బ్రేకింగ్ న్యూస్
అడ్డంగా దొరికిపోయిన మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం
ఐశ్వర్య కిడ్నీలో స్టోన్ సైజ్ 2mm–5mm అని చెప్పిన మెడికవర్ డాక్టర్
విలేకరులు నిలదీయగా 20mm అని చెప్పిన ఆసుపత్రి సిబ్బంది
మొదట 2mm అని, తరువాత 20mm అని ఎలా అంటున్నారని ప్రశ్నించగా, రిపోర్టులు చూడలేదని బుకాయించిన ఆసుపత్రి సిబ్బంది
#BigBreaking
కొనసాగుతున్న మెడికవర్ మాఫియా అరాచకలు
కిడ్నిలో స్టోన్ ప్రాబ్లమ్ తో వెళ్తే బ్రెయిన్ డెడ్ అయ్యేలా చేసిన medicover హాస్పిటల్!
ఈ నెల 6న కిడ్ని స్టోన్ సమస్యతో మెడికవర్ హాస్పిటల్ లో చేరిన అడ్వకేట్ ఐశ్వర్య (28)
వారం రోజులు ట్రీట్ మెంట్ చేసిన తర్వాత బ్రెయిన్ 80 శాతం డెడ్ అయ్యిందని చెప్పిన డాక్టర్లు!
మెడికవర్ హాస్పిటల్ లో బాధితురాలి బంధువుల ఆందోళన
LLBలో గోల్డో మెడల్ సాధించిన ఐశ్వర్య
2 నెలల క్రితమే ఐశ్వర్యకు వివాహం
మెడికవర్ ఆసుపత్రి కచ్చితంగా మూతపడాల్సిందే
కిడ్నీలో 2mm స్టోన్ ఉంటే మనిషి చనిపోతారా?
మా న్యాయవాదులందరూ వస్తున్నారు.. ఆసుపత్రి తగలబెడతాం
ప్రదీప్ మిశ్రా అనే వైద్యుడు.. మీ పాప 200 ఏళ్లు బతుకుతుందా అని హేళన చేశాడు
సారీ చెప్తున్నాం కదా.. ఇంకేంటి అని నిర్లక్ష్యంగా మాట్లాడ���తున్నారు
– మృతురాలు ఐశ్వర్య సహచర న్యాయవాది
రేవంత్ రెడ్డి మెడికవర్ ఆసుపత్రిలో వరుస మరణాల కలకలం
కిడ్నీలో రాళ్లు ఉన్నాయని ఆసుపత్రిలో చేరిన 10 రోజులకే ఐశ్వర్య(26) అనే యువతి మృతి
బ్రెయిన్ డెడ్ అయిందని తెలిపిన వైద్యులు
యువతి మరణించినా డబ్బులు వసూలు చేసేందుకు ఇంకా చనిపోలేదని డ్రామా చేస్తు���్నారంటూ ఆరోపణలు
నడుస్తూ వచ్చిన అమ్మాయిని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యువతి కుటుంబ సభ్యులు
TRAP CASE - CIU
AO-1: Batuka Srinivasulu, Mandal Surveyor
AO-2: B Sudershan Reddy, Tahsildar of Abdullapurmet Mandal, Rangareddy Dist were caught by ACB, CIU when AOs demanded and accepted bribe amount of Rs. 20,00,000/-.
(Full details are in Press Note)
This validates my previous statement in regard to Bahadurguda farmers land acquisition. If this doesn't tell us that Telangana Govt is not an elected People's Government but a mere cheap real estate shack establishment!!
నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా..!
సమస్య ఉందని వెళ్లిన రైతుతో అవహేళనగా మాట్లాడిన గజ్వేల్ ఎమ్మార్వో
ఒక సమస్య వల్ల తన వ్యవసాయ భూమి తన బ్రతుకుతెరువును కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆశ్రయిస్తే అవహేళనగా ��ాట్లాడడమే కాకుండా, నా పరిస్థితి చూస్తే మీకు నవ్వు వస్తుందా అని అడిగితే అహంకారంగా అవును వస్తది బరాబర్ వస్తది అని సమాధానం చెప్పిన ఎమ్మార్వో
President Donald Trump played a historic role in advancing peace in South Asia. His timely intervention helped bring Pakistan and India back from the brink and secure a ceasefire, that is holding till today.
In recognition of his outstanding contribution, Pakistan had nominated President Trump for the Nobel Peace Prize.
We sincerely hope President’s efforts to promote peace and prevent conflict in our region receive due recognition this time.
@realDonaldTrump@NobelPrize
These raids are just another publicity stunt, like food safety raids. Notices are issued, but hotels continue operating as usual. No strict action, no accountability, just drama for the cameras and a complete waste of time!
#Hyderabad— Rs 9.41 crore wealth found during searches at seven locations linked to an Assistant Manager with Civil Supplies Department in Mahabubabad.
The searches were conducted on October 9 against V. Narasimha Rao, currently working as District Manager (RDO) at Mahabubabad. He had previously worked at the Khammam Collectorate.
ACB identified
-five open plots measuring a total of 1,230.16 sq yards at Ballepalli,
-Raghunathapalem and Velugumatla in Khammam district.
-The plots, held in the names of the official and his wife, have a combined document value of ₹30.72 lakh.
Agricultural lands were also identified at Kalmala Chervu, Sirkonda and Namavaram in Suryapet district.
These include approximately 1.08 acres at Kalmala Chervu and 21.3 acres at Sirkonda.