-------------------------------
పెద్దపల్లి, ఫిబ్రవరి-22:
------------------------------
💦మిషన్ భగీరథ ద్వారా సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన త్రాగునీటి వాటర్ ట్యాప్ లను కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు సిబ్బంది వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు.
💦శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో త్రాగునీటి వాటర్ ట్యాప్ లను ప్రారంభించారు.
💦*జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,* సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఒక యూవి ప్యూరిఫైర్ ప్లాంట్ ఏర్పాటు చేసి, మిషన్ భగీరథ బల్క్ నీటి సరఫరాకు అనుసంధానం చేశామని, కలెక్టరేట్ లోని ప్రతి ఫ్లోర్ లో రెండు వాటర్ ట్యాప్ లను ఏర్పాటు చేశామని అన్నారు.
💦యూవి ప్యూరిఫైర్ ప్లాంట్ ద్వారా మిషన్ భగీరథ బల్క్ నీరు శుద్ది చేసి ట్యాప్ లో స్వచ్ఛమైన జలం మనకు వస్తుందని అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని అన్ని శాఖలు అధికారులు, సిబ్బంది త్రాగు నీటి ట్యాప్ లను వినియోగించుకోవాలని, ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల నుంచి త్రాగునీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదని కలెక్టర్ పేర్కొన్నారు.
💦ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ గంగాధర శ్రీనివాస్, ఏ.ఓ.శ్రీనివాస్, అందరూ జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంlది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
#water
#purified
#facility
"Gratitude and motivation fuel our journey! 🙏🌟
We extend our heartfelt thanks to the Honorable Minister @KTRBRS sir for showering us with encouragement and support for #MissionBhagiratha. Your words inspire us to stride towards a water-secure future for all and leave a lasting impact ✊🏼
@SmitaSabharwal@EDRBRS
Resurrecting from the ruins ✊🏼💧
Team #MissionBhagiratha pushing boundaries even in hazardous situations to bring MB waters once again to flood effected Kondai village of Mulugu.
Mission accomplished 🚰
@SmitaSabharwal@EDRBRS
Engineering is the closest thing to magic that exists in the world & Telangana’s flagship schemes like #MissionBhagiratha, Mission Kakatiya, Mega Irrigation projects are a true testimony to it.
On this #TelanganaEngineersDay, we pledge to continue to work with the same grit and determination in building Bangaru Telangana ✊🏼
@SmitaSabharwal@EDRBRS
“The future is female” 🏃♀️🧕🏼👩💼
#MissionBhagiratha is a true testimony for the kind of significance #Telangana gives to it’s women.
Shoutout to all our women staff for their invaluable contribution in shaping one of the flagship scheme of #Telangana. 💧
Together, we break barriers and reach new heights! 💪
@SmitaSabharwal@EDRBRS
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు #WomenWelfareDay
Do not go out looking for a house which doesn’t have access to a welfare scheme in Telangana, you wouldn’t find one. ✊🏼
#MissionBhagiratha, one such significant welfare scheme is proud to be at your doorstep serving clean and safe drinking water to all 💧
@SmitaSabharwal@EDRBRS
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు #TelanganaTurns10
Agriculture is now a profitable profession in Telangana, thanks to the transformation in Irrigation sector.
This Irrigation water day, #MissionBhagiratha thanks the Irrigation dept for always maintaining the required levels in their reservoirs for drinking water requirements.
@SmitaSabharwal@EDRBRS
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు #TelanganaTurns10
Setting up industries in Telangana now has become as easy as shaking hands. Thanks to our state’s pathbreaking Industrial policy. ✌🏼
Out of 4775 MLD of #MissionBhagiratha’s installed capacity, 10% is allocated for industrial usage. Till date we’re catering needs of 71 industries which accounts to 33.5 MLD. Still 440+ MLD of water is up for grabs!
@SmitaSabharwal@EDRBRS
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు #TelanganaTurns10
“From Power starved to a Power star” ⭐️
The qualitative & quantitative change achieved by the energy sector since Telangana’s inception is quite a remarkable task.
#MissionBhagiratha thanks TS GENCO & TRANSCO for providing their uninterrupted power supply to all our electro-mechanical segments.
@SmitaSabharwal@EDRBRS
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు #TelanganaTurns10
రైతే రాజు 👑
Telangana, a state which adopted a farmer first approach in all it’s welfare schemes & redifining the future of agriculture in India is celebrating #RythuDinotsavam 🌾 today across the state as part of #తెలంగాణదశాబ్దిఉత్సవాలు
#MissionBhagiratha expresses our heartfelt gratitude to the backbone of our nation.
Jai Jawan, Jai Kisan!
Jai Telangana!
@SmitaSabharwal@EDRBRS
#TelanganaTurns10
అయ్యా @KTRTRS ఈ సంవత్సరంలో ఎన్నో తీపి కబుర్లు అందించిన మీరు 1.7.2018-1.7.2021 మధ్యలో నియామకం అయిన 50 వేల మందికి #PRC లో 30% ఫిట్మేంట్ ఇయ్యలేరు ఇయ్యండి అంటే ఎందుకు స్పందించడం లేదు మి స్పందనకై #HRC కి వెళ్ళినము. న్యాయం చేయండి 🙏.
#prc_to_post2018employees