మైనంపల్లి రోహిత్ రావు అనే నేను..!!
I Mynampally Rohit Rao...!!
👉 26-year-old Congress MLA Mynampally Rohit Rao takes Oath in Assembly.
👉 26 ఏళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు.
#TelanganaAssembly#RevanthReddy@Mynampally_
Heartiest congratulations to Chief Minister Sri @revanth_anumula Garu on your swearing-in. 💐
May your leadership bring about positive changes and prosperity for #Telangana State.
నేడు డిసెంబర్ 9
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించిన రోజు.
చావో రేవో అంటూ తన ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సారథి కేసీఆర్ గారు చేసిన ఆమరణ దీక్షకు కేంద్రం దిగివచ్చిన రోజు.
ఇదే పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం
తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకుందాం!!
జై తెలంగాణ ✊
తెలంగాణ మహాలక్ష్ములకు అభినందనలు.
సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం అన్న కార్యచరణ మొదలైంది.
తెలంగాణ ఆడబిడ్డ మోములలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యం. అందులో భాగంగానే నేడు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది.
సంక్షేమానికి ఇది మొదటి అడుగు…
#Mahalakshmi #TSRTC #Congress6Guarantees #TelanganaPrajaPrabhutwam
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది.
బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి.
ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది.
సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి.
హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి.
నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి.
ఇది మీ అన్న ఇస్తున్న మాట.