1802 లార్డ్ వెల్లస్లీ ఆంధ్రాని మద్రాసు ప్రెసిడెన్సీ లో కలిపితే, మద్రాసు ప్రెసిడెన్సీ లో మాకు సరైన గుర్తింపు లేకుంటే ,1903సం నుంచే మాకు తెలుగు రాష్ట్రం కావాలని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించాము.
1903 నుంచి ఆంధ్రా ఉద్యమ ఆరంభమైతే- 1913 నుంచి ఆంధ్ర మహాసభలు జరిగాయి.1/2
రెండు సార్లు, రెండు దిగ్గజ రాజధానులను రాజకీయంగా కోల్పోయినా, విక్టిమ్ కార్డు ప్లే చేయకుండా, కుక్క ఏడుపులు ఏడవకుండా మరోసారి విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, అమరావతి, కర్నూలు, తిరుపతి లాంటి నగరాలతో ముందుకు సాగుతున్న నా ఆంధ్రావణి
జై ఆంధ్రదేశం, జై తెలుగు తల్లి!
ఆంధ్రా అంటే ఒక అమ్మ ఒక అన్నపూర్ణ.ఆకలి అంటే పెట్టేది కానీ కడుపు కొట్టేది కాదు.ఈ రోజు మన తెలంగాణ సోదరులు అన్నం తింటున్నారు అంటే అది మన అమ్మ లాంటి ఆంధ్రా చొరవ..అలాంటి తెలుగు తల్లిని రాక్షసిలా చూపించిన కొంత మందికి పుట్టగతులు ఉండవు.
జై తెలుగు తల్లి జై ఆంధ్రా