సేవ్ గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్లో భాగంగా, ఈ సందర్భంగా L. V. గంగాధర శాస్త్రి గారికి స్వీయ చిత్రపటాన్ని బహుకరించారు. బాలికల సంక్షేమానికి సంబంధించి తమ కార్యక్రమాలకు ఆయన సహకారం అందించాలని కోరారు.
ఈ సందర్భంగా శ్రీ తుపాకుల రామాంజనేయ రెడ్డి (మహేష్) గారు సేవ్ గర్ల్ చైల్డ్ ప్రాజెక్ట్
జమ్మలమడుగు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం నిర్వహించారు. కార్యకర్తల కృషికి తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు.
#CBNWithCadre#ChandrababuNaidu#AndhraPradesh
దేశ భద్రతలో ప్రాణాలను తృణప్రాయంగా భావించిన తెలుగు జవాన్ మురళీనాయక్ త్యాగం మరువలేనిది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాడ పంచాయతీకి చెందిన జవాన్ మురళీనాయక్ యుద్ధభూమిలో మరణించారన్న వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాం...
#Jaijawan #OperationSindoor #OperationSindhor #OperationSindoor2 #IndianArmy #IndianNavyAction #TeluguDesamParty #ChandrababuNaidu #NaraLokesh #VangalapudiAnitha #HomeMinsiterAnitha
@narendramodi Daripalli Ramaiah (also known as Chetla Ramaiah, Vanajeevi Ramaiah; 1937 – 12 April 2025) was an Indian social worker known for his social forestry initiatives. He is the recipient of the Padma Shri award for the year 2017, for his invaluable contribution to extending tree cover.
@narendramodi భారతరత్న అవార్డు🙏🏻🌹
డాక్టర్ స్వామినాథన్ యొక్క దార్శనిక నాయకత్వం భారతీయ వ్యవసాయాన్ని మార్చడమే కాకుండా దేశం యొక్క ఆహార భద్రత మరియు శ్రేయస్సుకు హామీ ఇచ్చింది. అతను నాకు బాగా తెలిసిన వ్యక్తి మరియు నేను అతని అంతర్దృష్టులు మరియు ఇన్పుట్లకు ఎల్లప్పుడూ విలువనిస్తాను. 🙏🏻(మహేష్ ఆర్ట్స్)
సేవ్ గర్ల్ చైల్డ్ ప్రోగ్రాం లో భాగంగా కృషేకాదు, నిబద్దత, పట్టుదలతో నిరంతర సాధన తో అందరూ అసాధ్యం అని చెప్పినా కూడా దృడ సంకల్పంతో సివిల్ సర్వీసెస్ లో మంచి ర్యాంక్ సాధించిన శ్రీ జె .మేఘా నాథ్ రెడ్డి ఐఏఎస్ గారిని వారి కార్యాలయంలో పెయింటింగ్ ఇవ్వడం జరిగింది
సీఎం కేసీఆర్ గారి పట్ల అభిమానం చాటుకున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన పెయింటింగ్ ఆర్టిస్ట్ రామాంజనేయ రెడ్డి
కేసీఆర్, కేటీఆర్ గారి ఫోటోలతో ప్రొద్దుటూరు నుంచి ఏడు రోజుల పాటు సైకిల్ యాత్ర
శుక్రవారం ప్రగతి భవన్కు వచ్చిన ఆర్టిస్ట్ బృందాన్ని సాదరంగా ఆహ్వానించిన మంత్రి శ్రీ @KTRBRS