లోకేష్ గారూ.. ఏడాది కాలంగా ‘మరో చరిత్ర’ అంటూ కాలయాపన చేసి, ఇప్పుడు షార్ట్ నోటిఫికేషన్లో DSC అభ్యర్థులకు గుండు సున్నా పోస్టులు ఇవ్వడం న్యాయమేనా?
నిరుద్యోగుల ఆశలతో ఆటలాడకండి! నవంబర్ పూర్తి నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య పెంచి DSC అభ్యర్థులకు న్యాయం చేయండి! ✊ #APDSC2026
విద్యా శాఖ మంత్రి గారు Ap డీఎస్సీ SGT 16 జిల్లాలకు 0,0,0,1,1,1,2,3,4,0,1ఇలా ఇచ్చారు అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు కనీసం జిల్లాకి 50 పోస్టులుకి పెంచి ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలి అని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు @naralokesh#ApDsc#Dsc
@naralokesh Sir, ap dsc 2025 lo BCD applications 3415 ani govt declaration cheysar all posts like sgt,sa,tpt,tgt etc kani govt echina merit list lo matram 3435 unnar ani చూపిస్తుంది how sir please action tisukondi 🙏🙏🙏
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలిలో నీటి గుంటలో పడి శశికుమార్, కిన్నెర సాయి, భీమా, వీరేంద్ర, మహబూబ్ అనే అనే చిన్నారులు మృతిచెందిన ఘటన నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఎంతో ఉన్నతమైన భవిష్యత్తు గల బాలలు ఇలా అర్ధాంతరంగా చనిపోవడం బాధాకరం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాల అండగా నిలుస్తుంది.
@naralokesh@ncbn@PawanKalyan విద్యా శాఖ మంత్రి గారు 13 జిల్లాలు మెరిట్ జాబితా విడుదల చేసి అప్పుడు 1:1 సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయాలి అని అభ్యర్థులు కోరుకుంటున్నారు మెరిట్ జాబితాలు విడుదల చేయకుండా ఎప్పుడు లేని విధానం ..? మెరిట్ లిస్ట్ ఇవ్వాలి 🙏
@naralokesh@ncbn@PawanKalyan విద్యా శాఖ మంత్రి గారు 13 జిల్లాలు మెరిట్ జాబితా విడుదల చేసి అప్పడు 1:1 సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయాలి అని అభ్యర్థులు కోరుకుంటున్నారు మెరిట్ జాబితాలు విడుదల చేయకుండా ఎప్పుడు లేని విధానం ..? మెరిట్ లిస్ట్ ఇవ్వాలి 🙏
Dear @naralokesh garu, kindly look into the #ApDSC aspirants plea for more preparation time for the Mega DSC. After 7 years, the notification for 16 thousand plus teacher posts has created immense opportunities. Ensure every candidate gets a fair chance.
Watch 👇
https://t.co/ilsKHQaydH
@csegoap @NCTE_Official@naralokesh@cbseindia29 @APDeputy @cbseindia29
There is no posts showing for those who have their 10th class from CBSE. Even though we have studied Telugu in 10th class.
Please make change enabling eligibilty for all those who have Telugu subject in 10th
@APDeputyCMO@naralokesh@PurandeswariBJP@somuveerraju ప్రభుత్వం DSCలో అవలంబిస్తున్న విధానాల వల్ల సమయం సరిపోదన్న ఒత్తిడికి గురై ఆత్మార్పణ చేస్కుంటున్నది పెద్దల దృష్టికి రాలేదా సార్?
పేద నిరుద్యోగుల మీద చిన్నచూపా! దయచేసి న్యాయం చేయండి . మరిన్నిప్రాణాలు మీచేతుల్లో ఉన్నాయి సార్...
@naralokesh@ncbn@PawanKalyan విద్యా శాఖ మంత్రి గారు డీఎస్సీ ఒకే జిల్లా ఒకే పేపర్ లో నిర్వహించాలి లేదా పారదర్శకత లోపిస్తుంది ఆంద్రప్రదేశ్ డీఎస్సీ అభ్యర్థులు ముఖ్యమైన డిమాండ్స్ ఈ వీడియో ఒక్క సారి చూడండి 👇https://t.co/1b9qtV32L9
#ApDsc#ApDscExam90Days#ApDs2025