Entha anti incumbency unna..enni survey lu opposite ichina…Kutami Power Sharing..Pawan Kalyan CM ani declare chesthe…2024 kanna ekkuva majority lu vasthai kutami ki!
One Sided kodatharu 📌
ALL TIME RECORD 💥
Rs. 30,156 Cr push for Water Security in Andhra Pradesh under Amarajeevi Jaladhara Scheme by AP Deputy CM and Minister of Rural Water Supply @PawanKalyan 💥💥✅✅🙏🏼🙏🏼
ఒక అతనేమీ ex CM అయ్యి ఉండి 2029 లో గెలిస్తే రప్ప రప్పా అంటాడు..
కానీ ఈ DCM గారు మాత్రం.. అభివృద్ధి చేయాలి..ప్రజలు బాగుండాలి అన్ని సౌకర్యాలు ఇవ్వాలి అని అంటాడు..బాగా చూసుకుంటాడు..
అదే నిజమైన నాయకుడుకి కల్తీ నాయకుడికి ఉన్న తేడా..👍
జై జనసేన ✊
Please underline this sentence “తాగు, సాగు నీరు ప్రాజెక్టులు వైయస్ జగన్ హయాంలో దాదాపు పూర్తి అయ్యాయి”.
మీరే దాదాపు అన్నారు అంటే అది దరిదాపులో కూడా పూర్తి అవ్వలేదు అని లెక్క. ఇక్కడే దొరికేశారు.
అధికారంలో ఉన్నప్పుడు, సొంత నియోజకవర్గంలో ప్రజల కనీస అవసరమైన తాగు నీటికి సంబంధించిన ప్రాజెక్టును ఐదేళ్లలో 40% పూర్తి చెయ్యలేని మీరు, క్రెడిట్ లు, చోరీలు అనుకుంటూ తిరుగుతున్నారు..
వెనకటికి ఎవడో ఏదో అన్నట్టుంది మీ యవ్వారం!!
ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధారల ప్రత్యేక పైలాన్
•రూ. 30,156 కోట్ల తాగు నీటి ప్రాజెక్టుల వివరాలతో అమృత్ నగర్ కూడలిలో ఏర్పాటు
•పైలాన్‌ను ఆవిష్కరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
రాష్ట్ర ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగు నీటిని అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ప్రాజెక్టులకి సంబంధించిన ప్రత్యేక పైలాన్ ను ప్రొద్దుటూరు పట్టణంలోని, అమృత్ నగర్ కూడలిలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలసి ఆవిష్కరించారు. జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ద్వారా చేపడుతున్న భారీ తాగునీటి ప్రాజెక్టుల వివరాలను ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ఈ పైలాన్ ను ఏర్పాటు చేశారు. రూ.30,156 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న తాగునీటి సరఫరా, సమగ్ర రక్షిత తాగునీటి పథకాలు, మల్టీ విలేజ్ స్కీమ్స్, గ్రామీణ నీటి మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ప్రధాన ప్రాజెక్టుల వివరాలు ఈ పైలాన్‌లో పొందుపరిచారు. అందులో గండికోట జలాశయం నుంచి అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9,000 గ్రామాల్లో చేపట్టిన సింగిల్ విలేజ్ స్కీమ్స్, 28 జిల్లాల పరిధిలో చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు ప్రజలకు సులభంగా అర్థమయ్యేరీతిలో ఫలకాలపై చెక్కారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు చేర్చాలన్న లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార పనులను ఎంతో బాధ్యతాయుతంగా ముందుకు తీసుకువెళ్తున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్థనరెడ్డి, స్థానిక శాసన సభ్యులు శ్రీ నంద్యాల వరదరాజులు రెడ్డి, మైదుకూరు శాసన సభ్యులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
#JalJeevanMission
కడప లో ఇన్నేళ్లుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు గా ఉన్న జగన్ , వైయస్సార్ లు కడపకు చేసింది ఏమీ లేదు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కడపలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి❤️🙏
@PawanKalyan#PawanKalyan#Cbn#NDA#JalJeevanMission
రాష్ట్రవ్యాప్తంగా రూ. 30,156 కోట్ల విలువైన జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రివర్యులకి స్థానిక శాసనసభ్యులు శ్రీ వరదరాజుల రెడ్డి, పెందుర్తి శాసన సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు, రైల్వే కోడూరు శాసన సభ్యులు శ్రీ అరవ శ్రీధర్, అహుడా ఛైర్మన్ శ్రీ టీ.సీ. వరుణ్, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ శ్రీ షేక్ రియాజ్, జిల్లా కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్, జనసేన నాయకులు శ్రీ సుంకర శ్రీనివాస్, శ్రీ పి. శివకళ్యాణ్ రెడ్డి, శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ అతికారి కృష్ణ, శ్రీ శ్రీనివాసరాజు తదితరులు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలసి జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార ప్రాజెక్టులకు ఉప ముఖ్యమంత్రివర్యులు శంకుస్థాపన చేస్తారు.
#JalJeevanMission
#AmarajeeviJaladhara