@TelanganaCMO నేతృత్వంలోని ఈ డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది.
https://t.co/9diBEcJI3p
మాదకద్రవ్యాల వ్యసనం వల్ల కలిగే తీవ్ర పరిణామాలను హైలైట్ చేసే శక్తివంతమైన వీడియో ఇది.
మీరు లేదా మీకు తెలిసిన వారెవరైనా డ్రగ్స్ వాడుతున్నా, కొనుగోలు చేస్తున్నా లేదా పంపిణీ చేస్తున్నట్లయితే, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు తెలియజేయండి.
కాల్ 📞 87126 71111.
మీ వివరాలు గోప్యంగా వుంచబడతాయి. ప్రాణాలు కాపాడడంలో సహాయం చేయండి!
బాధితులను వ్యసనాల నుండి విముక్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం తప్ప వారిని శిక్షించడం కాదు.డ్రగ్స్ రహిత సమాజాన్ని సాధించేందుకు నాతో పాటు తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలపండి. ఈ సందేశాన్ని అందరికీ తెలియచేయండి. మార్పు తీసుకురండి! 🙏
#SayNoToDrugs
@TS_NAB @sanjeevflicks@TamadaMedia
Celebrate World Environment Day by reconnecting with nature through the transformative practice of Yoga. As we flow through poses, we embody the essence of balance and harmony, reflecting the Sustainable Development Goals' call to protect our planet.
#WorldEnvironmentDay#Yoga
🇮🇳 @rpraggnachess beats 🇳🇴Magnus Carlsen
1st win against him in classical chess
Pause for a minute. Absorb the Mag-nitude of this.
An invading warrior conquering a King in his own land
Quietly, history is being written in front of your eyes
Congratulations to Kokila for the well-deserved Bronze in Women's 48 kg J2 in Judo. She is an inspiration to all. Best wishes for the endeavours ahead.
►హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు సీట్ల తేజస్ కొత్త వెర్షన్ యుద్ధ శిక్షణ విమానాన్ని ఈ రోజు భారత వైమానిక దళానికి అందజేశారు.
►కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజేయ్ భట్ బెంగళూరు లో జరిగిన కార్యక్రమంలో తేజస్ ను లాంఛనంగా వైమానిక దళానికి సమర్పించారు.
Fabulous run by Parul Chaudhary wins a Gold 🥇 for India 🇮🇳 in Women's 5000m Race at #AsianGames!
Heartiest congratulations!
Proud moment indeed!
@afiindia
నమస్కారము @ParigeSudhir సార్, జులై నుండీ ఫోన్ లు చేసిన ప్రతి ఒక్కరికి మిరు చెప్పినట్లు G.O వచ్చిన వెంటనే #గ్రూప్2 నోటిఫికేషన్ ఇచ్చేస్తాము అని అన్నారు. వెంటనే #Group2 నోటిఫికేషన్ ఇవ్వండి సార్, 4.3 ఏళ్లు అయిపోయాయి. ఇంట్లో చాలా కష్టం గా ఉంది. దయ చేసి ట్వీట్ రూపం లో అప్డేట్ ఇవ్వండి🙏
నమస్కారము @ParigeSudhir సార్, జులై నుండీ ఫోన్ లు చేసిన ప్రతి ఒక్కరికి మిరు చెప్పినట్లు G.O వచ్చిన వెంటనే #గ్రూప్2 నోటిఫికేషన్ ఇచ్చేస్తాము అని అన్నారు. వెంటనే #Group2 నోటిఫికేషన్ ఇవ్వండి సార్, 4.3 ఏళ్లు అయిపోయాయి. ఇంట్లో చాలా కష్టం గా ఉంది. దయ చేసి ట్వీట్ రూపం లో అప్డేట్ ఇవ్వండి🙏
►వినాయక చవితి సందర్భంగా శ్రీకాళహస్తిలోని ఓటేరుకాలువ వద్ద ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం అందరినీ ఆకర్షిస్తోంది
►ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రునిపైకి పంపిన చంద్రయాన్ 3 నమూనాతో వినాయక విగ్రహాన్ని రూపొందించారు
►చంద్రునిపై బుడిబుడి అడుగులు వేస్తున్న వ్యోమగామిగా వినాయకుడిని ఏర్పాటుచేశారు.