మేడమ్ పద్మ గారు … @padma_vasireddy
ముచ్చుమర్రి 8 ఏళ్ల పాప గుర్తుందా ?
2 ఏళ్లు అయింది . .. ఇంత వరకు శవం దొరకలేదు .
ఆ తండ్రి తల్లి ఏదో అడుగుతున్నారు కాస్త వినండి 👂
ముద్రగడ పద్మనాభం గారు, వారి కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయానికి , YSRCP పార్టీ కి ఏంటి సంబంధం ?
కాస్త రాజకీయం హుందాగా చేయండి 🙏
मात्र 2 जोड़ी कपड़े है , बैग खरीदने के भी पैसे नहीं है लेकिन फिर भी पैदल पैदल लिफ्ट मांगते हुए जैसे तैसे हिम्मत जुटा कर भारत के युवाओ के भविष्य को बचाने और सोनम वंगचूक के लिये दिल्ली के जंतर मंतर पहुंचा।
आप भी आईए।
Popular Marathi actor Sayaji Shinde urges the Government to engage in dialogue with @Wangchuk66
Prominent citizens from all over India are uniting and speaking in one voice to demand accountability
డియర్ @naralokesh గారు,
తెలంగాణ బండి పోక్సో కేసు విషయంలో దయచేసి పూర్తిగా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని మనవి. మీ ఇంటిలో కూడా ఆడ బిడ్డలు ఉండే ఉంటారు.
ఆ బిడ్డ మీద సంవత్సరం పాటు వేధింపులు అత్యాచార యత్నాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. తండ్రి గారికి తెలవకుండా ఇవన్నీ జరిగి ఉంటయా?
అంతకు ముందే తనయుడు 2023 లో తోటి విద్యార్థులను చితక బాదితే ఇదే సంజయ్ గారు కొడుకును వెనకేసుకొచ్చారు..
నిజమే, బండి సంజయ్ గారే పోలీసులకు అప్పగించారు. సీయం రేవంత్ గారు చెప్పినట్లు గా అది అరెస్ట్ కాదు. కానీ ఈ పని మొదటి రోజే ఎందుకు చేయలేదు..?
ఇదంతా 9 రోజుల @BRSparty అగ్రగామిగా తెలంగాణ ఆడబిడ్డల అలుపెరగని పోరాటం తరువాత నే జరిగిన లొంగుబాటు.
ఆ బిడ్డ క్యారెక్టర్ మీద 100 X, Insta, YouTube హ్యాండిల్స్ తో మూకుమ్మడి దాడి చేసిన తరువాత..
ఆ తల్లి బిడ్డల మీద కరీంనగర్ లో హనీ ట్రాప్ కేసు పెట్టినా వారు బెదరరు అని తెలిసిన తరువాత..
న్యాయ స్థానాల్లో ఆ బిడ్డ వయసు మీద నానా రాద్దాంతం చేసిన తరువాత…
న్యాయస్థానం నుండి మా అందరి నోళ్లు మూయించే విఫల ప్రయత్నం చేసి..
సంగప్ప సహకారంతో ప్రధాన మీడియాను మేనేజ్ చేసిన సోషల్ మీడియా తిరుగుబాటు చేసి ఆ బిడ్డ వైపు నిలబడ్డ తరువాత…
తన ప్రాణ మిత్రుడు రేవంత్ రెడ్డి ఇక మీ వాన్ని దాచడం నా వల్ల కాదు అని చేతులెత్తేసిన తరువాత…
దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగిన తరువాత…
గౌరవ న్యాయస్థానం లో బెయిల్ దొరకదని తెలిసిన తరువాత…
సంజయ్ గారు సరెండర్ చేశారు…
మీకేమైనా వారు బాగా పరిచయం ఉంటే, దయచేసి ఆయనను కూడా పోలీసులకు సరెండర్ కమ్మని చెప్పండి. ఎందుకంటే ఆ బిడ్డ తన వాంగ్మూలం లో కేంద్ర మంత్రి సంజయ్ గారి పేరు కూడా చెప్పింది.
చివరిగా,
మీకు నిజంగా మహిళల మీద గౌరవం ప్రేమ ఉంటే, పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రి వర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయక పోతే ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటాం అని హెచ్చరిక జారీ చేయండి.
నాన్న @ncbn గారిని అడిగినట్లు చెప్పగలరు.
జై తెలంగాణ.✊ జై హింద్ 🫡
@ysjagan@YSRCParty@JaiTDP@KTRBRS@bandisanjay_bjp@BJP4India
#TelanganaPocsoCase
#BandiGate #Pocso
ముద్రగడ గారితో నిలువెత్తు బంధానికి నిదర్శనంగా పాడె మోసిన వైయస్ జగన్ గారు!
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ PAC సభ్యులు ముద్రగడ పద్మనాభం గారి స్వగృహానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించిన వైయస్ జగన్ గారు
ముద్రగడ కోరిక మేరకు ఆయన ఇంటి ఆవరణలోనే కుటుంబ సభ్యులు అంత్యక్రియల్ని నిర్వహించగా.. ముద్రగడ గారితో బంధాన్ని గుర్తు చేసుకుంటూ పాడె మోసిన వైయస్ జగన్ గారు, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ గారు, పార్టీ నేతలు
భౌతికంగా ముద్రగడ గారు దూరమైనా.. వారి కుటుంబంతో వైయస్ఆర్సీపీ బంధం ఎప్పటికీ పదిలం
#JoharMudragadaPadmanabham
#YSJaganInKirlampudi
మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.
ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం.
ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు.
ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం.
ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు.
ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
అమరావతి అనేది ప్రజల రాజధాని కాదు.. అదొక రియల్ ఎస్టేట్ గేమ్..
బిల్డింగులు కడితే అది సిటీ అయిపోతుంది అనుకోవడం హాస్యాస్పదం.
అన్ని వర్గాల ప్రజలు చేత సిటీ నిర్మించబడాలి.
రియల్ ఎస్టేట్ గేమ్ కాకపోతే.. అంత భూమి ఎందుకు?
- రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్.
#Amaravathi#MosagaduBabu#TDPScams #JaganannaConnects
59 साल के @Wangchuk66 देश के करोड़ों युवाओं के बेहतर भविष्य के लिए 14 दिन से आमरण अनशन पर बैठे हैं, उनकी हालत बिगड़ रही है, 9 किलो वजन कम हो चुका है, लेकिन मेलोडी मोदी पर घंटों ख़बर चलाने वाला निर्दयी गोदी मीडिया की आत्मा मर चुकी है उसको करोड़ों युवाओं के मुद्दे से कोई मतलब नही।
तुम कब जागोगे युवा शक्ति?
पहुँचो जंतर मंतर।