బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పంతాలోనే మన రాష్ట్రంలో కూడా ఉచిత వ్యాక్సిన్ ను ప్రకటించిన @ysjagan గారికి అభినందనలు.
అయితే, ఇది ప్రజల సొమ్ము.
దానిని గుర్తెరిగి, మీ ప్రభుత్వానికి పరిపాటైన జగనన్న స్టిక్కర్ పథకం నుంచి దీనిని మినహాయించాలని కోరుకుంటున్నాను.
Mrs @priyankagandhi Vadra,
The countrymen are just not blaming NehruJi for series of misdeeds but also his successors, Mrs Gandhi, Mr Gandhi & Mrs Gandhi for their 60 years of misrule.
PM Modi is on repair mode. Pls wait. It will take some time to clear six decades of garbage.
BJP winning the elections is a priority to @narendramodi ji, but, what is more important to him is winning the hearts of people.
✍️ @satyakumar_y in his “Satya Column”
రాయలు ఏలిన రాష్ట్రంలో,
మన దేవాలయాలు తగలబడుతున్నాయి!
మన దేవుళ్ళ విగ్రహాల శిరస్సులు తెగిపడుతున్నాయి!
మన వాళ్ళని అక్రమంగా మతం మార్పిడి చేస్తున్నారు!
కానీ, ఒక్కటైతే చెప్పగలను!
మన ధర్మం, అధర్మంపై తప్పకుండా విజయం సాధిస్తుంది.
This kind of derogatory politics is not expected from someone who has been the CM of the largest state is the country.
Playing politics over the vaccine is the worst things any politician would do!
A warrior that you have always been, @MVenkaiahNaidu garu, and, am sure, you will come out even stronger from Covid-19 as you have always won all battles in your life & emerged stronger.
Entire country stands with you.
I pray to Lord Venkateswara for your excellent health.
Over the last century, leading historical questions have been solved with the help of science.
Scientific techniques are now used in determining dates and helping in research. We also need to amplify the rich history of Indian science: @narendramodi Ji
సమర్ధవంతమైన నాయకత్వం ఏ దేశానికైనా చారిత్రక అవసరమే . అందులో పాత కొత్తల కలయిక సమష్టి తత్వం , యువనాయకత్వం కచ్చితంగా చారిత్రక అవసరమే. అందులో మన సత్యాన్న గారు కూడా ఉండడం ఆయన గారి నిబద్ధతకు దక్కిన గౌరవం.
జై సత్యన్న .@satyakumar_y