#regularise_JPS#regularise_jps_and_ops
జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది @KTRBRS సార్. Please Help Her family సార్. @TelanganaCMO
Please regularise JPS and OPS sir🙏🏻🙏🏻🙏🏻
Stop suicide's.
RIP Soni💐💐💐
గ్రామ పంచాయితిల లో పనిచేస్తున్న కారోబార్, బిల్ కలెక్టర్ లను, మల్టి పర్పస్ విధానం నుండి మినహయించి, పంచాయితి కార్యదర్శికి అసిస్టెంట్ పంచాయితి కార్యదర్శులాగా ప్రత్యేక హోదా కల్పించి సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయితి కారోబార్స్ & సిబ్బంది యూనియన్ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె లో బుధవారం రోజున ఎమ్మెల్సి జీవ��్ రెడ్డి గారు జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు..
తెలంగాణ పునర్నిర్మాణం సంగతి ఏమో గాని, తెలంగాణ దోపిడి మాత్రం రహస్యంగా, యధేచ్చగా జరుగుతనే ఉన్నది. అంతా సవ్యంగానే ఉంటే జీవోలను వెబ్ సైట్ల లో పెట్టడానికి ఎందుకు జంకుతున్నరు, #KCR జీ? అందుకే మళ్లీ అంటున్న మీది ముమ్మాటికీ పిరికిపందల ప్రభుత్వమే.
అబ్కీ బార్ కిసాన్కీ సర్కార్ అన్న #KCR గారూ, తమరు ఒక్క సారైనా ఆ గడీని వీడండి. అన్నదాతలు న్యాయం కోసం పోలీసోళ్ల కాళ్లు పట్టుకుంటున్నరు! #KCR जी ने नारा तो दे रहा है कि अब की बार किसान कि सरकार, लेखिन किसानोकों तेलंगाना में इन्साफ़ के लिए पुलिस का पाव पकड़ के भीक माँगना पढ़ रहा है।
నిన్న అమెరికాలో టెక్సాస్ రాష్ట్రం లో ఒక అగంతకుడి కాల్పుల్లో మరణించిన మన తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఐశ్వర్య గారి కుటుంబాన్ని హైదరాబాదు సరూర్నగర్ లో పరామర్శించడం జరిగింది.
May her soul rest in peace.
🙏
#KCR-తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఘోరంగా దోపిడీకి, వంచనకు గురవుతున్న #JuniorPanchayatSecretary బిడ్డలకు అండగా అందరు సర్పంచులు(మీరు కూడా వంచితులే) ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు రోడ్డెక్కి పెద్ద ఎత్తున సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఆర్టీసి కార్మికుల్లా, ఆర్టిజన్లలా మోసపోతం✊🙏
ఎర్రబెల్లి గారు, మీరు పంచాయతిరాజ్ శాఖ మంత్రేనా!
మీరు నోటిఫికేషన్ ఇచ్చినపుడే రెగ్యులరైజ్ చేస్తమని అన్నందుకే వాళ్లు జాయిన్ అయిండ్రు కదా అన్న?
మళ్ల ఇప్పుడు మాట తప్పి పాతర పెడ్తమని ధమ్కీ ఇస్తే ఎట్ల?
మీ మోసపు మాటల ప్రభుత్వాన్ని పాతర పెట్టెతందుకే పారలు నూరుతున్నదీ తెలంగాణ 👊
#KCR ప్రభుత్వానికి #JPS లాంటి చిరుద్యోగులను బెదిరించి పనిచేయించుకోవడమొక్కటే తెలుసు.
మొన్న ఆర్టిజన్ల విషయంలోనూ ఇదే జరిగింది.
అసలు వాళ్లడుగుతున్నది కూడా ఆ కమిటీ వేసి జల్దీ రెగ్యులరైజ్ చేయమనే కదా! మీరు వాళ్ల ఉద్యోగ నోటిఫికేషన్��లో కూడా అదే చెప్పిండ్రు. ఇది చేయకుండా వాళ్లతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నరు.
రేపటి తో జూనియర్ పంచాయతీ సెక్రెటరీలు నాలుగు సంవత్సరాల ప్రొబేషనరీ పిరియడ్ ను పూర్తి చేసుకోబోతున్నారు.
అయినా కూడా ఇప్పటివరకు రెగ్యులరైజేషన్ మీద ఎలాంటి కదలిక లేదు.
మీ హామీలన్నీ కేవలం నీటి మూటలేనా?
@TelanganaCMO
పంచాయతి సెక్రటరీలకు (JPS) రిక్రూట్మెంట్ సమయంలో రెగ్యులరైజ్ చేస్తామని నమ్మించి,రూల్స్ కు వ్యతిరేకంగా 3 నుండి 4 సంవత్సరాలకు ప్రొబేషన్ ను పొడిగించి, వాళ్లతో వెట్టిచాకిరీ చేయించుకొని ఇప్పుడు రోడ్డు మీద పడేసిన @TelanganaCMO మీద Bonded Labour Act 1976 కింద కేసు బుక్ చేయాలి.
ప్రొబేషన్ కాలము అయిపోగానే రెగ్యూలరైజ్ చెయ్యడం పంచాయతీ కార్యదర్శుల సహజమైన హక్కు. ప్రభుత్వ బాధ్యత
ఏం ప్రభుత్వం అండి ఇది ప్రతిదానికి రోడ్ల మీదకు వచ్చి పోరాటం చెయ్యాలా?
మన బంగారుతెలంగాణలోనే ఈ దరిద్రపు పరిపాలన.
పంచాయతీ కార్యదర్శులను తక్షణమే రెగ్యూలరైజ్ చెయ్యాలని SDF డిమాండ్ చేస్తుంది