@JaiTDP మీ బతుకు ఇంతే ఇంక మారదు మార్ఫింగ్ లు చేసుకొని బ్రతకాలి అంతే నువ్వు *corrected అని రాసిన ఆ ఎయిర్పోర్ట్ కి అనుమతులు తెచ్చింది కోర్ట్ కేసులు క్లియర్ చేసింది పనులు మొదలు పెట్టింది ముమ్మాటికీ కి జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే 🙏
🥶🤢 🤮 🗣️💦
చంద్రబాబు గారు... అధికారం కోసం ఇంతలా దిగజారాల్సిన దుస్థితి నిజంగా ఉందా?
దివికేగిన ఆ మహానుభావుడు ఎన్టీఆర్ గారి పవిత్ర ఆత్మ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్న మీ ప్రవర్తనను చూసి ఎంతగా శోకిస్తుందో ఊహించుకున్నారా?
@naralokesh The first image was a GOAT. The second one is a SHEEP.
So you are holding a SHEEP, Mr. Lokesh Garu! There is a lot of difference between them, and you are our education minister. Kudos to you, sir!
@Telugu360 కూటమి ట్రాక్ రికార్డు చూస్తే :
నడి రోడ్డు మీద హత్యలు
అరవకుండా అబోరషన్ లు
పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్లు
క్రెడిట్ చోరీలు
కొండలకి గుండులు
ఇవన్నీ కంపట్లేదా మనకి
అబ్బో చెప్పుకుంటే పోతే బోలెడు i