తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ... అశ్రునివాళి 🙏
“Are rules and regulations truly designed to serve justice, or are they enforced only upon ordinary citizens while the powerful remain above them?”
#telangana#JustAsking
Dear @RahulGandhi and @priyankagandhi,
While you express solidarity over devastation in Gaza, your Congress colleague Revanth Reddy is unleashing widespread destruction in Telangana.
Please visit Telangana and see firsthand what is happening under his rule.
Visuals of demolitions in Velugumatla, Khammam. Ironically all these poor people say they’ve voted for Congress!
తెలంగాణ తలపాగా… నీ త్యాగమే గౌరవం,
ప్రజల గుండె చప్పుడు… నీ నాయకత్వమే నమ్మకం.
పోరాటం నీ శ్వాస, విజయం నీ గాధ,
రాష్ట్ర స్వప్న సాకారం – నీవే మా ఆధారం
#HappyBirthdayKCRSir 🎂🎂
కేసీఆర్ అనే మూడు అక్షరాలు జై తెలంగాణ యుద్ధ నినాదం, దశాబ్దాల ఆకాంక్షల ప్రతిధ్వని, తెలంగాణ ఆత్మగౌరవ గర్జన.
కేసీఆర్ అంటే.. ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం, తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్య సూర్యోదయం.
కేసీఆర్ ఒక ఉద్యమం, ఒక విజన్, యుగ ప్రభంజనం.
యావత్ తెలంగాణను ఏక తాటిపై నడిపి, ఉద్యమం పుట్టించి, ఆ ఉద్యమాన్ని రాష్ట్ర ఆవిర్భావంగా తీర్చిదిద్దిన దృఢసంకల్పం.
మీ అడుగులు ఆత్మగౌరవ పోరాటానికి దారులు చూపాయి.
మీ ఆలోచనలు అణగారిన గుండెలకు ఆత్మబలాన్ని అందించాయి.
మీ వ్యూహాలు ఆధిపత్య శక్తుల కుట్రల్ని పటాపంచలు చేశాయి.
మీ పట్టుదల, మీ పరిణతి, మీ నిబద్ధత, మీ నిర్భీతి తరతరాల వివక్షా విద్రోహాల నుంచి తెలంగాణను విముక్తి చేశాయి.
ప్రతి తరానికి ఒక టార్చ్‌బేరర్ ఉంటారు…కానీ తెలంగాణకే టార్చ్ బేరర్ మన కేసీఆర్ గారు.
నా జీవిత ప్రయాణంలో మీరు కేవలం నా మేనమామ మాత్రమే కాదు.. అంతకు మించి నా సర్వస్వం.
మేనమామగా ఆశీర్వదించి అపారమైన ప్రేమను పంచారు.
రాజకీయంగా నాకు ఓనమాలు దిద్దించి విలువలు నేర్పించి ప్రజా సేవలో నన్ను తీర్చిదిద్దారు.
ఉద్యమనిర్మాతగా ప్రగతి ప్రదాతగా దేశచరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న మీ జన్మదినం తెలంగాణ ప్రజలకు పర్వదినం...
మీరు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని, జాతికి మీ నాయకత్వం మరిన్ని దశాబ్దాలు దిశా నిదర్శనం చేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
తెలంగాణ ప్రజలకు ఎనలేని విశ్వాసం, ఎనలేని ప్రేరణ అయిన ప్రియతమ నేత కేసీఆర్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#KCR
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో
రేవంత్ రెడ్డి నోట్లో నుంచి
పాలసీలు రావు…
పథకాలు వినిపించవు…
వచ్చేది ఒక్కటే-మురికిభాష.
హార్వర్డ్‌లో
5 రోజులు కాదు,
500 రోజులు కోర్సులు చేసినా
సంస్కారం నేర్చుకోకపోతే
కుక్కతోక ఎప్పటికీ వంకరే.
తెలంగాణ కోసం ప్రాణాలు పెట్టి,
ఉద్యమాల్ని నడిపి,
రాష్ట్రాన్ని సాధించి,
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా
బంగారు తెలంగాణకు బాటలు వేసిన
కేసీఆర్ గారిపై
మురికిమాటలు మాట్లాడే నీ స్థానం మురికి కాలువే...
పాలనలో చేతకాని వాడే
ప్రచారంలో విషం చిమ్ముతాడు.
అది అహంకార లక్షణం కాదు…
నీ పూర్తి అసమర్థతకు గుర్తు.
చరిత్రను సృష్టించిన నాయకుడిని
మాటలతో తక్కువ చేయలేరు.
మురికిబాష మాట్లాడేవాడు
తన మానసిక దరిద్రతనే
ప్రజల ముందు బహిర్గతం చేస్తాడు.
కనకపు సింహాసనంపై
శునకాన్ని కూర్చోబెడితే
అది రాజవదు…
అది సింహాసనానికే అవమానం.
రాష్ట్రాన్ని సాధించినవాళ్లపై,
రాష్ట్రాన్ని దారిలో పెట్టినవాళ్లపై
నోరు విప్పే నైతిక హక్కు
నీకు లేదు రేవంత్.
చివరికి ఒకటే గుర్తుపెట్టుకో…
కేసీఆర్ గారి చరిత్రను
నీ మాటలు మసకబార్చలేవు.
కానీ నీ స్థాయిని మాత్రం
నీ మాటలే
తెలంగాణ ప్రజలకు
రోజురోజుకీ మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి.
A man who didn’t cower under Delhi’s pressure, a man who didn’t for even a second stray away from the long battle for Telangana, a man who didn’t wince despite all the hardships for this state, a man who stood strongly against all evil forces. He will not be shaken by your cheap tactics today
KCR is invincible
Fools cannot understand history, let alone create it
You shiver at his name.
You have no stature to take his name.
You may spew poison today, but he is indestructible
He is the history of Telangana, and you wouldn’t even be a footnote
Jai KCR!
Jai Telangana ✊
బిగ్ బ్రేకింగ్!
కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పథకం మీద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎకనామిక్ సర్వే 2026 ప్రశంసలు.
కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకం వల్ల తెలంగాణలో సాగునీరందే భూముల విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల (2014) నుండి 2.2 కోట్ల ఎకరాలకు (2023) పెరిగింది అని ఎకనామిక్ సర్వే 2026 రిపోర్టులో వెల్లడి. కేవలం తొమ్మిదేళ్ల కాలంలో సుమారు 90 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించిన కేసీఆర్ ప్రభుత్వం.
My Tatkal ticket was auto-cancelled because no seat was allotted, even though I didn’t cancel it myself. Why am I being charged a cancellation fee for something that wasn’t my fault? @RailMinIndia@IRCTCofficial@ConfirmTKT
@HDFC_Bank , if someone wants a credit or loan they’ll ask for it. Stop calling 10 times a day from morning to evening. It’s not customer service- it’s a harassment.let us breathe 😤#creditcard#CreditCards#banks
I had lodged my Sahara refund application on 1year back through the CRC Refund Portal. Even after all this time, the status continues to show “under processing.” The portal itself clearly mentions that the process must be completed within 45 working days,
yet nothing has moved forward. This delay makes it appear as though the department is only giving assurances on paper without any real intention of initiating the refunds.
Never judge those who use Social Media have no role in ground activism.
This is Durgam Shashi Goud popularly known as @Nallabalu1 .
This was around 2010 when he protested against the Congress outside Gandhi Bhavan for Congress's U Turns on Telangana Movement...
From a Telangana activist to running a Social Media Handle he never feared to question.
Congress Govt jailed him for just retweeting a post on X .
BRS Working President @KTRBRS garu celebrating his Birthday with Shashi's family is an acknowledgement to the fighter's service.
This is your moment brother.
May you Rise to greater heights 👍🏻
#HappyBirthdayKTR
How much longer is this going to take ? This delay is unacceptable and shows the complete negligence towards the people waiting for their claims! @MinOfCooperatn@saharaindia#sahara#saharapariwar
Refunds for Sahara are supposed to be processed in 45 working days after application, but it's been 4-5 months with no updates. Why the delay in crediting amounts to eligible customers? How long do we have to wait? #SaharaRefund#sahara#DelayInPayment". @MinOfCooperatn
Applied for the Sahara refund on 1st September 2024 and the portal clearly states that the refund should be processed within 45 days it’s been way beyond that time frame, and there’s still no update or progress on applications …
On #WorldEnvironmentDay we salute KCR Garu's visionary leadership!
#HarithaHaram boosted Telangana's green cover by 7.7%, from 24% to 31%, with 250 crore saplings planted.
We didn't just promise a greener future- we delivered!
In contrast, Congress cut plantation funds by 53% (₹36Cr to ₹17Cr) and reduced targets. Furthermore, they even chopped down trees at Hyderabad Central University (HCU), leading to environmental and wildlife destruction.
@revanth_anumula negligence is evident not only in environmental destruction but also in governance. HCU's trees fell victim to his actions.
We demand that the HCU forest be restored at the earliest, in accordance with the Honourable Supreme Court's directions.
(File Photo)
సమస్య చెప్పుకునేందుకు తహశీల్దార్ కార్యాలయంకు వెళ్లిన వృద్ధ రైతు పట్ల
ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా?
ఇదేనా మీరు చెబుతున్న ప్రజా పాలన @revanth_anumula ?
సీఎం ఆదేశాలతో ఇంత అత్యుత్సాహం ప్రదర్శించడం పోలీసులకు అవసరమా?
నాడు లగచర్ల లంబాడి రైతన్నల చేతులకు బేడీలు వేశారు?
నేడు ఖానాపూర్ లో వృద్ద రైతు మెడలు పట్టి గెంటేశారు?
ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదన్న సంగతి మరిచిపోయి ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.
రైతు పై చేయి వేసిన పోలీసు పై వెంటనే @TelanganaDGP చర్యలు తీసుకోవాలని, బేషరతుగా యావత్ తెలంగాణ రైతు లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
#CongressFailedTelangana
#CongressBetrayedFarmers
This made me emotional
They are fighting in all ways possible, why don't we support them ?
Let's stand united and tall to question this draconian party .