ప్రపంచంలో మొదటి సారి పరీక్ష రాసిన యువతీ , యువకులు కాకుండా కనీసం 1 వ తరగతి కూడా పాస్ అవ్వని రౌడీలు , గంజాయి & డ్రగ్స్ ముఠాలు , జులాయి గాళ్ళతో ..
DSC లో న్యాయం జరగాలని తిరిగి యువకులపై, టీచర్ల మీద పోరాడి దాడి చేశారు ..
తల్లి తండ్రులు కూడా భారంగా భావించే నేరస్థులు ..
ఇది DSC పై పోరాటం కాదు .. ఆంధ్ర రాష్ట్ర పౌర సమాజం పై దాడి ..
@ysjagan లాంటి సిగ్గులేని మనిషినీ ..
గొడ్డలి పార్టీ అంత బరితెగించిన రాజకీయ పార్టీని చరిత్రలో కానీ ఇక ముందు భవిష్యత్తులో కూడా మళ్లీ చూడము!
#YSRCPNeverAgain #AndhraPradesh
అందరికి నమస్కారం నాపేరు పద్మ మాఊరు మేకలపల్లి. మా ఆయన మహేష్ జనసేన పార్టీలో పెనుకొండ మండల అధ్యక్షులుగా సేవలందిస్తున్నాడు. నాకు ఇద్దరు పిల్లలు గణ సాయి ,ప్రణతి . మా కుమారుడు 15/09/2026 సాయంత్రం సుమారు 7 గంటల నుంచి 8గంటల మధ్యలో ఊరిలో నుండి ఇంటికి వస్తున్న సమయంలో వైసీపీ బూత్ కన్వీనర్ రామాంజినప్ప కుమారులు ఇద్దరు కలిసి నా కొడుకు పై గొడవ చేసి కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడినారు. కాకపోతే మేము వెంటనే మా కొడుకుని తీసుకుని హాస్పిటల్ కెళ్ళి అక్కడ వైద్యం చేయించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈరోజుకి ఆరు రోజులు అవుతున్నా కూడ స్థానిక టీడీపీ లీడర్స్ మరియు వైసీపీ లీడర్స్ అందరూ కలిసి వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్లకే సపోర్ట్ చేసుకుంటా ఈ కేసుని తప్పుదారులు పట్టించాలని చూస్తున్నారు. ఎందుకంటే మా ఆయన పార్టీ బలోపేతం కోసం చురుగా పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారని కక్షతో రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం అవుతుందని దురుద్దేశంతోనే మాకు అన్యాయం చేస్తున్నారు. కచ్చితంగా ఈ వీడియో మన అధ్యక్షులు వారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చేరేవరకు షేర్ చేసి సపోర్ట్ గా నిలుస్తారని కోరుకుంటున్నాను 🙏
@PawanKalyan@JanaSenaParty@APDeputyCMO@NagaBabuOffl
వీళ్ళలో ఒకడు పానుగంటి చైతన్య, అప్పిరెడ్డి శిష్యుడు... పార్టీ ఆఫీసు మీద దాడిలో ప్రధమ ముద్దాయి
పార్టీ అధికారంలో ఉన్నా సరే వాళ్ళను ఏం చేయలేని టీడీపీ చేతగానితనం చూసి ముచ్చటేస్తుంది
ఉద్యోగాలు తెచ్చుకున్న టీచర్లపై ఇలా విచక్షణారహితంగా దాడులు చేయడం
నోట్: విద్యా శాఖా మంత్రి టీడీపీ అగ్రనేత
🔥🔥 అడ్డంగా దొరికిన జగన్, జగన్ పెయిడ్ ఆర్టిస్టులు 🔥🔥
TET అంటే ఏంటి అనేది తెలీదు. DSC అంటే ఏంటి తెలీదు. జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేవు. నా బిడ్డకి అన్యాయం జరిగింది అన్న ఈ వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ ను మీ బిడ్డ ర్యాంక్ ఎంత అని అడిగితే నోరు వెళ్లబెట్టింది.
A New Era of Rural Development in Andhra Pradesh !!
Under the visionary leadership of Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan Garu, the face of rural Andhra Pradesh is witnessing a major transformation through large-scale development initiatives.
🔹 Extensive development works being taken up across villages in two phases
🔹 10,000 km of BT roads & 9,600 km of CC roads targeted in 2½ years
🔹 1,000+ km of Adavi Thalli Bata roads connecting tribal habitations
🔹 1.15 lakh farm ponds to strengthen support for farmers
🔹 Fruit plantations across 2 lakh acres through the rural employment guarantee programme
🔹 38,000 Mini Gokulams & 15,000 water troughs to support dairy farmers
🔹 A strengthened roadmap for Palle Panduga 3.0
🔹 Comprehensive rural development through VB-G RAM-G, SASKI and other programmes
From roads and livelihoods to agriculture, livestock and tribal connectivity development is reaching the grassroots.
Building stronger villages. Creating better opportunities. Transforming Rural Andhra Pradesh.
తాను అభిమానించే నాయకుడి అడుగుజాడల్లో నడవాలి, ఆ నాయకుడి జన్మదినాన ఒక మరువలేని బహుమతి ఇవ్వాలని ఒక సంకల్పం చేసుకుంది మృదుల చదలవాడ. ఈమె నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన ఒక వీరమహిళ.
అనకున్న వెంటనే రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం, తులసిపాక గ్రామం చేరుకున్నారు. ఇక్కడ నుంచే అసలైన ప్రయాణం. తులసిపాక గ్రామము నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఏరువాడ అనే గిరిజన గ్రామము. వాహనాల బాట లేదు, చిక్కటి అడవి, కొండ ప్రాంతము.... ఏరులు, వాగులు దాటుకుంటూ ప్రయాణం.
30 గిరిజన కుటుంబాలు నివసిస్తున్న ఈ ఏరువాడ గ్రామానికి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన అనగా సెప్టంబర్ 2వ తారీఖున మృదుల చేరుకొని, ఆ గ్రామ ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు, కూరల విత్తనాలు, మందుల కిట్లు, తదితర వస్తువులు పంచిపెట్టారు.
ఆ గిరిజన ప్రజల గుండెల్లో @pawankalyan గారి మీద ఉన్న ప్రేమను, ఆప్యాయతను స్వయంగా వీక్షించిన ఈ వీరమహిళ, ఆ గ్రామస్ధులు వారి గ్రామానికి రోడ్డు వేయించమనే కోరికను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళ్తానని హామి ఇచ్చారు.
ఆ వీర మహిళ ప్రయాణం ఈ క్రింద వీడియోలో !!
@pawankalyan @janasenaveeramahila @jspshatagni @ajayakumarJSP@m_somayajula
"పొరపాటు జరిగి ఉంటే సారీ.. గుడ్‌బై"
భార్య పుట్టినరోజు నాడు ఎస్ఎంఎస్ పంపి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్–కూకట్పల్లి దేవినగర్ ప్రాంతంలో భార్య రాధికతో కలిసి నివసిస్తున్న కొత్తగూడెం పట్టణానికి చెందిన ములుగురి రమేష్(40) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి
భార్య రాధిక జన్మదిన వేడుకల అనంతరం అందరూ కలిసి ట్యాంక్‌బండ్‌కు వెళ్లాలని నిర్ణయించుకోగా, తాను రాలేనని చెప్పి ఇంట్లో ఉండిపోయిన రమేష్
రాధిక తన అక్క, తమ్ముడితో కలిసి ట్యాంక్‌బండ్‌కు వెళ్లగా, "పొరపాటు జరిగి ఉంటే సారీ.. గుడ్‌బై" అంటూ రాధిక ఫోన్‌కు మెసేజ్ పంపిన రమేష్
ఆందోళనతో ఇంటికి వెళ్లి చూడగా, అప్పటికే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న రమేష్‌ను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య రాధిక
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
రామ్ చరణ్ Secure కాబట్టి చెప్పాడు
ఇది రా నువ్వు అని...
వేరే యాక్టర్ అయితే బొక్క కూడా చెప్పాడు
Even అసలు సినిమాలో లో కూడా కాస్ట్ చేయనివ్వడు...
ఈ క్యారెక్టర్ వల్లే నువ్వంటే పడి సచ్చేది @AlwaysRamCharan 🥹♥️🙏🏻