हरियाणा के जींद में CPI(M) व CPI की संयुक्त बदलाव संदेश रैली आयोजित की गई। रैली में बड़ी संख्या में लोगों ने हिस्सा लिया। रैली को CPI(M) महासचिव Com. सीताराम येचुरी, CPI की राष्ट्रीय सचिव Com. अमरजीत कौर, CPI(M) राज्य Com. सचिव सुरेंद्र मलिक ने सम्बोधित किया। दोनों नेताओं ने जनता से देश व राज्य से भाजपा को सत्ता से हटाकर देश के धर्मनिरपेक्ष व जनतांत्रिक ढांचे को बचाने की अपील की।
ప్రజా ప్రణాళిక
Nov 15
CPM బహిరంగసభ
స్థానిక సంస్థలకు నిధులు - విధులు. స్థానిక సంస్థల పరిధిలోకి సచివాలయాలు.
గ్రామీణాభివృద్ధికి నిధులు.
#CPMPrajarakshanaBheri
ప్రజా ప్రణాళిక
Nov 15
CPM బహిరంగసభ
వెనుకబడిన ప్రాంతాలకు లక్షకోట్లతో ప్యాకేజీ, నిర్ణీత కాల పరిమితిలో వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టుల పూర్తి, నిర్వాసితుల పునరావాసానికి ప్రాధాన్యత, 2013 భూసేకరణ చట్టం పకడ్బంధీగా అమలు.
#CPMPrajarakshanaBheri