Thappu ra, @TdpActivist
Ee video lo nuvvu chesindhi Humiliation and Character Assassination. Ilaanti scripts raayadam, okari personal life ni target cheyadam entha maatram correct kaadhu.
#YSRCPSocialMedia – Let’s do one thing. Ee video lo act chesina vaalla identities and publicly available details identify cheddham. Vaallatho maatlaadi, ilaanti content enduku chesthunnaro explanation adugudham.
Even after that, if they continue making such videos, we will pursue the matter through proper legal channels to establish who is funding these videos and who is behind directing and scripting them.
Let's get the facts, identify those responsible, and hold them accountable through legal means.
🚨
రాష్ట్రంలో దూసుకుపోతున్న ఇసుక మాఫియా
చల్లపల్లి మండలం నదుకుదురు రేవులో అక్రమ ఇసుక మాఫియా..
జెసిబి తో 10, 15 ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్న మాఫియా, నదకుదురు రేవులో ఏమాత్రం పట్టించుకోని రెవెన్యూ అధికారులు
అండగండ్రులతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా..!
#SandMafia#KrishnaDistrict
ఇప్పుడు బేసిక్ గా జగన్ గారి టైంలో లా
3F Oil Palm
Godrej Agrovet
Blue Fin Enterprises & Seafood Units
Maize-Based & Sesame Processing
Kakinada Printing Cluster
Rajamundry Furniture Manufacturing Cluster
Rayavaram Pulses & Pulses Products Cluster
Amalapuram Coir Cluster
Agro, Horticulture & Floriculture Produce Cluster
లాంటివి ఈ Govt లో పెద్దగా రావట్లేదు అంటావ్
🚨
బీచ్ రోడ్డులో కొత్తగా రోడ్డు వేసి డ్రోన్ షాట్స్ తో సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వం ప్రచారం..
మరో పక్క విశాఖలో ఉన్న వేలాది రోడ్లలో.. ముఖ్యంగా ఐటీ సెజ్, రుషికొండ రోడ్డులో
ఇది రోడ్ల పరిస్థితి. !
#Vizag#APRoads
@APAmaravati@subh_karn1@KNandd Yep. I complained when rushikonda was affected as well. For you this might be political, for me it’s never politics
My home my emotion. I’ve always been very vocal about it. Your ‘whataboutery’ sounds very childish.
అవసరం ఉన్నప్పుడు ఒక మాట… అధికారం వచ్చిన తర్వాత మరో మాట! ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరోలా మాట్లాడుతున్న చంద్రబాబు. ఓడ దాటేదాక ఓడ మల్లన్న… గెలిచిన తర్వాత బోడ మల్లన్న!
పాత రిసార్ట్స్ లను తీసివేసి కొత్త ప్రభుత్వ భవనాలు కడితే.. ఎక్కడ మా పెద్ద పేద్ద హోటల్స్ కి నష్టం వస్తుంది అని చెప్పి.. ఎక్కంగా 300 పైగా కేసులు వేసి... జగన్ ప్యాలెస్ అని అరిచి గగ్గోలు పెట్టి.. విష ప్రచారం చేశారు
ఇప్పుడు ప్రైవేట్ వెక్తులు వైజాగ్ కొండలకు గుండు కడుతున్నారు అయినా ఒక వేవస్థ కూడా ప్రశ్నించడం లేదు
Where Government Buildings are Constructed on Rushikonda Hill.
TDP JSP filed 300+ cases whereas now no cases file on #Vizag Destruct
#AndhraPradesh #FourthEstate #Vizag
@NTVJustIn@NtvTeluguLive@bigtvtelugu@TV9Telugu
ఏమి చేస్తున్నారు రా వైజాగ్ లో ఎక్కడ చూసినా కొండలు తొవ్వేస్తున్నారు
కొండ పైన లేదా కొండ కింద బిల్డింగ్ కడతారు కానీ వీళ్లు ఎందుకు ఎక్కడ పడితే అక్కడ, అడ్డంగా తొవ్వెస్తున్నారు
#SaveVizag#VizagDestruction