నా దైవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి భుజానికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైనందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. 🙏
ఎన్నో సంవత్సరాలుగా వేధించిన నొప్పి పూర్తిగా తొలగిపోయి, సంపూర్ణ ఆరోగ్యంతో మరింత శక్తివంతంగా ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
భగవంతుడు మీకు నిండు ఆయురారోగ్యాలు ప్రసాదించి, మీరు త్వరగా కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు రావాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ❤️🙏
Wishing Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan garu a full and speedy recovery. I pray for his good health and wish him strength during this time.
@PawanKalyan
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
Hearing wonderful things about #BabyDoDieDo.
@humasqureshi always delivers outstanding performances. She and her brother #SaqibSaleem have truly given their all to this film. Wishing them the very best.
Congratulations to the entire team!
పాపను చంపినోళ్ళను, కేసుని నీరుగార్చినోళ్లను, సాక్ష్యాలను తారుమారు చేసినోళ్లను వదిలేసి..
జీవితానికి భరోసా ఇచ్చి, అసలు సుగాలీ ప్రీతికి జరిగిన అన్యాయాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు తెలిసేలా చేసిన @PawanKalyan గారి మీద కేసుపెట్టిన గొప్ప మహాత్మురాలివమ్మ నువ్వు 🙏
రాత్రి తాగుతావు… పొద్దున్నే వాగుతావు… అంతే తప్ప నీ జీవితంలో ఒక్క పని కూడా లేదు. ఒక వ్యాపారం లేదు, ఒక సినిమా లేదు, ఒక షూటింగ్ లేదు. పనికిరాని మాటలు, పనికిరాని పోస్టులు, పనికిరాని గొడవలు… ఇదే నీ దినచర్య. హాయిగా నీ పని నువ్వు చూసుకుని, సంతోషంగా బతుకు. అనవసరంగా ఇతరుల గురించి నోరు పారేసుకుని నీ విలువను నువ్వే తగ్గించుకోకు.
పేదల పక్షాన నిలిచి, వారి గళమైన ప్రజా నాయకుడు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు. నేడు శ్రీ వంగవీటి రంగా గారి జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా నివాళి అర్పిస్తున్నాను.
- జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
#79thVMRJayanthi
పేదలు, బలహీన వర్గాల పక్షాన నిలబడి, వారి అభ్యున్నతి కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగా గారు. ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తూ ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ప్రజల గుండెల్లో నిలిచిన రంగా గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.
The Unconquerable Legacy: A Tribute to Vangaveeti Mohana Ranga 🔥
The name that echoes through the streets of Bezawada. The spirit that refuses to fade 💥
Today, we pay homage to Shri VMR: a leader who lived by his own rules and died a martyr for his cause. On his 79th Jayanthi, we present a special feature documenting the life of the man who became a movement in himself.
#JoharVMR
#VMRJayanti