్లో పెట్టుకున్నాను, ఇక్కడికి వస్తుంటే దారి పొడవునా స్వాగతం పలికారు, వారికి నా ధన్యవాదాలు
151 ఎమ్మెల్యే లు, 30 ఎంపీలు ఉన్న బలమైన పార్టీ @YSRCParty , ఏ పదవి లేని, కేవలం జనసైనికుల బలం ఉన్న పార్టీ @JanaSenaParty , మేము ఎవరికి భయపడం, ఈరోజు టీడీపి వారికి కూడా మేమున్నాం అని బలం ఇచ్చాం
ఈరోజు మీడియాలో NDA కూటమి నుండి బయటకు వచ్చాం అని అంటున్నారు, మేము ఉంటే నీకేంటి, లేకపోతే నీకేంటి, పథకాలు డబ్బులు ఇచ్చి కూడా మాకు భయపడుతున్నారు అంటే వైసీపీ వాళ్ళు ఓడిపోతున్నరని అర్దం, మీరు ఇంకా భయపడాలి
స్థానిక ఎమ్మెల్యే, అతని కొడుకు బాగా దోచుకుంటున్నారు అని తెలిసింది, ఇంకొక 6 నెలల్లో మీ భవిష్యత్తు తెలుస్తాము
కొంతమంది వైసీపీ మద్దతు దారులు బెదిరిస్తున్నారు, రేపు ఎలక్షన్ లో మనం ఓడిపోతే నీ అంతు చూస్తాం అని, నేను మీ ముఖ్యమంత్రి @ysjagan తండ్రి నే ఎదుర్కొన్నాను, ప్రజారాజ్యం ఓడిపోయినా ఎక్కడకు పారిపోకుండా హైదరాబాద్ లో ఉండి ధైర్యంగా మళ్ళీ పార్టీ పెట్టాను, మీ ఉడత ఒప్పులకు ఏం భయపడను
2014 లో ఒక వేళ బీజేపీ కేంద్రంలో రాష్ట్రంలో టీడీపి అధికారంలోకి రాకపోతే నా పరిస్థితి అర్దం చేసుకోండి, అయినా భయపడకుండా నిలబడి ఉన్నాను, 2014 లో వైసీపీ ఓడిపోయాక మా ఆఫీస్ దగ్గర వైసీపీ రౌడీలు వచ్చారు
ఎన్నికల తరువాత వైసీపీ ఉంటుందో ఉండదో మీరు తేల్చుకోండి, మేము గెలుస్తున్నాం
కైకలూరు లో మా నాయకులు, కార్యకర్తలపై SC, ST అట్రాసిటీ కేసులు పెట్టారు, మేము మర్చిపోము, మేము కులాలకు అతీతంగా ఉండే వాళ్ళం, జై భీమ్ అని గుండెల్లో పెట్టుకున్న పార్టీ మాది
కైకలూరు 35 కిలోమీటర్లు, కానీ చుట్టూ తిరిగి 65 కిలోమీటర్లు తిరిగి వచ్చాం, అలా ఉన్నాయి రోడ్లు, కనీసం రోడ్లు వేయలేని ముఖ్యమంత్రిని నువ్వు @ysjagan, ఏ మొహం పెట్టుకుని 175 అడుగుతావు, కనీసం వంతెన నిర్మించలేక పోయావ్, మీ MLA, MLA కొడుకు వచ్చి బెదిరిస్తాడు, అందరి లెక్కలు తెలుస్తాము
ఇక్కడ పోలీస్ స్టేషన్ లో మా నాయకులను కూర్చోపెట్టి సెటిల్మెంట్ చేస్తావా MLA, MLA కొడుకు, రేపు మేము అధికారంలోకి వచ్చాక అదే పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని కూర్చోబెడతాం జాగ్రత్త
మంగళగిరి కార్యాలయానికి ఇక్కడి ఎమ్మెల్యే కుటుంబ దోపిడీ గురించి కొల్లేరు అక్రమాల గురించి మాకు రిపోర్ట్ వస్తున్నాయి, మీ అందరి సంగతి బయటపెడతాను
కనీసం ఇంటర్ విద్యార్థులకు అక్టోబర్ వచ్చినా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వలేని ప్రభుత్వం, వెహికిల్ రిజిస్ట్రేషన్ చేస్తే RC ఇవ్వలేరు, ఆస్తి పేపర్లు కూడా ప్రభుత్వానికి ఇవ్వాలి అంట, దోచేయడానికా
అంచెలంచెలుగా మీ అందరి జీవితాలు వైసీపీ దగ్గర పెట్టుకుంటున్నారు, 5 యేళ్లు అధికారం ఇస్తే MLA కొడుక్కు కొమ్ములు వచ్చాయి, ఆ కొమ్ములు ఇరిచేస్తాం, 10 గ్రామాలు వైసీపీ గ్రామాలు వేరే పార్టీ ఉండకూడదు అంటున్నారు, వైసీపీ రహిత గ్రామాలుగా మారుస్తాం
హేయ్ జగన్, ఎమ్మెల్యే, నేను రాజశేఖర్ రెడ్డి కి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడిని, నువ్వెంత నీ బ్రతుకేంత, రేపు మేము అధికారంలోకి వచ్చాకా మొత్తం కక్కిస్తా, ఇక్కడ కొల్లేరు అక్రమాలు బయటకు తీస్తా
ఆఖరికి మొన్న వినాయక చవితి లడ్డు వేలం ద్వారా వచ్చిన డబ్బు తో ప్రజలు రోడ్డు వేసుకుంటాము అంటే, లేదు మేమే వేస్తాం అని అది కూడా చేయలేదు, రోడ్లు కూడా వేయలేని దిక్కుమాలిన ప్రభుత్వం
ముదినేపల్లి మండలం దగ్గర ఒక గ్రామం వారు 6 వేల మంది ఉన్నారు, చుట్టూ కొల్లేరు సరస్సు ఉంది, కానీ త్రాగునీరు లేదు, నీరంతా పొల్యూషన్ అయింది, శుద్ది చేసి వ్యవస్థ లేదు, చర్మవ్యాధులు వస్తున్నాయి, జనసేన - టీడీపి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో నీటి సమస్య తీరుస్తాం
మొన్న పంచాయితీ సర్పంచులు నన్ను కలిసి, 8,600 కోట్ల నిధులు జగన్ దోచేశారు, దారి మళ్ళించాడు అని చెప్పారు
జగన్, వైసీపీ నాయకుల్లారా మీ బ్రతుక్కి ఏరోజైనా ఒక్క రూపాయి జేబులోంచి తీసి ప్రజల కోసం ఖర్చుపెట్టావా? నేను కౌలు రైతుల కోసం ఖర్చుపెడుతున్నాను, భారతి సిమెంట్స్, సాక్షి ఉన్నాయి కాదా? మీరా క్లాస్ వార్ గురించి మాట్లాడేది
1200 కోట్ల భవన నిర్మాణ కార్మికుల నిధి కాజేసాడు ఈ జగన్, ఇతను క్లాస్ వార్ అని మాట్లాడుతాడు
పొద్దున్నే పథకం క్రింద డబ్బులు ఇస్తాడు, సాయంత్రం మద్యం క్రింద పట్టకెళ్తాడు ఈ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం తాగిన వారికి చాలా ప్రమాద కరమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, కల్తీ మద్యం అమ్ముతున్నారు, మధ్య నిషేదం అని చెప్పి కల్తీ మద్యం అమ్ముతున్నారు
#HelloAP_ByeByeYCP #VarahiVijayaYatra
ఈరోజు విలేకర్లు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెపుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు -
"పద్మవిభూషణ్ Superstar రజనీకాంత్ గారినే వదలలేదు ఈ వైసీపీ పార్టీ, అటువంటిది మన తెలుగు హీరోలను వదులుతారా? నేనంటే మొండివాడ్ని కాబట్టి పాలిటిక్స్ లో వున్నానుకాబట్టి బాలకృష్ణ గారికి అండగా నిలబడి సీబీన్ అరెస్ట్ చేసిన విధానాన్ని ఖండించాను" అని తెలుగు సినీ పరిశ్రమను వెనకేసుకొచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి, TDP అధినేత @ncbn గారి అరెస్ట్ చాలా బాధాకరం.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి గారి నాయకత్వంలో మంత్రిగా పని చేశాను... వారి అరెస్ట్ వ్యక్తిగతంగా నాకెంతో బాధను కలగచేసింది.
అధికారం శాశ్వతం కాదు....ఒకప్పుడు కేంద్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడి గారి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరం.
సుమారు 73 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదు.
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. @naralokesh
గాంధీ జయంతి సందర్భంగా అమలాపురం
నల్ల వంతెన నుండి ఎర్ర వంతెన మధ్య ఉన్న కాటన్ పార్క్.. ఒకప్పటి గోదావరి కాలువ గట్టు సుందర ఉద్యానవనం..
ఇప్పుడు వైసీపీ చిల్లారి మూకలకు అడ్డా కమ్ బెల్ట్ షాప్ మారింది. దానిని అమలాపురం @JanaSenaParty నాయకులు శుభ్రం చేసిన సందర్భంలో
https://t.co/YCZBhsrk0V