బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్. 42 వేల కోట్లు ప్రజాధనం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా పదేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్రవాది జైలు మోహన్ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాలరాస్తూ, నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడు . జైలులో ఉండాల్సిన జగన్ పదేళ్లుగా బెయిలుపై ఉంటే, జనంలో ఉండాల్సిన నిజాయితీపరుడు సీబీఎన్ జైలులో ఉన్నారు.
#Happy10thBailAnniversaryJagan
పెరిగిన టమాట రేటుతో పేదలు పడుతున్న ఇబ్బందులు గుర్తించిన తెలుగుదేశం... టమాట రేటు తగ్గేంతవరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పేద ప్రజలకు కేజీ రూ.30కే టమాటాలను అందిస్తుంది.
#TDPforPeople#AndhraPradesh
తెలంగాణ పల్లెల్లో సబ్ స్టేషన్లు కట్టింది అదే చంద్రబాబు
కరెంట్ తెలియని పల్లెలకు కరెంట్ ఇచ్చింది అదే చంద్రబాబు
కొత్తగా మనం కట్టిన సబ్ స్టేషన్లు ఏమైనా ఉంటే చెప్పండి దొర గారు..
చోటా చంద్రబాబు అంటున్నారు ఇంటికెళ్లకా మీ నాయనను అడగండి మొదటి చోటా చంద్రబాబు ఎవరు అని.
ఈరోజు రాష్ట్ర టి.ఎన్.ఎస్.ఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, తెలంగాణ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని "కమిషనర్ అండ్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్" కార్యాలయం ముట్టడించడం జరిగింది.
#TDPTelangana
ధర్నాలతో అధికారంలోకి వచ్చిన T(BRS)
అధికారంలోకి రాగానే ధర్నా చౌక్ ఎత్తివేసింది
ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం ధర్నాలు చేయమంటుంది 😄😄😄
కెసిఆర్ కాకా ఎం ఐనా చేస్తాడు 🤷♂️
@TSwithKCR@KTRBRS
భారాస భాజపా ఒక్కటే అని బలంగా నిరూపించిన భాజపా అధినాయకత్వం.. ఏదేమైనా నోరు తెరిస్తే గుడికి వస్తావా ప్రమాణం చేస్తావా అనే మాటలు తెలంగాణ రాజకీయాల్లో వినపడకపోవడం ఒక మంచి పరిణామం.
ముఖ్యమంత్రి KCR ఆసిఫాబాద్ జిల్లాకు వస్తున్న సందర్భంగా తెలుగునాడు విద్యార్థి సమాఖ్య - TNSF రాష్ట్ర ఉపాధ్యక్షులు పోల్కర్ సాయిరాం గారిని ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు.
@SairamPolkar#KCRFailedTelangana#TDPTelangana
➼కేసీఆర్ తెలంగాణకు పీకిందేమీ లేదు ✅
➼Jagan @ysjagan ఏపీకి పీకిందేమీ లేదు ✅
➼అటు ఏపీ (అవిభాజిత టైంలో కూడా ) అయినా , ఇటు తెలంగాణ అయినా సంపద సృష్టికర్త = @ncbn ✅
@RaoKavitha@BRSparty@KTRBRS