జనసేన నాయకుడిపై దాడి హేయం… నిందితులపై కఠిన చర్యలు తీ��ుకోవాలి
అశ్వారావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి కిషోర్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన శ్రీ డాక్టర్ గడల శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు💐
మీ
*మీ జనసేన పార్టీ కొత్తగూడెం*
#drgadalasrinivasarao#kothagudemjsp#jsptelangana
జనసేన నాయకుడిపై దాడి హేయం… నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
అశ్వారావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి కిషోర్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
Heartfelt gratitude to Jana Sena Party President Sri @PawanKalyan Garu for entrusting me with the responsibility of serving as an Official Spokesperson of the Jana Sena Party. 🙏
I accept this responsibility with humility and a deep sense of commitment. I will strive to represent the @JSPTelangana Party’s ideology, policies and the voice of the people with clarity, dignity and conviction.
My designation may change, but my mission remains the same~People First. Service Always. ✊
Thank you, @PawanKalyan Garu, for your trust and confidence in me.
Jai Jana Sena! ✊
#JanaSena #PawanKalyan #JSPTelangana
అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చివరి శ్వాస వరకు పోరాడిన ధీశాలి, బహుజనుల ఆత్మగౌరవం కోసం మొఘల్ దురాగతాలను ఎదిరించిన తెలంగాణ విప్లవ తేజం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి జనసేన పార్టీ తరుఫున ఘన నివాళి
#SarvaiPapannaJayanthi #JanaSenaTelangana #JSPForTelangana
Friendship isn’t about walking together.
It’s about standing by each other through every storm and saying, “No matter what, I’m here for you.” ❤️🤝!
To every friend who makes life stronger and brighter~Happy Friendship Day🥰!!!
#FriendshipDay
*శ్రీ కొణిదెల నాగబాబు గారికి కేబినెట్ హోదా పదవి*
ఆంధ్రప్రదేశ్ పర్యావరణ, అటవీ శాఖ 'గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ' ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు నియమితులయ్యారు.
ఈ బాధ్యతలతో పాటు నాగబాబుకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ర్యాంకు హోదాను ఇచ్చింది.
తెలంగాణ వీరత్వానికి నిలువెత్తు ప్రతీక… బహుజన ఆత్మగౌరవానికి చిరునామా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.
మొఘల్ ఆధిపత్యాన్ని ధైర్యంగా ఎదురించి, సామాన్య ప్రజల హక్కులు, స్వాభిమానం కోసం పోరాడిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. 🙏
ఆయన ధైర్యం, పోరాట స్ఫూర్తి, సామాజిక న్యాయం పట్ల నిబద్ధత తరతరాలకు స్ఫూర్తిదాయకం.
జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్! ✊
#SardarSarvaiPapannaGoud #jsptelangana #Telangana #PawanKalyan
ఛలో కల్లూరు✊
ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గం జనసేన ముఖ్య కార్యకర్తల సమావేశం
సమయం: ఉదయం 10:30 గంటలకు
ప్రతి ఒక్కరూ తప్పనిసరి��ా రావాల్సిందిగా, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం
వేదిక: టీటీడీ కళ్యాణ మండపం, కల్లూరు
@PawanKalyan @JSPTelangana @JSPShatagniTeam @itsRamTalluri @Rk_Miriyala_Jsp @drgsrao
#khammamjanasena
#janasena #pawankalyan
ఛలో కల్లూరు✊
ఉమ్మడి ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గం జనసేన ముఖ్య కార్యకర్తల సమావేశం
తేది: 16-08-2026 (ఆదివారం)
సమయం: ఉదయం 10:30 గంటలకు
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రావాల్సిందిగా, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం🙏
People’s voice. Public service. Stronger Jana Sena. ✊
Sharing today’s print media coverage of our Independence Day celebrations, Bhadrachalam JanaSainiks’ meeting, and freezer box distribution in Kothagudem.
Inspired by Shri @PawanKalyan Garu, I remain committed to strengthening Jana Sena and standing with the people.
People First. Service Always.
#JanaSena #PawanKalyan #JSPTelangana #Kothagudem #PeopleFirst
జనసేన శ్రేణులకు విజ్ఞప్తి
కొంతమంది తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మహా టీవీ చానెల్ పై నా పేరును, నా కార్యాలయం పేరును ఉపయోగిస్తూ పిర్యాదులు చేస్తున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. నాకు సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా నా అధికారిక X (Twitter) ఖాతా, లేదా మీడియా ద్వారా నేరుగా తెలియజేయబడుతుంది.
నా ప్రమేయం లేకుండా ఎవరైనా నా పేరును దుర్వినియోగం చేస్తున్నట్లు మీ దృష్టికి వస్తే, దయచేసి వాటిని నమ్మకుండా వెంటనే నా దృష్టికి తీసుకురావాలని జనసేన శ్రేణులను కోరుతున్నాను. నాకు లేదా @JanaSenaParty ప్రతిష్ఠను భంగం కలిగించేలా వ్యవహ��ించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నాను.
@MahaaOfficial @JSPShatagniTeam
స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా రహదారి సౌకర్యానికి నోచుకోని గిరిజన గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పించి డోలిరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాం - @PawanKalyan గారు ❤️🙏
పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తను
తన సొంత కుటుంబంలా భావించే వ్యక్తి
@PawanKalyan గారు @itsRamTalluri
గారు
ఈ జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి అన్నయ్య 💯✨✊
@JanaSenaParty