సర్వేపల్లి గడ్డపై 30 ఏళ్ల తర్వాత విజయదరహాసం
చరిత్ర తిరగరాసిన సోమిరెడ్డి
మండల పరిషత్, జెడ్పీటీసీ పీఠాలపై తెలుగుదేశం జెండా రెపరెప
5 ఎంపీపీలు, 5 జెడ్పీటీసీలు కైవసం
విజేతలకు అభినందనలు...ఓటర్లకు ధన్యవాదములు
@JaiTDP@JanaSenaParty@BJP4Andhra#AdminPost
ఓటమి ఖాయం కావడంతోనే @YSRCParty అరాచకాలు
తుపాకులతో పంజాబ్ నుంచి రాయలసీమకు గూండాల దిగుమతి
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్ర ప్రగతిని, స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల భారీ విజయాన్ని ఆపలేరు
@ysjagan అండ్ కో దుర్మార్గాలతో విసిగి టీడీపీలో చేరుతున్న వైసీపీ కార్యకర్తలకు ఆత్మీయ ఆహ్వానం...
అవును @ysjagan పద్ధతికి మారుపేరే..ఆయన లాంటి నాయకుడిని చరిత్రలో చూడబోం
తోటపల్లిగూడూరు మండలం కోడూరులో @JaiTDP ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం సందర్భంగా
నెల్లూరు జిల్లా పరిషత్ పై @JaiTDP జెండా రెపరెపలాడబోతోంది. జిల్లాలోని అన్ని జెడ్పీటీసీ స్థానాల్లో ఘనవిజయం సాధించబోతున్నాం. ఈ రోజు నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జెడ్పీటీసీ అభ్యర్థులకు బీఫారంలు అందజేశాం..అభ్యర్థులందరూ భారీ మెజార్టీలు సాధించాలని ఆకాంక్షించాను.
సర్వేపల్లిలో ఉదృతంగా MPTC, ZPTC ఎన్నికల ప్రచారం...అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థుల ఘన విజయమే లక్ష్యంగా ముందుకు..ఈ రోజు తోటపల్లిగూడూరు మండలంలో కోలాహలంగా సాగిన ఎన్నికల ప్రచారం
పొదలకూరు అభివృద్ధిలో చరిత్ర సృష్టించాం
మెట్ట భూములను మాగాణిగా మార్చిన ఘనత మాదే
కండలేరు ఎడమ కాలువ లిఫ్ట్. సోమశిల దక్షిణ కాలువతో రైతుల జీవితాల్లో వెలుగులు నింపాం
ఏడు మండలాల ప్రజలకు ఉపయోగపడేలా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశాం
మరింత అభివృద్ధి కోసం సైకిల్ గుర్తుకు ఓటు వేసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ఆశీర్వదించండి
పొదలకూరు మండలం తాటిపర్తి, నల్లబాళెంలో ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నా సొంతూరు అల్లీపురంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాను. 3వ డివిజన్ అభ్యర్థి మేకల మధుపావనితో పాటు మేయర్ అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ను సైకిల్ గుర్తుపై ఓటువేసి ఆశీర్వదించాలని కోరుతూ ఆత్మీయ సభ నిర్వహించాం. దశాబ్దాలుగా మా వెన్నంటే నడుస్తున్న అల్లీపురం ప్రాంత ప్రజానీకానికి రుణపడివుంటాం. మా ఊరు చుట్టుపక్కల ఉండే 1, 2, 4, 5 డివిజన్లలో పోటీచేస్తున్న మా ఆత్మీయులను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను.
A huge, heartfelt thank you to the thousands of employees toiling tirelessly around the clock to bring our cities, towns, and villages back on their feet after #CycloneArnab.
#TogetherAgainstCycloneArnab
Courtesy: ddphotography_raju
#AndhraPradesh Govt Real Time monitoring led by CM Nara #ChandrababuNaidu at Amaravati
And relentless work carried on by thousands of Govt staff on duty throughout the night and well into today as well #CycloneArnab
Amazing to see how natural disasters like Cyclone Arnab no longer lead to the kind of devastating loss of life & property they once did- Kudos to the Andhra govt for minimising the damage through preparedness, planning & timely action 👏🏼
Bharat Electronics Limited, a central govt owned Navaratna company, is investing ₹2,500 Cr across 914 acres in Sri Sathya Sai district to build a world-class defence ecosystem in Andhra Pradesh. This will bring high-tech defence manufacturing, 800 quality jobs for our youth and a growing supplier base to Rayalaseema. We said it, and we did it! Watch here:
#CheppaamChestunnaam
#ChooseSpeedChooseAP
Warmest birthday greetings to our Hon’ble Union Home Minister Shri @AmitShah Ji on his birthday.
Your unwavering dedication, strong leadership, and tireless efforts for the nation’s security and unity continue to inspire us all.
Wishing you good health, happiness, and many more years of service to our great nation.
Participated in Vijayawada Utsav 2.0 with Tamil Nadu CM Thiru C. Joseph Vijay garu today. Extended my warm greetings to the people on the auspicious occasion of Navaratri. May this festive season bring happiness, prosperity and new beginnings to all!
@CMOTamilnadu
#VijayawadaUtsav2026
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ గారు సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌తో కలిసి చంద్రబాబు గారు విజయ్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిలను ఆయనకు పరిచయం చేశారు.
#CMVijay
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh