సీసీటీవీ ఫుటేజ్..!
మేడ్చల్ జిల్లాలో విషాదం
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్ కాస్తాబజార్లోని విష్ణు జువెలరీ షాపులో బంగారం మెరుగుపెట్టే కెమికల్‌ను నోట్లో పెట్టుకుని మృతిచెందిన రెండేళ్ల చిన్నారి మిషా
బంగారం కొనేందుకు చిన్నారిని తీసుకొని తల్లి వెళ్లగా.. ఈ క్రమంలో షాపులో ఉన్న సైనైడ్‌ను తిన్న చిన్నారి
అస్వస్థతకు గురైన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి
జువెలరీ ముందు ఆందోళనకు దిగి న్యాయం చేయాలని కోరుతున్న బంధువులు
Odisha, Bargarh (Attabira)🚨⚠️
Disturbing Visuals 🚨
Intersection + Zebra Lines + Multiple Crossings + Yellow Blinkers both sides = Drive Slow. (Long Clip check at 48s). Intersection needs Traffic Signal🚦
HCV’s as usual on the right lane, cars, bus overtaking from the left…
Scooter rider w/o checking what’s behind took a long right turn, rammed by a speeding Bolero.
2 wheeler riders should Stop, 👀 around & proceed especially around intersection & around petrol bunks…
@DriveSmart_IN@dabir@InfraEye
Deaths due to transfer are common now a days in banks . Who cares.
One was just 36. Posted 1,300 km from home. Medical papers given. Request ignored. Died alone at Sirsi.
Another was 51. Died in his sleep on the train. Family left behind.
Empathic HR must be rewarded.
@DFS_India says IDBI is private. DIPAM is busy selling it. RBI classified it private. PMSBY, PMJJBY, APY targets are still real.
No one cares for a banker’s death or even for banks... It is not a headline. Just agony.
Desh bhakts busy in spreading hatred ...
కూర్చోడం కొత్త సిగరెట్ వ్యసనం లాంటిది.
పొద్దున్న లేచి కమోడ్ మీద కూర్చుంటావు,
చేతిలో మొబైల్ ఉంటే అది అరగంటో గంటో అవుతుంది,
కూర్చుని తింటావు,
కూర్చుని కాఫీ తాగుతావు,
కార్లో కూర్చుని పనికెళ్తావు,
కూర్చుని ల్యాప్‌టాప్‌లో పనిచేస్తా���ు,
కూర్చుని ఆలోచిస్తావు,
కూర్చుని కబుర్లు చెప్తావు,
తగువొస్తే దా కూర్చుని మాట్లాడుకుందాం అంటావు,
కూర్చుని సినిమా చూస్తావు,
కూర్చుని పుస్తకం చదువుతావు,
కూర్చుని పెయింటింగ్ వేస్తావు, గిటార్ వాయిస్తావు,
కూర్చుని కూరగాయలు కోస్తావు,
కూర్చుని స్కాన్లు చేస్తావు, పేషెంట్లని చూస్తావు,
కూర్చుని పిల్లలకి చదువు చెప్తావు…..
ఇలా రోజంతా కూర్చునే ఉంటే
నీ ఒంట్లో శక్తి ఎప్పటికి కరిగేను, నీ కండలకి బలం ఎలా వచ్చేను?
స్వామి వివేకానంద చెప్పినట్లు “లే, లేచి నడువు”
శ్రీ శ్రీ చెప్పినట్లు “ తెలుగు వీర లేవ���ా, దీక్ష బూని సాగరా!”
పోనీ పవన్ కళ్యాణ్ చెప్పినట్లు “ లే లే లేలే ఇవ్వాళే లేలే” ఇలా వీళ్ళంతా నడవమనే చెప్తారు లేదా లేచి నిల్చోమని అంటారు.
ఇప్పుడు నేనేమంటానంటే నిల్చుని అన్ని పనులు చెయ్యలేం, కొన్ని కూర్చునే చెయ్యాలి. కానీ యాక్టివ్ గా ఉండండి అంటున్నాను. అలసిపోతే కూర్చోవాలి గానీ, అదేపనిగా కూర్చోకూడదు.
నేను పుస్తకం చదివేటప్పుడు అటూఇటు నడుస్తాను,
పేషెంటు నోట్సు రాసేటప్పుడు నిలబడి రాస్తాను,
మా శ్రీమతితో నడకకి వెళ్తూ మాట్లాడతాను ఇలాంటి చిన్న చిన్న వీలైన మార్పులు చేసుకుంటాను.
ఇప్పుడు ఇది కూడా నిల్చోనే రాశాను.
మరి మీరేం చెయ్యాలో తెలుసుగా…
సీసీటీవీ ఫుటేజ్
కదిలే రైలు ఎక్కబోయి జారిపడిన వ్యక్తి
వెంటనే అప్రమత్తమై అతన్ని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్
అనంతపూర్ రైల్వే స్టేషన్లో గత నెల 29వ తేదీన కదులుతున్న రైలు ఎక్కి జారిపడిన భైరవ నగర్ ప్రాంతానికి చెందిన రవి కుమార్ అనే వ్యక్తి
వెంటనే అప్రమత్తమై చొక్కా పట్టుకుని లాగి అతని ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్
🇮🇳✈️ తీవ్ర ప్రమాదంలోనూ ధైర్యం కోల్పోని భారత పైలట్!
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ (Tel Aviv) వెళ్తున్న ఫ్లైదుబాయ్ (flydubai) విమానం FZ1073లో 2026 సెప్టెంబర్ 30న తీవ్ర ఘటన చోటుచేసుకుంది.
విమానం ప్రయాణిస్తున్న సమయంలో కాక్‌పిట్‌లో (Cockpit) ఇద్దరు పైలట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చార్ (Smit Machchhar) తీవ్రంగా గాయపడ్డారు.
నివే��ికల ప్రకారం, గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్చార్ కాక్‌పిట్ తలుపు తెరవడంలో సహకరించడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో సహాయపడ్డారు. అనంతరం విమానంలో ఉన్న మరో ఫ్లైదుబాయ్ సిబ్బంది విమానాన్ని సురక్షితంగా నడిపి సౌదీ అరేబియాలోని టబుక్ (Tabuk) విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ��ిమానంలో మొత్తం 174 మంది ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
🇮🇳 ప్రధాని మోదీ ప్రశంసలు:
2026 అక్టోబర్ 1న భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కెప్టెన్ మచ్చార్ ధైర్యాన్ని ప్రశంసిస్తూ, తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన చూపిన ధైర్యం గొప్పదని పేర్కొన్నారు.
🇮🇱 నెతన్యాహు ప్రశంసలు:
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) కూడా కెప్టెన్ మచ్చార్ చర్యలను ప్రశంసిస్��ూ, ఆయన ధైర్యం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. అయితే ఘటనకు సంబంధించిన కారణాలు, ఉద్దేశాలు ఇంకా అధికారిక దర్యాప్తులోనే ఉన్నాయి.
Source: PMO India, Reuters, Associated Press (AP), flydubai, Indian Express
🇮🇳
"Captain Smit Machchhar"
#SmitMachchhar #Flydubai #IndianPilot #AviationNews #India
బెట్టింగ్ యాప్స్, శీతల తీపి పానీయాలు, జాతకాల యాప్స్, గుట్కా, పనికిరాని మందులు ఇలాంటివన్నీ ప్రమోట్ చేసే సెలబ్రిటీలు ఏమాత్రం మనస్సాక్షి లేనివాళ్లు, డబ్బు కోసం వాళ్ళని ప్రేమించే, అభిమానించే వాళ్ళని ముంచేవాళ్ళు.
శంషాబాద్‌లో ట్రావెల్స�� బస్సు బీభత్సం
అదుపుతప్పిన కంటైనర్‌ను తప్పించబోయి పక్కనే ఉన్న బాలాజీ భవన్ హోటల్లోకి దూసుకెళ్లిన సెవెన్ హిల్స్ ప్రైవే��్ ట్రావెల్స్ బస్సు
ప్రమాదంలో హోటల్లో టీ తాగుతున్న వ్యక్తి మృతి, మరో 50 మందికిపైగా గాయాలు
స్ట్రోక్ (మెదడులో రక్తస్రావం అవ్వటం లేదా గడ్డ కట్టడం కానీ జరగడం) వచ్చి కోలుకున్నవాళ్ళలో కొంతమందిలో భావోద్వేగంతో మాటిమాటికీ ఏడుపు వస్తుంది. దీనినే ఎమోషనల్ ఇన్‌కాంటినెన్స్ అంటారు. ఇందులో బాధని కలిగించే విషయం పట్ల ఎమోషనల్ కంట్రోల్ కోల్పోతా���ు. కొన్నాళ్ళకి తగ్గుతుంది.
Know the difference before you turn the wheel. 🚗
Parallel and perpendicular parking may look similar, but the setup and timing are completely different. Once you know where to position the car and when to turn, both become much easier.
రైలు కదిలిన తర్వాత లగేజీతో ఎక్కేందుకు చేసిన ప్రయత్నం... ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టింది.
ఒక్క క్షణం నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. రైలు పూర్తిగా ఆగి ఉన్నప్పుడే ఎక్కాలి, దిగాలి. ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదు.
#RailwaySafety #Train #SafetyFirst #ViralVideo #IndianRailways
Naa friend phone okadu dongathanam chesadu. Aa phone lo chaala important contacts & data unnayi. Phone ki sambandhinchina IMEI number, Gmail ID lanti details levu. Kevalam aa phone lo unna mobile number maatrame telusu. Evaraina help cheyagaligithe cheppandi. 🙏 Video chudandi.