This song by Hindu child from Pakistan reflects the deep pain of partition. And the longing for reconnect to the soul of Bharat.
My heartfelt ‘Diwali’ Greetings to Hindus in Pakistan ,Bangaladesh and Afghanistan.
Especially for Hindus in Bangladesh,Lord Sri Rama may give you the strength and courage in the situation you are in. We all in ‘Bharat’ looking forward for your safety and stability and you are there in our prayers.
I hope the world community & Global leaders reach out to Hindus who are getting persecuted in Pakistan and Bangladesh for their safety and fundamental rights.
Today on a Diwali day , let’s all pray for the safety of Hindus who are getting persecuted in both Bangladesh and Pakistan.
May Dharma be restored in their lands.
రాష్ట్రంలో మొదలైన సోషల్ ఆడిట్
🔸రాష్ట్ర వ్యాప్తంగా "పల్లె పండుగ" సందర్భంగా ప్రారంభించిన అభివృద్ధి పనులపై సామాజిక తనిఖీలు
🔸అభివృద్ది పనుల నాణ్యత, పారదర్శకత పెంచేలా పంచాయతీరాజ్ శాఖ చర్యలు
🔸గ్రామ సభలకు కొనసాగింపుగా జరిగిన "పల్లె పండుగ" ద్వారా మొదలైన అభివృద్ది పనులు మరింత పారదర్శకంగా జరిపేందుకు సోషల్ ఆడిట్
ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా సోషల్ ఆడిట్ నిర్వహణ
ఉపాధి హామీ పథకం అమలులో జవాబుదారీతనం, పారదర్శకత పెంచడానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన వ్యవస్థ సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్). సామాజిక తనిఖీ విభాగంలో పనిచేసే వ్యక్తులు అత్యంత క్రమశిక్షణ, నిష్పాక్షికతతో వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఈ విధానం వల్ల ఉపాధి హామీ పథకంలో ఖర్చుపెట్టే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడే విధంగా చూస్తూ, తప్పు చేసిన వారు ఏ స్థాయి అధికారైనా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, మండల స్థాయిలో నిర్వహించే సామాజిక తనిఖీ సభలో సరైన సాక్షాధారాలతో తప్పు చేసిన వారి మీద ప్రజల మధ్య విచారణ చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో సామాజిక తనిఖీ మరింత అర్థవంతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం కాకుండా సమర్ధవంతంగా నిర్వహించేలా బాధ్యత తీసుకోవాలన్నారు.
@AndhraPradeshCM@IPR_AP@pibvijayawada
#పల్లెపండుగ #PallePanduga
ప్రభుత్వ వైద్య కళాశాలకు డా.యల్లాప్రగడ సుబ్బారావు గారు పేరు ప్రతిపాదించిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan.
ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త, తెలుగు తేజం దివంగత డా.యల్లాప్రగడ సుబ్బారావు గారు పేరును ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలకు పెట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ మేరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి వివరాలు అందించారు. ప్రపంచానికి పలు ఔషధాలు అందించిన శాస్త్రవేత్త డా.యల్లాప్రగడ సబ్బారావు గారి స్వస్థలం భీమవరం, చదువుకున్నది రాజమహేంద్రవరం కావున కొత్తగా ఏర్పడిన ఏలూరు, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలల్ల�� ఏదైనా ఒకదానికి ఆయన పేరు పెడితే సముచితంగా ఉంటుందని ఆయన కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ ప్రతిపాదనను పరిశీలించాలని వైద్య ఆరోగ్య శాఖకు రాశారు.
ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించి, పరిశీలించాలని సూచించినందుకు గౌ|| ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ‘తొలి టెట్రాసైక్లిన్ యాంటీ బయాటిక్ ‘అరియోమైసిన్’ కనుగొన్నది డా. యల్లాప్రగడ సుబ్బారావు గారు. బోద వ్యాధి (ఫైలేరియా)కి సంబంధించి హెట్రజాన్, క్షయ వ్యాధి కట్టడికి ‘ఐసోనికోటినిక్ ఆసిడ్ హైడ్రాజైడ్’ రూపొందించారు. క్యాన్సర్ కి వాడే కీమో థెరపీ ఔషధాల్లో తొలి తరం డ్రగ్ ‘మెథోట్రెస్సెట్’ ను మరో శాస్త్రవేత్తతో కలసి అభివృద్ధి చేశారు. భారతీయులందరికీ గర్వ కారణమైన శాస్త్రవేత్త డా.యల్లాప్రగడ సుబ్బారావు గారు’ అని చెప్పారు.
@AndhraPradeshCM @IPR_AP @pibvijayawada
రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు
కోట్లాది దీప కాంతుల వెలుగుల దీపావళి మీకు సంతోషాన్ని, విజయాన్ని అందించాలని కోరుకుంటూ, ఈ పండుగను సురక్షితంగా, పర్యావరణ హితంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను - @PawanKalyan#HappyDiwali#HappyDeepavali
The Novotel incident in Visakhapatnam on October 15th, 2022, stands as a defining chapter in the history of the JanaSena Party. On that day, the entire state witnessed the true spirit of every Veer Mahila,every JanaSainik & every leader and general public - your courage, your resilience, and above all, your unwavering determination to stand firm against injustice. It was a moment that not only tested us but also united us, showing the world what we are made of.
Since that day, JanaSena has continued to leave its mark—both in Andhra Pradesh and across the nation. I have no doubt that the future holds even greater things for us, and our impact will be felt far and wide in our land. Yet, no matter where we go or how high we rise, October 15th will always be etched in the hearts and souls of every one. It was a day that transformed us, giving us strength and purpose like never before. To show solidarity,in the middle of the night, a Mother with her 2-3 year old kid being there with JanaSena flag ,had given me immense strength & courage to fight on a tyrannical regime. My heartfelt thanks to all for infusing the courage.
Powerstar పేరు సినిమా హాల్ తేరా మీద చూసి పొంగీ పోయేవాళ్ళం 😄
ఇప్పుడు ఇలా శంకుస్థాపన రాళ్ళ మీద చూసి గర్వ పడుతున్నం అన్న @PawanKalyan ♥️🙏
మాకు తెలుసు నువ్వు ప్రజల కోసం ఏదైనా చేస్తావ్ అన్నీ 😇
DEPUTY CM AP VISITS TIRUMALA
Honorable Deputy CM Sri K. Pawan Kalyan offered prayers at the sanctum sanctorum of Sri Venkateswara Swamy in Tirumala. He received Vedaseervachanam from the Veda Parayanamdars and Theertha Prasadam from the TTD Additional EO.
Lord Balaji, Forgive Us!
It has come to light that the sacred Tirumala Laddu Prasadam was contaminated with animal fat due to the actions of past ruler. To atone for this grave injustice, I will undertake an 11-day Deeksha starting on September 22, 2024. Let us restore Dharma and preserve the sanctity of Tirumala Venkateswara Swamy.
Dharmo Rakshati Rakshitah - @PawanKalyan
#TirupatiLaddu #Tirumala
గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అన్న నానుడి నిజం చేస్తూ, గౌ|| ప్రధాని శ్రీ @narendramodi గారి మార్గదర్శకత్వంలో, గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ, ఒకే రోజు 13,326 గ్రామసభలను నిర్వహించినందుకు గాను ఉప ముఖ్యమంత్రి @PawanKalyan పంచాయతీరాజ్ శాఖ తరపున ప్రపంచ రికార్డ్ అందుకున్నారు.
@PMOIndia@mopr_goi@MoRD_GoI@LalanSingh_1@ChouhanShivraj@AndhraPradeshCM
#AndhraPradesh #OurPanchayatOurEmpowerment #EmpoweringAP_PanchayatRaj #हमारी_पंचायत_हमारा_साधिकार #APTowardsGramSwaraj
జాతీయ ఉపాధి హామీ పధకం (MGNREGA) పూర్తిస్తాయిలో అమలుచేస్తున్న రాష్ట్రంగా ఆవిర్భవిస్తున్న ఆంధ్రప్రదేశ్
కేంద్ర ప్రభుత్వం గౌ|| ప్రధాని శ్రీ @narendramodi గారి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జాతీయ ఉపాధి హామీ పధకం గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలుచేసేందుకు ఉప ముఖ్యమంత్రి @PawanKalyan పరిధిలోని పంచాయతీరాజ్ శాఖ 17.45 కోట్ల పనిదినాలు సాధించి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధి అందించేలా కృషిచేస్తుంది. అంతేకాకుండా ఉపాధి హామీ పథకం ఉద్యానవన పంటలకు అనుసంధానం చేయడం ద్వారా రైతులకు కూలీల కొరత లేకుండా చేసి, ఉపాధి కల్పనలో పాటుగా రైతాంగం ఎదుర్కొంట���న్న సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేస్తుంది.
@PMOIndia @mopr_goi @MoRD_GoI @LalanSingh_1 @ChouhanShivraj @AndhraPradeshCM
#AndhraPradesh #OurPanchayatOurEmpowerment #EmpoweringAP_PanchayatRaj #हमारी_पंचायत_हमारा_साधिकार #APTowardsGramSwaraj
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాజకీయ ప్రస్థానం ఒక అద్భుతం
శ్రీ @narendramodi గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
భారతదేశ శక్తిసామర్ధ్యాలకు, భారతీయతలోని గొప్పదనానికీ అంతర్జాతీయ యవనికపై మరింత ప��రాచుర్యం కలిగించిన వారిలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అగ్రగణ్యులని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. భారతదేశాన్ని ప్రపంచంలో ప్రభల ఆర్ధిక శక్తిగా రూపొందించే సంకల్పంతో ఆయన వడివడిగా వేస్తున్న అడుగులు బహు ప్రశంసనీయం. అటువంటి దృఢమైన నాయకుని జన్మదినం సందర్భంగా నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన గౌరవపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
శ్రీ మోదీ గారు రాజకీయ ప్రయాణం ఒక అద్���ుతం. అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి, సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రయాణం ప్రారంభించి అసమాన్యమైన భారత ప్రధానిగా పదవీబాధ్య��లు నిర్వర్తించడం అంటే... ఒక గొప్ప వర్తమాన రాజకీయ ఆవిష్కృతంగా చెప్పుకోవచ్చు. వరుసగా పుష్కర కాలానికిపైగా గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, వరుసగా మరో మూడు పర్యాయాలు అఖండ భారతావనికి ప్రధానిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించడం 'న భూతో న భవిష్యతి'. అటువంటి గొప్ప రాజకీయ మానవతావాది నాయకత్వంలోని ఎన్.డి.ఎ.లో నేను సైతం భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీ మోదీ గారు చిరంతనంగా ప్రజలకు ��ేవ చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ఆ సర్వేశ్వరుడు ఆయనకు ఆరోగ్యంతో కూడిన చిరాయువును ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాను - @PawanKalyan
#HappyBirthdayNarendraModi #HappyBdayModiJi
ஆந்திராவில் வெள்ளத்தால் பாதிக்கப்பட்ட மக்களுக்கு உதவ முதலமைச்சர் நிவாரண நிதிக்கு ரூ. 3 லட்சம் நன்கொடை அறிவித்த பிரபல தமிழ் நடிகர் திரு @SilambarasanTR_ அவர்களுக்கு மனமார்ந்த நன்றி. இக்கட்டான காலங்களில் மக்களுக்கு ஆதரவாக இருங்கள், உங்கள் ஆதரவு மாநில அரசின் நிவாரணத் திட்டங்களை வலுப்படுத்தும். -@Pawankalyan@AndhraPradeshCM@ncbn@Anitha_TDP@IPR_AP
#APGovtWithFloodVictims #AndhraPradeshFloods #AndhraPradesh
వరద బాధితుల సహాయార్థం తెలంగా��� ముఖ్యమంత్రి సహాయ నిధికి @APDeputyCMO పవన్ కల్యాణ్ గారు 1కోటి రూపాయలు విరాళం అందించారు. ముఖ్యమంత్రి @revanth_anumula గారిని కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం @PawanKalyan గారు ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న వారికి ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు తెలిపారు.
#TelanganaFloodRelief #CMRF
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో భేటీ ఎంతో సుహృద్భావంగా సాగింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపట్ల... జల వనరుల సంరక్షణపట్ల స్పష్టమైన ఆలోచనా విధానాలు ఆయనకు ఉన్నాయి.
ప్రకృతి విపత్తు మూలంగా ఆంధ్ర ప్రదేశ్ తోపాటు తెలంగాణ ప్రజలూ ఇక్కట్ల పాలయ్యారు. తెలంగాణ ప్రభుత్వ సహాయక చర్యలకూ నా వంతు అండగా రూ. కోటి విరాళం అందించాను. ఆప్యాయంగా స్వాగతించిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు శ్రీ పవన్ కల్యాణ్ గారు కలిశారు.
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి చెక్కును విరాళంగా అందజేశారు.
నా తరపున, తెలంగాణ ప్రజల తరపున
ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు.
@PawanKalyan
ప్రధాని @narendramodi గారి ట్వీట్ స్పందనకు @PawanKalyan గారి ప్రతిస్పందన..
"మా @JanaSenaParty ఎంపీలు శ్రీ బాల షోరి మరియు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గార్లతో మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు గౌరవనీయులకు శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
మరియు ప్రజాసేవకు సం���ంధించి వారికి మీరు అందించిన అమూల్యమైన సూచనలు మా జనసేన నాయకులకు, క్యాడర్‌కు మరియు నాకు గొప్ప అభ్యాసం. మీకు కృతజ్ఞతలు సర్. 🙏"
దేశం కోసం తపించే వ్యక్తులు ఇలానే ఉంటారు..
భారత దేశాన్ని ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా నిలిపేందుకు..
ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రధాని మోడీ గారు కర్భన ఉద్గారాల విషయంలో గ్లాస్గో లో ఒప్పుకున్నట్టు "నెట్ జీరో" సాధించేందుకు..
ప్రధాని మోడీ గారికి మన రాష్ట్ర��� పూర్తి సహకార��� అందిస్తుందని పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పర్యటనలో మీడియా సమావేశాలలో పలు మార్లు ప్రస్థావించారు..
#పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం
#JSPforNewAgePolitics
@BJP4India
ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, గ్రామీణ రక్షిత మంచినీటి, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు..
#PawanKalyanAneNenu