@CEO_Telangana portal is down since last evening. Many eligible graduates are blocked from enrolling for the Nalgonda-Warangal-Khammam and Hyderabad-RangaReddy-Mahabubnagar Graduate MLC elections with just 4 days remaining for enrolment.
Requesting @CEOTelangana & @ECISVEEP to restore the portal immediately.
🚨 Urgent @CEO_Telangana,the portal has been showing“503 Service Unavailable”since last evening.
Only 4 days are left for registration. Please resolve the issue ASAP so eligible graduates can complete their registration without further delay.
@RakeshReddyBRS@KTRBRS@koyyada_ram
ఆయనది కుటుంబ పాలన కాదు, ఈ తెలంగాణనే ఆయన కుటుంబం.
అందరూ ఆస్తులను వారసత్వంగా ఇస్తారు, ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ అభివృద్ధిని వారసత్వంగా ఇచ్చిండు.
#KCRAnteTelangana
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం చివరి దశకు చేరుకుంది.
ఇది కేవలం ఓటు నమోదు ప్రక్రియ కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒక హక్కు.
మన సమస్యలు పరిష్కరించుకోడానికి ఒక అస్త్రం. మన కోసం పాటుపడే వాళ్లకు పట్టం కట్టేందుకు ఒక మార్గం.
ఇంకా కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది, ఫారం-18 నింపి మూడేళ్ళుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెపుదాం.
#GraduateMLC
#Warangal_Khammam_Nalgonda
కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ నరేటివ్ కోసం తెలంగాణలో కరువు తెస్తారా, ఇంత అన్యాయం చేస్తారా అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్న బలమైన సెంటిమెంట్. ఇది జనాల్లోకి బలంగా వెళ్ళింది
ఇది కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా నష్టం చేస్తుంది. ఇది వాళ్లకు ఎందుకు అర్థం కావట్లేదు అనేది అర్థం కావట్లేదు
#WATCH | Adilabad, Telangana: BRS Working President KTR says, "Today, both parties have joined hands and you can see the result of that today in Adilabad. There is a BJP MLA and a BJP MP here. Neither of them raises their voice, and both remain silent against the Congress. Think about it. Not a single word is spoken by your BJP MLA or BJP MP against the Congress government, which is openly looting today. Why? Because they have both come together. The government sitting at the top in Delhi is the BJP government. The BJP government is busy dividing the people, while the Congress government sitting in Hyderabad is busy looting the people. The atmosphere of peace, brotherhood, and prosperity that existed in Telangana for 10 years, where there was an excellent environment of respecting each other's customs and traditions, has changed. Back then, you used to receive gifts for Ramzan, and our sisters used to receive sarees for Bathukamma. Today, all of that has vanished...Think carefully before voting. The punishment for one wrong vote has to be suffered for five years."
(Source: BRS)
ఆదిలాబాద్ లో జరిగిన BRS రైతు గర్జన సభకు జిల్లా నలుమూలల నుంచి అశేషంగా తరలివచ్చిన అన్నదాతలకు పేరుపేరునా కృతజ్ఞతలు.
కాంగ్రెస్ తెచ్చిన కరువుతో.. యావత్ తెలంగాణ అల్లాడుతున్న ఈ సంక్షోభ సమయంలో.. రైతుల గుండెచప్పుడు ప్రతిధ్వనించేలా రైతుగర్జన సభ నిర్వహణలో భాగస్వాములైన జిల్లా నేతలకు, పార్టీ సైనికులందరికీ హృదయపూర్వక అభినందనలు.
రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో...
ఆదిలాబాద్ లో ఇవాళ అసమర్థ కాంగ్రెస్ పై అన్నదాతలు మోగించిన జంగ్ సైరన్ తో నీ ముఖ్యమంత్రి పీఠానికి, మీ చేతకాని ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది.
మూడేళ్ల నీ ముదనష్టపు పాలనలో దగాపడ్డ
70 లక్షల మంది రైతులే ఇక కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా బంగాళాఖాతంలో కలపడం ఖాయం..!
అన్నదాతల సంఘటిత శక్తితో మళ్లీ రైతు బాంధవుడు కేసీఆర్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తథ్యం..!!
జై కిసాన్
జై తెలంగాణ
జై కేసీఆర్
ఇది కాలం తెచ్చిన కరువు కాదు... కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు!
ఎగ్గొట్టిన మూడు విడతల రైతుబంధు, యాసంగి పెట్టుబడి సాయం కలిపి ఎకరానికి రూ.60,000 వెంటనే చెల్లించాలి.
రైతుబంధును రూ.15,000కు పెంచుతామన్న హామీ ఏమైంది?
రూ.2 లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు ఆర్థిక సాయం, రైతు కూలీలకు భరోసా ఏమయ్యాయి?
తెలంగాణ కంటే రెండింతల వర్షపాతం లోటు ఉన్న ఏపీ, కర్ణాటకలో లేని కరువు తెలంగాణలో ఎందుకు?
కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద లక్ష క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతుంటే ఎత్తిపోయలేని అసమర్థత ఎవరిది?
750 TMCల గోదావరి జలాలు అందుబాటులో ఉన్నా రైతులకు సాగునీరు అందించలేని వైఫల్యం ఎవరిది?
కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను సక్రమంగా వినియోగిస్తే ఒక్క ఎకరం కూడా ఎండిపోయేది కాదు.
రైతులు పంటలు వేయొద్దని చెప్పే దుస్థితికి తెలంగాణను తీసుకొచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 108 మంది రైతుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి.
రైతులకు డబ్బులివ్వడానికి నిధుల్లేవు కానీ ఢిల్లీకి నిధులు పంపడానికి మాత్రం కొరత లేదు!
రేవంత్ రెడ్డి గారూ.. రైతులను ఆదుకోండి. హామీలన్నీ అమలు చేయండి. కరువు బాధ్యత నుంచి తప్పించుకోకండి!
ఆదిలాబాద్ రైతుగర్జన సభలో వేలాది మంది రైతుల సమక్షంలో ప్రసంగించాను.
@KTRWGLBRS@Aadi18_3 Agree 💯 ..కష్టపడాలి బ్రదర్ , గెలుపు తద్యం అని తెలిసిన కూడా పోరాడాలి, కష్టపడాలి
0.1 % కూడా నెగ్లెక్ట్ చేయద్దు అండ్ లైట్ తీసుకోకూడదు
జై తెలంగాణ
జై BRS
జై KCR
200 కి.మీ. పాదయాత్ర చేసి KCRని కలవున్నానా చిన్న నరసింహ! ❤️
ఇది కేవలం అభిమానం కాదు… KCRపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనం!
ఒక్క నాయకుడిపై ఇంత ప్రేమ, అభిమానం ఊరికే రావు!
2028లో మళ్లీ కేసీఆర్ నాయకత్వం కావాలనే ఆకాంక్ష బలంగా వినిపిస్తోంది.
#JaiKCR#BRS#JaiTelangana